RRR Telugu News తెలుగు మన తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ నగరంలోని రాజకీయ, సామాజిక, విద్యా, వైద్యం, ప్రజల సమస్యల ను ఎల్లప్పుడూ ప్రజలకు చేరవేస్తూ మీకు వార్తా ప్రసారాలు పంపుతాము.
శ్రీరామనవమి సందర్భంగా వెంకట్ రెడ్డి నగర్ బస్టాప్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ రాముని కళ్యాణం మరియు శ్రీరాముని శోభాయాత్ర. కావున శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా శ్రీ రామాంజనేయ సేవ సమితి వారి విన్నపం
Today, on Army Day, we salute the unwavering courage of the Indian Army, which stands as the sentinel of our nation’s security. We also remember the sacrifices made by the bravehearts who ensure the safety of crores of Indians every day.
ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. యేసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
- ఈటల రాజేందర్, ఎంపి మల్కాజిగిరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.
ప్రజలు కేసీఆర్ తో విసిగిపోయి... కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని పట్టం కట్టి గెలిపించారు. గెలిపించిన ఖర్మానికి గత రెండు నెలలుగా చెరువుల పక్కన, మూసీ నది పక్కన 30-40 ఏళ్లుగా రెక్కల కష్టం మీద సంపాదించిన డబ్బుతో భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారికి కంటిమీద కునుకులేకుండా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
మూసిలో కొబ్బరినీరు పారిస్తా అన్న.. ఇవాళ డి పి ఆర్ లేదని, ఇంకా ప్రణాళిక రూపొందించలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం నివసిస్తున్న ప్రజలకు మాత్రం కంటిమీద కునుకు లేదు. పోయి మీద పెనం పెట్టే పరిస్థితి లేదు.
శనివారం ఆదివారం వస్తే భయభ్రాంతులకు గురయ్య పరిస్థితి ఉంది. ఇక్కడున్న ప్రజానికం మా శవాల మీద రేవంత్ రెడ్డి గారిని ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్ లాంటి సుందరమైన భవనాలు కట్టుకోమను మాకు బాధ లేదు కానీ మా గొంతులో ప్రాణం ఉండగా మమ్మల్ని ఈ జాగా నుండి వేరు చేస్తామంటే మీ జేజమ్మ వచ్చినా కాదని చెప్తా ఉన్నారు.
నోరు విప్పితే రేవంత్ రెడ్డి అబద్దాలు తప్ప ఒక్కటి కూడా నిజం మాట్లాడతలేరు. ఈ ప్రాంత ప్రజలు వారంతటికి వారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన, మీలాంటి చానల్స్ వచ్చి మాట్లాడించిన కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ కు పిలిపించడం, సామాన్య ప్రజల మీద రాజ్యం యొక్క హింస, దౌర్జన్యం ప్రయోగిస్తున్నారు... మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతున్నారు తప్ప రాజ్యంతో వాళ్ల కొట్లాడే శక్తి లేదు.
భారతీయ జనతా పార్టీగా కచ్చితంగా ఈ పేదలకు అండగా ఉంటాం. ఈ పేదల ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని హెచ్చరించడానికే మేము మూసీ పరివాహ ప్రాంతాల్లో రెండు నెలలుగా తిరుగుతున్నాము.
పార్టీ పరంగా ఇవాళ రేపు ఈ ప్రాంతాలలో సందర్శించి ప్రజల యొక్క మనోభావాలను, అంతరంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రతిబింబించే పద్ధతి లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాము.
ఈ ప్రాంత ప్రజానికమంతా బిడ్డ మా కోసం మీరు ధర్నా చేస్తున్నారు 100% వస్తాం రేవంత్ రెడ్డి సంగతి ఏంటో తేలుస్తామని చెప్తున్నారు.
పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దు, వాళ్ళ బ్రతుకులలో మట్టి కొట్టొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా... వారికివే మా ఘన నివాళులు. 🙏 #APJAbdulKalamBirthAnniversary
Shri Eatala Rajender Ji has met Hon'ble Minister of Defence Shri Rajnath Singh Ji and requested to look into the matter of Recruitment on compassionate grounds in Secunderbad Cantonment
ROYAL RAGHU REDDY
Jai power star…….
3 months ago | [YT] | 2
View 0 replies
ROYAL RAGHU REDDY
రామభక్త హనుమాన్ శుభాశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
- ఈటల రాజేందర్, ఎంపి మల్కాజిగిరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.
#HanumanJayanti
8 months ago | [YT] | 36
View 0 replies
ROYAL RAGHU REDDY
జైశ్రీరామ్.
శ్రీరామనవమి సందర్భంగా వెంకట్ రెడ్డి నగర్ బస్టాప్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ రాముని కళ్యాణం మరియు శ్రీరాముని శోభాయాత్ర. కావున శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా శ్రీ రామాంజనేయ సేవ సమితి వారి విన్నపం
ఇట్లు
మీ శ్రీరామ భక్తుడు
గడ్డం సాయికిరణ్
9 months ago | [YT] | 17
View 0 replies
ROYAL RAGHU REDDY
నా పుట్టిన రోజు (మార్చ్ 20) సందర్భంగా అభిమానులకు ఏ ఒక్కరు కూడా శాలువాలు బొకేలు తీసుకురావద్దని నా వినమ్ర పూర్వక విజ్ఞప్తి.
