I FOR GOD MINISTRIES LIVE

VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
p pay G Pay - 8500006339,
8500006349
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you

I FOR GOD MINISTRIES LIVEయూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి

ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి


I FOR GOD MINISTRIES LIVE

నాకు అత్యంత ప్రియులైన ఆత్మీయబిడ్డలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మన యూట్యూబ్ ఛానల్ Subscribers అందరికీ నా హృదయపూర్వక 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు ఈ సంవత్సరం లో మునుపటి కంటే అధికంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచి సమస్త దీవెనలు అనుగ్రహించునుగాక ఆమెన్

1 week ago | [YT] | 978

I FOR GOD MINISTRIES LIVE

2026 జనవరి 12 నుండి 17 వరకు జరుగబోయే సత్య వాక్య పండుగలు గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఈ సెమినార్ లో బ్రదర్ షపీ గారు మరియు బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మధ్య ఆలోచనాత్మక చర్చ జరుగును

1 month ago | [YT] | 499

I FOR GOD MINISTRIES LIVE

డిసెంబర్ 18 నుండి 23 వరకు దుబాయ్ అబుదాబిలో మరియు డిసెంబర్ 24 నుండి కువైట్ లో జరుగబోయే సభల కొరకు ప్రార్దించండి

1 month ago (edited) | [YT] | 245

I FOR GOD MINISTRIES LIVE

దేవుడు మీకు చక్కటి ప్రతిఫలము ఇస్తాడు నమ్మినవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి

6 months ago | [YT] | 528

I FOR GOD MINISTRIES LIVE

దేవుడు మిమ్మల్ని ఆదరించి అన్ని విషయములలో బలపరుచునుగాక ఆమెన్

8 months ago | [YT] | 485

I FOR GOD MINISTRIES LIVE

ఈ సభల నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బెంగళూర్ హైదరాబాద్ మరియు మండపేట సభలు

8 months ago | [YT] | 695

I FOR GOD MINISTRIES LIVE

జీవముగల దేవుని సంఘపెద్దలు జోషఫ్ రెడ్డి గారి సహవాసం లో Good Friday ఆరాధన కు కువైట్ లో ఆత్మీయులకు ఆహ్వానం

8 months ago | [YT] | 709

I FOR GOD MINISTRIES LIVE

Kuwait మాల్యా లో Palm Sunday Message Invitation

9 months ago | [YT] | 535

I FOR GOD MINISTRIES LIVE

దేవుడు మీ కుటుంబమును ఆత్మీయంగా అభివృద్ధి పరుచునుగాక ఆమెన్

9 months ago | [YT] | 739

I FOR GOD MINISTRIES LIVE

దేవుని కృప మీ కుటుంబముపై నిలిచి ఉండునుగాక ఆమెన్

9 months ago | [YT] | 938