కృష్ణాజిల్లా గుడివాడ మండలం చినఎరుకపాడు గ్రామంలో శ్రీ వీరంకి శ్రీధర్ గారి మాతృమూర్తి స్వర్గీయ శ్రీమతి వీరంకి వెంకటేశ్వరమ్మ గారి సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు, శ్రీమతి విజయ శ్రీ దంపతులు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం బూరాయిగూడెం గ్రామంలో దుగ్గిరాల డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ రెవ. మోజెస్ ఫాదర్ గారి తండ్రి స్వర్గీయ గొర్రెముచ్చు ఏసుపాదం గారి సంతాప సభలో పాల్గొని వారికి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్. G.Srkr గారు మరియు శ్రీమతి విజయ శ్రీ గారు.
భారతీయ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, యువతను చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై స్పందించి గళం వినిపించాల్సిందిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారిని కలిసి వినతి పత్రం అందజేసిన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్. ఉప్పర నాగేశ్వరరావు గారు
తిరుపతిలో జరిగిన FORCE.. Federation of Reliable Capable Employees ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.SRkr గారు.
*ఆహ్వానం* తిరుపతిలో జరగనున్న *FORCE.. Federation of Reliable Capable Employees* ఆవిర్భావ సభకు *మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు* ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.
*సమయం: ఉదయం 10గం.లకు*
*తేదీ: 10.01.2026*
*వేదిక: నందకం ఫంక్షన్ హాల్, యంఎస్ పల్లి సర్కిల్, YES బ్యాంక్ భవనం*
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు, శ్రీమతి విజయశ్రీ గారు మరియు పార్టీ నాయకులు.
2026లో ప్రతి ఒక్కరి ఆశలు, ఆశయాలు నెరవేరాలని, ముఖ్యంగా పేద ప్రజల బ్రతుకుల్లో సరికొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
LIBERATION CONGRESS
కృష్ణాజిల్లా గుడివాడ మండలం చినఎరుకపాడు గ్రామంలో శ్రీ వీరంకి శ్రీధర్ గారి మాతృమూర్తి స్వర్గీయ శ్రీమతి వీరంకి వెంకటేశ్వరమ్మ గారి సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు, శ్రీమతి విజయ శ్రీ దంపతులు.
#liberationcongressparty
#vijaykuamarias
#daladhipati
20 hours ago | [YT] | 16
View 0 replies
LIBERATION CONGRESS
ఏలూరు జిల్లా పెదపాడు మండలం బూరాయిగూడెం గ్రామంలో దుగ్గిరాల డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ రెవ. మోజెస్ ఫాదర్ గారి తండ్రి స్వర్గీయ గొర్రెముచ్చు ఏసుపాదం గారి సంతాప సభలో పాల్గొని వారికి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్. G.Srkr గారు మరియు శ్రీమతి విజయ శ్రీ గారు.
20 hours ago | [YT] | 14
View 1 reply
LIBERATION CONGRESS
భారతీయ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, యువతను చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
#VijayKumarIAS #vijaycalls #SwamyVivekananda #vivekananda #YuvaJana #LCP
22 hours ago | [YT] | 14
View 0 replies
LIBERATION CONGRESS
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై స్పందించి గళం వినిపించాల్సిందిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారిని కలిసి వినతి పత్రం అందజేసిన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్. ఉప్పర నాగేశ్వరరావు గారు
2 days ago | [YT] | 23
View 2 replies
LIBERATION CONGRESS
తిరుపతిలో జరిగిన FORCE.. Federation of Reliable Capable Employees ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.SRkr గారు.
2 days ago | [YT] | 18
View 0 replies
LIBERATION CONGRESS
*ఆహ్వానం*
తిరుపతిలో జరగనున్న
*FORCE.. Federation of Reliable Capable Employees* ఆవిర్భావ సభకు *మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు* ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.
*సమయం: ఉదయం 10గం.లకు*
*తేదీ: 10.01.2026*
*వేదిక: నందకం ఫంక్షన్ హాల్, యంఎస్ పల్లి సర్కిల్, YES బ్యాంక్ భవనం*
3 days ago | [YT] | 18
View 0 replies
LIBERATION CONGRESS
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, మహిళల విద్య, హక్కుల కోసం పోరాటం సాగించిన యోధురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్బంగా నివాళులు.
1 week ago | [YT] | 25
View 0 replies
LIBERATION CONGRESS
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అధ్యక్షులు, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.Srkr గారు, శ్రీమతి విజయశ్రీ గారు మరియు పార్టీ నాయకులు.
#liberationcongree #vijaykumarias #happynewyear #newyear2026
1 week ago | [YT] | 50
View 2 replies
LIBERATION CONGRESS
2026లో ప్రతి ఒక్కరి ఆశలు, ఆశయాలు నెరవేరాలని, ముఖ్యంగా పేద ప్రజల బ్రతుకుల్లో సరికొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#LiberationCongress #VijayKumarIAS #HappyNewYear #newyear2026 #LCP
1 week ago | [YT] | 26
View 2 replies
LIBERATION CONGRESS
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. నేడు జాతీయ రైతు దినోత్సవం.
ఈ సందర్భంగా దేశం ఆకలి తీర్చేందుకు తమ జీవితాలను అంకితం చేసిన అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు.
#vijaykumarias #liberationcongressparty #nationalfarmersday #2025
2 weeks ago | [YT] | 18
View 0 replies
Load more