9 months ago | [YT] | 34
View 0 replies
ROYAL RAGHU REDDY
Today, on Army Day, we salute the unwavering courage of the Indian Army, which stands as the sentinel of our nation’s security. We also remember the sacrifices made by the bravehearts who ensure the safety of crores of Indians every day.
11 months ago | [YT] | 7
View 0 replies
ROYAL RAGHU REDDY
ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. యేసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
క్రైస్తవ సోదర సోదరీమణులకు
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
- ఈటల రాజేందర్, ఎంపి మల్కాజిగిరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.
#MerryChristmas
1 year ago | [YT] | 31
View 0 replies
ROYAL RAGHU REDDY
మా రామంతపూర్ లో ని వెంకటరెడ్డి నగర్ లో నూతనంగా ప్రతిష్ట చేసిన తిశ్శక్తి నల్ల పోచమ్మ దేవాలయం అమ్మలా గన్న అమ్మ నల్ల పోచమ్మ…..
1 year ago | [YT] | 50
View 0 replies
ROYAL RAGHU REDDY
ప్రజలు కేసీఆర్ తో విసిగిపోయి... కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని పట్టం కట్టి గెలిపించారు.
గెలిపించిన ఖర్మానికి గత రెండు నెలలుగా చెరువుల పక్కన, మూసీ నది పక్కన 30-40 ఏళ్లుగా రెక్కల కష్టం మీద సంపాదించిన డబ్బుతో భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారికి కంటిమీద కునుకులేకుండా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
మూసిలో కొబ్బరినీరు పారిస్తా అన్న.. ఇవాళ డి పి ఆర్ లేదని, ఇంకా ప్రణాళిక రూపొందించలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం నివసిస్తున్న ప్రజలకు మాత్రం కంటిమీద కునుకు లేదు.
పోయి మీద పెనం పెట్టే పరిస్థితి లేదు.
శనివారం ఆదివారం వస్తే భయభ్రాంతులకు గురయ్య పరిస్థితి ఉంది. ఇక్కడున్న ప్రజానికం మా శవాల మీద రేవంత్ రెడ్డి గారిని ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్ లాంటి సుందరమైన భవనాలు కట్టుకోమను మాకు బాధ లేదు కానీ మా గొంతులో ప్రాణం ఉండగా మమ్మల్ని ఈ జాగా నుండి వేరు చేస్తామంటే మీ జేజమ్మ వచ్చినా కాదని చెప్తా ఉన్నారు.
నోరు విప్పితే రేవంత్ రెడ్డి అబద్దాలు తప్ప ఒక్కటి కూడా నిజం మాట్లాడతలేరు. ఈ ప్రాంత ప్రజలు వారంతటికి వారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన, మీలాంటి చానల్స్ వచ్చి మాట్లాడించిన కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ కు పిలిపించడం, సామాన్య ప్రజల మీద రాజ్యం యొక్క హింస, దౌర్జన్యం ప్రయోగిస్తున్నారు... మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతున్నారు తప్ప రాజ్యంతో వాళ్ల కొట్లాడే శక్తి లేదు.
భారతీయ జనతా పార్టీగా కచ్చితంగా ఈ పేదలకు అండగా ఉంటాం. ఈ పేదల ఇల్లు కూలగొడితే ఖబర్దార్ అని హెచ్చరించడానికే మేము మూసీ పరివాహ ప్రాంతాల్లో రెండు నెలలుగా తిరుగుతున్నాము.
పార్టీ పరంగా ఇవాళ రేపు ఈ ప్రాంతాలలో సందర్శించి ప్రజల యొక్క మనోభావాలను, అంతరంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రతిబింబించే పద్ధతి లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాము.
ఈ ప్రాంత ప్రజానికమంతా బిడ్డ మా కోసం మీరు ధర్నా చేస్తున్నారు 100% వస్తాం రేవంత్ రెడ్డి సంగతి ఏంటో తేలుస్తామని చెప్తున్నారు.
పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయవద్దు, వాళ్ళ బ్రతుకులలో మట్టి కొట్టొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
1 year ago | [YT] | 73
View 0 replies
ROYAL RAGHU REDDY
మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా... వారికివే మా ఘన నివాళులు. 🙏
#APJAbdulKalamBirthAnniversary
1 year ago | [YT] | 25
View 0 replies
ROYAL RAGHU REDDY
Shri Eatala Rajender Ji has met Hon'ble Minister of Defence Shri Rajnath Singh Ji and requested to look into the matter of Recruitment on compassionate grounds in Secunderbad Cantonment
1 year ago | [YT] | 96
View 0 replies
Load more