మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారి పిలుపు మేరకు డిసెంబర్ 5న కర్నూలు లోని STBC కాలేజ్ మైదానంలో రాయలసీమ అభివృధ్ధి కొరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేసుకోవడం కొరకు జరుగబోయే రాయలసీమ గర్జన కార్యక్రమంలో నియోజవర్గము నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. (గమనిక: డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 7 గంటలలోపు ఎమ్మిగనూరులోని ఎమ్మెల్యే గారి బీమా నిలయం దగ్గరకు చేరుకోవాలని కోరుతున్నాము.)
ఇట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మంత్రాలయం నియోజక వర్గం.
SYEDIBRAHIM
మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారి పిలుపు మేరకు డిసెంబర్ 5న కర్నూలు లోని STBC కాలేజ్ మైదానంలో రాయలసీమ అభివృధ్ధి కొరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేసుకోవడం కొరకు జరుగబోయే రాయలసీమ గర్జన కార్యక్రమంలో నియోజవర్గము నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
(గమనిక: డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 7 గంటలలోపు ఎమ్మిగనూరులోని ఎమ్మెల్యే గారి బీమా నిలయం దగ్గరకు చేరుకోవాలని కోరుతున్నాము.)
ఇట్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,
మంత్రాలయం నియోజక వర్గం.
3 years ago | [YT] | 6
View 0 replies