నా పేరు సంతోష్ కుమార్ ఘనపాఠీ. నేను హిందుత్వవాదిని మరియు జాతీయవాదిని. నేను ఈ ధర్మక్షేత్రం అనే ఛానల్ ద్వారా హిందూ ధర్మానికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలను పంచుకుంటూ ఉంటాను. అలాగే నిజమైన భారతదేశ చరిత్ర గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీక్షకులు నా నుండి ఏ విధమైన వీడియోలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ల ద్వారా నాకు తెలియజేయవచ్చు.
నన్ను వాట్సాప్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. ఫోన్లు చేయవద్దు.
8147814781
Arattai Group Link
chat.arattai.in/groups/m43545f31323837323932333431…
Facebook link
www.facebook.com/profile.php?id=61554849335692&…
Instagram ID instagram.com/santosh_ghanapathi?igshid=NGVhN2U2Nj…
టెలిగ్రామ్ ఛానల్ లింక్👇
t.me/Hindudharmakshetram
హరిఃఓమ్, తత్సత్
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ఈ సృష్టి ఎలా మొదలైంది? తప్పక చూడాల్సిన వీడియో🙏
3 days ago | [YT] | 43
View 0 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
కోనసీమ జిల్లా, పి గన్నవరం మండలం, ముంగండ అగ్రహారం, శ్రీ చింతామణి గణపతి స్వామి ఆలయంలో…
అక్కడి వారు తప్పక రండి🙏
4 days ago (edited) | [YT] | 660
View 21 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ముఖ్య గమనిక
1 week ago | [YT] | 815
View 14 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
మాసశివరాత్రి శుభాకాంక్షలు. శివాయ నమః 🙏
1 week ago | [YT] | 773
View 10 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
అద్వైత గోశాలలో అద్భుతమైన అనుభూతి 🙏
1 week ago | [YT] | 1,961
View 71 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
అక్కడ కలుద్దాం మరి🙏
2 weeks ago | [YT] | 1,456
View 18 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
శక్తి ఉన్న సహృదయులు తప్పక స్పందించండి
ఈ ఫోటోలో ఉన్న అతని పేరు శ్రీ నక్కపల్లి భరత్ కుమార్ శర్మ. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ధర్మాపురం గ్రామవాసి. వయస్సు 30 సంవత్సరాలు. అవివాహితుడు. ఒక అవివాహితురాలైన చెల్లెలు ఉన్నది.
ధర్మాపురంలో జన్మించిన ఈ యువకుడు 12వ తరగతి వరకు చదివాడు. ఆ సమయంలోనే తండ్రిగారు అవయవ వైఫల్యం వల్ల మృతి చెందారు. (Dead due to organic failure) నాటి నుండి తల్లిని చెల్లిని చూసుకోవాలి కాబట్టి పౌరోహిత్యంలో కొంత నేర్చుకుని కుటుంబ పోషణ నిమిత్తం పురోహిత వృత్తిని స్వీకరించాడు. ఆ తరువాత కొంతకాలానికి తల్లి కూడా గతించారు. పెళ్ళి కాని చెల్లెలు ఇతడు చక్కగానే కష్టపడి జీవిస్తూ ఉండగా ఒకనాడు పెళ్ళి చేయించి బైకు పైన వస్తూ ఒక టిప్పరు వల్ల ప్రమాదం జరిగి తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోయాడు. కొంతసేపటి తరువాత ఎవరో వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అతడు హెల్మెట్ ధరించి ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ముఖ్యంగా కుడికాలు మరియు కుడిచేయికి ఈ ప్రమాదంలో ఎక్కువగా గాయాలయ్యాయి. ఇతడు మళ్ళీ పూర్వం వలె చక్కగా తిరుగుతూ సంపాదించుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. యుక్తవయస్కుడే కావున పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. బంధుమిత్రులు కొంతవరకు సహాయం చేసి ఆదుకున్నారు. పూర్తి స్థాయి సహాయాన్ని మన నుండి అతడు అర్థిస్తున్నాడు. హిందూ ధర్మక్షేత్రం తరపున కొంత సహాయం చేస్తున్నాం. మన మిత్రుల్లో శక్తి ఉన్న సహృదయులు వీరికి సహాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.
అకౌంట్ వివరాలు
Bank Name : Canara Bank
Account No : 31932250025957
Name : N Bharat Kumar
IFSC Code : CNRB0005701
Branch : Jinna Raod, Prodduturu
Phonepe - Gpay : 8978364263
UPI ID : 8978364263-6@ybl
UPI లిమిట్ అయిపోతే ఫోన్ పే గూగుల్ పే మరియు ఇతర మార్గాల్లో నేరు అకౌంట్ వివరాలు అవీ పెట్టి వేయవచ్చు. గమనించగలరు
సహాయం చేయలేని వాళ్ళు షేర్ చేయడం కూడా ఒక సహాయమే. సహాయం చేసి వేరే వాళ్ళకు చేయమని చెప్పేవారు రెండు సహాయాలు చేసినట్టు లెక్క. స్వస్తి
1 month ago (edited) | [YT] | 1,067
View 102 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు🙏
ఈ అద్భుతమైన చిత్రాన్ని గీసిన శ్రీ హరి తాడోజు గారికి అభినందనలు 💐
1 month ago | [YT] | 954
View 9 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
తప్పక చూడండి 🕉️🕉️🕉️
1 month ago | [YT] | 56
View 0 replies
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
ముగ్గురు యతీశ్వరుల దర్శనం 🙏🙏🙏
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె ముగ్గురూ చూపిన వాత్సల్యం మరువలేనిది. 🙏
1 month ago (edited) | [YT] | 1,947
View 54 replies
Load more