AGH FERTILIZER INNOVATIONS PVT LTD

మీ పంటల పెరుగుదలలో నాణ్యమైన సహాయం కావాలంటే, మీరు సరైన స్థలంలో ఉన్నారు. AGH FERTILIZER INNOVATIONS PVT LTD. చానెల్‌లో, మేము రైతులకు అత్యుత్తమమైన ఎరువులు మరియు పంట సంరక్షణ కోసం మార్గదర్శకత్వం అందిస్తున్నాము.

మీరు మా ఛానల్‌ను అనుసరించండి మరియు మేము అందిస్తున్న క్రింది విషయాలను పొందండి:

ఎరువుల వివరణ: పంటల కోసం ఉత్తమ ఎరువుల గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందండి.
వాడుక విధానాలు: మీ పంటకు సరైన ఎరువులను ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి.
పంటల సంరక్షణ: పంటల పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం నిపుణుల సలహాలు.
మీ పంటల కోసం మెరుగైన ఫలితాలను పొందేందుకు మరియు రైతుల సఖ్యత కోసం, ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవసరమైన సమాచారం, నిపుణుల సలహాలు మరియు టిప్స్ కోసం మా ఛానల్‌నే తిరిగి చూసుకోండి!

మా చానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్‌లో మీ ప్రశ్నలను మాకు తెలియజేయండి!

Do follow
Instagram -www.instagram.com/aghfertilizer?igsh=ZzN4ZjBiaHZsZ…
Facebook -www.facebook.com/share/169devaqZX/

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
BORO
బొరో
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన. వరి, మిరప, ప్రత్తి, వేరుశనగ, పప్పుధాన్యములు, నిమ్మజాతి పండ్లతోటలు మరియు ఇతర అన్నిరకముల పంటలపై వచ్చు బోరాన్ ధాతు లోపములను నివారించి మొక్కల పెరుగుదలతో పాటు అధిక దిగుబడులకు దోహదపడుతుంది.
మోతాదు : 1 - 1.5గ్రా॥ 1 లీ॥ నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 1

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
NUTRI PLUS
న్యూట్రీ ప్లస్
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన, నూతన విధానం ద్వారా అభివృద్ధి పరచిన సూక్ష్మపోషక కాంబీ ప్యాక్ సూక్ష్మ పోషకాల లోపాన్ని నివారించుటతో పాటు మొక్క అన్ని రకాల వత్తిడి నుండి తట్టుకునేలా చేస్తుంది.
మోతాదు : 1 - 1.5గ్రా॥ 1 లీ॥ నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 1

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
TIGER
టైగర్
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన. సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. ఇది సహజసిద్ధముగా తయారు చేయబడిన వృక్ష సంబంధిత చీడపీడల నివారిణి. ఇది మొక్కను ఆరోగ్యముగాను, మరింత వేగముగా పెరిగేటట్లు చేయడమే కాక లద్దె పురుగు, పచ్చ పురుగుల తట్టుకొను గుణమును పెంపొందిస్తుంది.
సహజ సిద్ధముగా ఉండే వివిధ రకాల హార్మోనులు మొక్కలోని జీవరసాయన చర్యలను నియంత్రించి తేజోవంతంగా మొక్క పెరుగుటకు దోహదపడుతుంది.
మోతాదు 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 2

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
Mr.Chilli
మిస్టర్ చిల్లి
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన. సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. ఇది మిరప మరియు ఇతర పంటలలో వచ్చు నల్ల తామర పురుగు మరియు పైముడత, కింది ముడతలను తట్టుకునేలా మొక్కలో నిరోధక శక్తిని అభివృద్ధి చేయును
మోతాదు 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి.
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 1

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
PERFECT
పర్ఫెక్ట్
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన. సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. ఇది మూలికల నుండి సంగ్రహించబడిన ఒక సాంకేతిక జీవ ఉత్పత్తి. ఇది వివిధ రకాల పంటలను ఆశించు పై ముడత, క్రింది ముడతల నియంత్రణకు మరియు మొక్కల పెరుగుదలకు తోడ్పడును.
మోతాదు 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 1

