Hi I am Anjaneyulu (Anji). I started my youtube channel to show you anantapur important places, hotels and anantapur district vlogs. Please Subscribe and give your support.
తాడిపత్రి లో బండా మసీద్ దగ్గర మదీనా హోటల్ లో మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో ఉదయాన్నే పరోటా, మటన్ కీమా, లివర్ ఫ్రై, మటన్ బిరియాని ఉంటుంది. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతారు. బాగుంటుంది. ఇక్కడ తిన్న వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే తాడిపత్రి లో ఇంకా ఫేమస్ బిరియాని పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి.
అనంతపురం చెరువు కట్టమీద ఉన్న దేవాలయాల్లో సాయిబాబా దేవాలయం ఒకటి. ఒకప్పుడు ప్రతి గురువారము వచ్చిందంటే చాలు సాయంకాలం పూట్ల అంగరంగ వైభవంగా సాయిబాబా పూజ మేరవని జరిగేది. అనంతపురంలో ఉన్న భక్తులందరూ చెరువు కట్టమీద ఉన్న బాబా గుడికి వచ్చేవాళ్ళు అలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు అనంతపురంలో పలు ప్రాంతాల్లో సాయిబాబా దేవాలయాలు ఏర్పడిన తర్వాత భక్తుల సందడి తక్కువగానే ఉంటుంది. మరి మీరు అప్పట్లో ఇక్కడికి వచ్చే వాళ్లా కామెంట్ చేయండి. #Anantapur
Anji Anantapur
Drone View of Sri Pandameti Lakshmi Rayudu Temple Rapthadu.
1 month ago | [YT] | 10
View 0 replies
Anji Anantapur
Sri Virupaksheswara Swamy Temple Anantapur
1 month ago | [YT] | 11
View 0 replies
Anji Anantapur
Sunrise Photography
2 months ago | [YT] | 17
View 1 reply
Anji Anantapur
తాడిపత్రి లో బండా మసీద్ దగ్గర మదీనా హోటల్ లో మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో ఉదయాన్నే పరోటా, మటన్ కీమా, లివర్ ఫ్రై, మటన్ బిరియాని ఉంటుంది. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతారు. బాగుంటుంది. ఇక్కడ తిన్న వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే తాడిపత్రి లో ఇంకా ఫేమస్ బిరియాని పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి.
2 months ago | [YT] | 3
View 0 replies
Anji Anantapur
Sunrise Photography
#naturelovers
2 months ago | [YT] | 11
View 0 replies
Anji Anantapur
Govinda - Bukkarayasamudram Kondameeda Rayudu
2 months ago | [YT] | 9
View 0 replies
Anji Anantapur
*చంద్ర గ్రహణం తరువాత తీసిన దృశ్యాలు.*
గ్రహణాన్ని చూడకూడదు అంటారు. ఇది నిజమేనా ఒకవేళ చూస్తే ఏమవుతుంది తెలిసినవాళ్లు తెలుపగలరు.
#lunareclipse2025 #moon #bestphotochallenge
3 months ago | [YT] | 4
View 0 replies
Anji Anantapur
చంద్రగ్రహణం మొదలు
3 months ago | [YT] | 9
View 0 replies
Anji Anantapur
Rainy Nature Clods Look
4 months ago | [YT] | 19
View 0 replies
Anji Anantapur
అనంతపురం చెరువు కట్టమీద ఉన్న దేవాలయాల్లో సాయిబాబా దేవాలయం ఒకటి. ఒకప్పుడు ప్రతి గురువారము వచ్చిందంటే చాలు సాయంకాలం పూట్ల అంగరంగ వైభవంగా సాయిబాబా పూజ మేరవని జరిగేది. అనంతపురంలో ఉన్న భక్తులందరూ చెరువు కట్టమీద ఉన్న బాబా గుడికి వచ్చేవాళ్ళు అలా జరిగేది అప్పట్లో. ఇప్పుడు అనంతపురంలో పలు ప్రాంతాల్లో సాయిబాబా దేవాలయాలు ఏర్పడిన తర్వాత భక్తుల సందడి తక్కువగానే ఉంటుంది. మరి మీరు అప్పట్లో ఇక్కడికి వచ్చే వాళ్లా కామెంట్ చేయండి.
#Anantapur
4 months ago | [YT] | 15
View 0 replies
Load more