Samayam Telugu is one of the leading YouTube channels that deliver News from Andhra Pradesh and Telangana, India National News and International News in Telugu. Samayam Telugu is a unit of Times Internet Limited and provides coverage not only for Telangana & Andhra Pradesh Business News, Petrol & Diesel price in Andhra and Telangana, Gold prices in Telangana and Andhra, Gulf news in Telugu, Latest Sports news in Telugu, but also covers off-beat sections like Movie Gossips, DIY Videos, Beauty Tips in Telugu, Health Tips in Telugu, Recipe Videos, your Daily Horoscope, Astrology, Tech Reviews etc. Apart from this, we have a huge base of users from metropolitan cities, and International countries like the United States and the United Kingdom.

Subscribe to Samayam Telugu to catch up on the latest news and trends in Telugu.


Samayam Telugu

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు చేసిన తప్పులకి లెంపలేసుకుని ముక్కు నేలకి రాయండి. కోట్లకి కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురదజల్లుతారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలంటారు. మేం చాలా నిజాయతీగా టీటీడీ కోసం అహర్నిసలు కష్టపడుతున్నాం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
#BRNaidu #BhumanaKarunakarReddy #TTD #Tirumala

1 week ago | [YT] | 174

Samayam Telugu

వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటి?
#duvvadasrinivas #YSJagan #ysrcp

1 week ago | [YT] | 176

Samayam Telugu

సమయం తెలుగు వీక్షకులకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు #independenceday #happyindependenceday

2 weeks ago | [YT] | 907

Samayam Telugu

ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై సంచలన విజయం.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్
#INDvENG #TeamIndia #MohammedSiraj #TeamIndia

4 weeks ago | [YT] | 328

Samayam Telugu

2023లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఈ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండూ సోషల్ మెసేజ్‌తో కూడిన చిత్రాలే. అయినప్పటికీ ఈ రెండింటిలో బెస్ట్ ఫిల్మ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు?
#BhagavanthKesari #balagam #BestFilm #NationalFilmAwards2023

1 month ago | [YT] | 2,355

Samayam Telugu

‘బలగం’ సినిమాకు జాతీయ అవార్డు.. బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న ‘ఊరూ పల్లెటూరు’ సాంగ్.. కాసర్ల శ్యామ్‌ ఈ పాటను రచించారు.
#Balagam #KasarlaShyam Shyam Kasarla #NationalFilmAwards2023 #NationalFilmAwards

1 month ago | [YT] | 209

Samayam Telugu

నందమూరి బాలకృష్ణ అభిమానులకు పండుగ లాంటి వార్త ఇది.. ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది.
#BhagavanthKesari #NationalFilmAwards #NationalFilmAwards2023

1 month ago | [YT] | 832

Samayam Telugu

మిమ్మల్ని ఏ అధికారి అయినా ఇబ్బంది పెట్టినా, టార్చర్ చేసినా యాప్‌లో నమోదు చేయండి. ఒక్కొక్కడికి చక్ర వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం: వైఎస్ జగన్
#YSJagan #YSRCP #YSRCongressParty

1 month ago | [YT] | 225

Samayam Telugu

‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షో టికెట్ ధరపై రూ.600 పెంపు
#HHVM #HariHaraVeeraMallu #PawanKalyan

1 month ago | [YT] | 459

Samayam Telugu

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ, వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్
#MithunReddy #apliquorscam

1 month ago | [YT] | 450