#SKMTVHD #Skmtvhd #skmtvhd #SkmtvhdpvStudio #skmtvhdpvstudio @varadiofficial #varadiofficial #VaradiPurushottam #varadipurushottam #Purushottam #purushottam #Porus #porus #Iddivanipalem #iddivanipalem #IddivanipalemBeach #iddivanipalembeach #ManaIddivanipalem #Manaiddivanipalem #manaiddivanipalem #ఇద్దివానిపాలేం #ఇద్దివానిపాలేంబీచ్ #మనఇద్దివానిపాలేం #Varaditv #varaditv #సర్వేజనా సుఖినో భవంతు: #Porusybtv


SKMTVHD

భోగి పండుగ శుభాకాంక్షలు

1 week ago | [YT] | 3

SKMTVHD

1 week ago | [YT] | 1

SKMTVHD

ఇద్దివాని పాలేం లో శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆటలు పోటీలు

2 weeks ago | [YT] | 0

SKMTVHD

ఈ రోజు మన ఇద్దివాని పాలేం గ్రామం లో గ్రామసభ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమం లో మన గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు, నాయకులు,కవిటి మండలం డిప్యుటీ ఎంపీడీఓ, ఏపీఓ, ఉపాధి పధకం, అధికారులు,సచివాలయం సెక్రటరీ, సిబ్బంది పాల్గొన్నారు.ఈ గ్రామసభ లో నేను మన గ్రామంలో ఉపాధి పని, పచ్చదనం పరిశుభ్రత, పారిశుధ్య సమస్యలు గురించి మాట్లాడడం జరిగింది.అందులో ముఖ్యం గా... 1) గ్రంధాలయం 2 వీధుల్లో, స్కూల్ వీధి, గాంధీ మండపం వీధిలో మురుగు నీటి సమస్య, చెత్త సమస్య కోసం. 2) శ్రీ పాండురంగస్వామి దేవాలయం,RMP డాక్టర్ హేమారావు ఇంటి ప్రక్కన చెత్త సమస్య, దిబ్బ వీధి లో చెత్త సమస్య కోసం అధికారులు కి తెలియజేస్తూ వారికి ప్రజలు కూడా సహకారం అందించాలని కోరడం జరిగింది. 3) వ్యక్తిగత సామూహిక మరుగుదొడ్లు నిర్మాణం కి గ్రామానికి సహకారం అందించాలని కోరడం జరిగింది.4)ఇంకుడు గుంతలు గాంధీ మండపం వీధి, గ్రంధాలయం ప్రక్కన వీధిలో అవసరం అని తెలియజేయడం జరిగింది. 5)గ్రామ పెద్దలకు ఉపాధి పని కోసం ప్లేస్ చూపించి దాన్ని బాగు చేస్తే ఇక గ్రామంలో పని దొరుకుతుంది అని దాని కోసం అందరూ సహకరించాలని కోరడం జరిగింది. 6)మొక్కలు నాటుతున్న రోడ్డు ప్రక్కన వాహనాలు వలన మొక్కలు చనిపోతున్నాయి. మళ్ళీ మొక్కలు తెప్పించండి అని కోరడం జరిగింది.ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మనం గ్రామ ప్రజలకు, పెద్దలు అందరం కలిసి సహకరిస్తే అధికారులు చేస్తాము అని చెప్పారు.ఇంతకు ముందు కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లి గ్రామానికి ఒక ట్రాక్టర్ తెప్పించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ గ్రామం పరిశుభ్రం గా ఉండడానికి ఎంపిడిఓ దగ్గరకు వెళ్ళాము. ఇకపై మనం అందరం బాధ్యత వహించి గ్రామం శుభ్రం గా ఉంచుకోవాలని గ్రామ సభలో కోరడం జరిగింది. ఇట్లు, మీ వారధి.పురుషోత్తం.

2 weeks ago | [YT] | 1

SKMTVHD

4 weeks ago | [YT] | 2

SKMTVHD

*విషాదం*

👉 *వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి*
👉 *వల వేసే సమయంలో జారిపడ్డ కర్రి విశ్వనాథం*
👉 *బోటుకి ఉన్న ఫ్యాన్ తగిలి దుర్మరణం*
👉 *పొట్ట నింపిన వలే ప్రాణం తీసింది*
👉 *కొత్తపాలెం తీరంలో విషాదం*
👉 *బోరున విలపిస్తున్న కుటుంబం*

1 month ago | [YT] | 6

SKMTVHD

1 month ago | [YT] | 2