మన శత్రువుల కన్నా.....
మనకు సన్నిహితంగా,
ఉన్నట్లు నటిస్తూ...
వెన్నుపోటు పొడిచే..
మిత్రులే ఎంతో.....
ప్రమాదకరం.
అందుకే అలాంటి..
వారిని గ్రహించి...
వాళ్లని దూరం పెట్టడం..
మంచిది......
🙏 శుభోదయం 🙏


DELHI PILLA

4 weeks ago | [YT] | 4

DELHI PILLA

Yum

7 months ago | [YT] | 0

DELHI PILLA

International Yoga day 🧘 all ma campus lo pics

1 year ago | [YT] | 6

DELHI PILLA

Valla sarve nijam autunda.... ?

1 year ago | [YT] | 0

DELHI PILLA

30 days challenge accepted
Day 1

1 year ago (edited) | [YT] | 4

DELHI PILLA

Happy new year 🎊

2 years ago | [YT] | 3

DELHI PILLA

Congratulations to ISRO for safe landing of chandrayan 3 on luner surface 🧡🤍💚

2 years ago | [YT] | 3

DELHI PILLA

శ్రీ రాముడికి మరో పేరు రాఘవుడు
సీతమ్మ కి మరో పేరు జానకి
హనుమంతుడి కి మరో పేరు భజరంగ్ చాలామందికి ఏదయినా తెలియక పొతే తెలుసుకోవాలి గాని ఊరికే లక్ష్మణుడ్ని శేషు అని అంటున్నాడేంటి రాముడు
శేషు ఏంటబ్బా శేషు ఎక్కడి నుండి వచ్చాడు అని పిచ్చి కామెంట్స్ లక్ష్మణుడికి మరో పేరే శేషు ఎందుకంటే ఆది శేషుడు అంశలో పుట్టాడు కాబ్బటి శేషు అని పిలుచుకుంటారు
చాలామందికి చరిత్ర తెలీదు ఊరికే వాగుతారు రామాయణాన్ని ఈ జనరేషన్ కి అర్ధమయ్యేటట్టు తీశారు మంచి ప్రయత్నం
నచ్చేవాడికి నచ్చుతుంది నచ్చనోడికి నచ్చదు ఊరికే Boycott అనేవాళ్లకి హ్యాటర్స్ కి చరిత్ర తెలియని తింగరి ఎదవలకి రామాయణం గురుంచి 10% తెలియని వాళ్ళకి నచ్చక పోయినా వచ్చే నష్టమేమి లేదు

నాకైతే బాగా నచ్చింది ఎవడికి నచ్చితే ఏంటి నచ్చక పొతే ఏంటి ప్రభాస్ సినిమాకి వచ్చే అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ అంత ఉండవు
మీ సినిమాలు మొత్తం ఆడితే మీకెందుకురా కామెంట్స్
పాన్ ఇండియా సినిమాలు చేసుకోవచ్చు అని కెరీర్ నే పణంగా పెట్టి చాలామందికి రోడ్డు వేసి ఇలా నడవాలి అని చూపించిన మనిషి అతని కూడా ఫాలో అవ్వటమే మీ పని ఊరికే వాగక్కర్లేదు

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత రాముడి గెటప్ వెయ్యటానికి ఎవ్వడైనా ముందుకు వచ్చాడా ఎవ్వడు లేడు దమ్ముండాలి ఆ రాజసం ఉట్టిపడేలా ఉండాలి ఇక్కడ ఉంది కనుకే చేసాడు నో డౌట్ 10 తరాల వరకు మళ్ళీ ఎవడో ఇలాగే దమ్మున్నడో వచ్చేవరకు ప్రభాస్ యే రాముడు

ఇక్కడ ప్రభాస్ కటౌట్ బట్టి కధలు తీస్తారు ఇంకా బాగా ఏడవండి మంచిది సినిమా ఎంత కంట్రోవర్సీ అయితే అంత మంచిది అంత ఎక్కువ రీచ్ అవుద్ది ఎవరో ఒక తింగరి బుచ్చి అంటుంది తెలిసిన కధే కదా మనకీ రక్తి కట్టలేదు పోనీలెండి తన డబ్బు తన ఇష్టం నచ్చలేదు కామెంట్ చేసింది ఇది రామాయణం రక్తి కట్టించటానికి రొమాంటిక్ సినిమా కాదు
సర్లెండి బాగా ఏడవండి.

జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం 🚩

2 years ago | [YT] | 18

DELHI PILLA

మనిషి లో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది
గౌరవం పోయిన రోజు ఎదుటివారిని ఏలా గౌరవించాలో తెలుస్తుంది
నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండి పోవాల్సి వస్తుంది
గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అవుతుంది

భోగం అనే రోగానికి బలి కాకూడదు
త్యాగం అనే యోగానికి అంకితం కావాలి

నువ్వు ఎంత మంచి తనంతో బ్రతుకుతున్నా కూడా, నువ్వు చేసే చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది.

నేత్రములు జ్ఞానమయమైతే - ప్రపంచము బ్రహ్మమయము అవుతుంది

మనం ఎలా బ్రతకాలంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేసామా అని బాధపడేటట్లు బ్రతకాలి

జీవితంలో నిశ్శబ్దం , చీకటి నేర్పే పాఠం చాలా లోతైనది. ఎందుకంటే
నిశ్శబ్దం ఎప్పుడూ నిజాన్ని చెప్పుతుంది.
చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాన్ని చూపుతుంది.

మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది.

వంద సమస్యలు వేధిస్తున్న గుండెదైర్యం అనే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు.

ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైన శక్తియినా డబ్బుయినా ఏదైనా సరే..ఇది ప్రకృతి నియమం

ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం,బంధాలు,ప్రేమ,ఆప్యాయతలు అన్ని దూరమవుతాయి .

నువ్వు మంచి వాడివా, చెడ్డ మనిషివా అనేది పక్క మనుషులకు అవసరము లేదు. వాళ్ళకి ఉన్న అవసరాన్ని బట్టి నీ క్యారక్టర్ డిసైడ్ చేస్తారు.

మనిషి డబ్బుంటే సుఖంగా వుంటాను అనుకొంటాడు .. కానీ మనఃశాంతి లేనప్పుడు , అతని చేతిలో ఎంత డబ్బున్నా వృధా . జీవితం శాశ్వతం కాదు . డబ్బు శాశ్వతం కాదు . శాశ్వతంగా నిలిచేది మన మంచితనం..

ఎంత పీల్చినా గాలి తరిగిపోదు .ఎంత దున్నినా నేల అరిగిపోదు.ఎంత ఊరికినా నీరు అలసి పోదు. ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు . కానీ ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి అనంతటివాడు లేడని గర్వపడతాడు ..

కుళ్ళిన పళ్లను అట్టిపెట్టుకుంటే అది మంచి పళ్లకు కూడా సోకి అన్నీ చెడిపోతాయి. మనసులోని బాధ కూడా అంతే . ఎప్పటికప్పుడు తీసివేయకపోతే అది మన సంతోషాన్ని కూడా పాడుచేస్తుంది...👍😘
సేకరణ పోస్ట్...💐

2 years ago | [YT] | 7

DELHI PILLA

శ్రీ పైడితల్లి అమ్మ 🙏

2 years ago | [YT] | 20