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
RapiGrow
రాపీ గ్రో గ్రాన్యూల్స్
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన, సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. రాపీ గ్రో గ్రాన్యూల్స్ ప్రధానంగా చాలా బయో-కెమికల్ యాక్టివ్ ఆర్గానిక్ పదార్థాలను కలిగి ఉంటాయి, సమర్థవంతమైన వేరు వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. రాపీ గ్రో గ్రాన్యూల్స్ నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో, మొక్కల పెరుగుదలను మరియు పంట దిగుబడిని పెంచటంలో సాయపడుతుంది.
మోతాదు: 5 కిలోలు / ఎకరానికి
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 0

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
COBRA
కోబ్రా
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన, సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. ఇది సహజసిద్ధముగా తయారు చేయబడిన వృక్ష సంబంధిత చీడపీడల నివారిణి. ఇది మొక్కను ఆరోగ్యముగాను, మరింత వేగముగా పెరిగేటట్లు చేయడమే కాక
లద్దె పురుగు, పచ్చ పురుగుల తట్టుకొను గుణమును పెంపొందిస్తుంది. సహజ సిద్ధముగా ఉండే వివిధ రకాల హార్మోనులు మొక్కలోని జీవరసాయన చర్యలను నియంత్రించి తేజోవంతంగా మొక్క పెరుగుటకు దోహదపడుతుంది.
మోతాదు 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 3

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
MANTRA
మంత్ర
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన. సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. ఇది అన్ని పంటలలో వచ్చు క్రింది ముడత, పైముడత మరియు పచ్చపురుగు, పొగాకు పురుగు, లద్దె పురుగ, రబ్బరు పురుగ మరియు ఇతర నమిలి తినే పురుగుల బారి నుండా కాపాడుతూ అధిక దిగుబడికి సహకరించును.
మోతాదు 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 3

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
Neem Power
నీమ్ పవర్
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన, సేంద్రీయ పద్ధతిలో తయారుచేయబడిన వేపనూనె అనేక భాగాలతో తయారు చేయబడినది. అజాడిరాక్టిన్ అత్యంత చురుకైనది. ఇది పురుగుల దాణాను తగ్గిస్తుంది మరియు వికర్భకం వలె పనిచేస్తుంది. ఇది కీటకాలకు హార్మోన్ వ్యవస్థలో కూడా జోక్యం చేసుకుంటుంది. కీటకాలు పెరగడం మరియు గుడ్లు పెట్టడం కష్టతరం చేస్తుంది.
మోతాదు: 5 మి.లీ. ఒక లీటరు నీటికి
పంటలు: మిర్చి, ప్రత్తి, వరి, ఇతర కూరగాయలు మరియు పండ్లతోటలు

AGH FERTILIZER INNOVATIONS PVT LTD.
#agh #aghfertilizers #aghfertilizerinnovations #aghfertilizershyd #agriculture #farmer #cotton #chilly #paddy #vegetables #fruits #fertilizers #fertilizer #aghproducts #harvesting
#aghoils

1 year ago | [YT] | 1

AGH FERTILIZER INNOVATIONS PVT LTD

AGH
అల్ క్లియర్
ఇది ఎజిహెచ్ వారి ఉత్పాదన. సేంద్రీయ పద్ధతిలో ముడినూనెలతో తయారుచేయబడిన మిశ్రమం. అల్ క్లియర్ సహజసిద్ధముగా తయారు చేయబడి వృక్షసంభందిత శిలీంధ్రనాశిని. అల్ క్లియర్ అన్ని రకాల పంటలపై వచ్చు బూజుతెగుళ్ళ, ఆకుమచ్చ తెగుళ్ళను, పొడ తెగుళ్ళను, పాముపొడ తెగుళ్ళు, కాయ కుళ్ళు, ఎండుకొమ్మ తెగుళ్ళను సమర్ధవంతంగా నివారించును.