ప్రజల సమస్యలకు సకాలంలో పరిష్కారం అందించడం కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక!
ప్రతి సోమవారం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించబడుతోంది.
మీ సమస్య ఏ శాఖకు సంబంధించినదైనా, దాన్ని అర్జీ రూపంలో సమర్పించండి. సంబంధిత అధికారులు మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అందిస్తారు.
స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జూలై 19, 2025న "ప్లాస్టిక్ ఎక్స్ఛేంజ్ కియోస్కులు" నగరంలోని నాలుగు ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి.
1 కేజీ ప్లాస్టిక్ తీసుకు వచ్చి, ఉచితంగా పర్యావరణహిత కాటన్ బ్యాగ్‌ను పొందండి!
కియోస్కుల ప్రదేశాలు:
*VL పురం - వినాయక మందిరం వద్ద
*ఆజాద్ చౌక్ - జాంపేట
*గాంధీ పార్క్ - దానవాయిపేట
*రైల్వే స్టేషన్ సమీపంలో
సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 వరకు
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!
స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో పరిశుభ్రత, పారిశుద్ధ్య రంగాల్లో చేసిన గొప్ప పనితీరు ఫలితంగా నగరానికి “ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గృహనిర్మాణం, విద్యుత్ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ అవార్డును కలెక్టర్ & కమిషనర్ పి.ప్రశాంతి ఐఏఎస్ గారికి అందజేశారు.
అడిషనల్ కమిషనర్ శ్రీ పి.వి. రామలింగేశ్వర్ గారి ఆదేశాల మేరకు అల్కాట్ గార్డెన్స్, శంభునగర్, రైతుబజార్ వెనుక ప్రాంతాల్లో గుర్తించిన నాలుగు వాటర్ లీకేజీలను ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది సత్వరమే మరమ్మతు చేశారు.
అడిషనల్ కమిషనర్ శ్రీ పి.వి. రామలింగేశ్వర్ గారి ఆదేశాల మేరకు రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు.
నగరపాలక సంస్థ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతూ, నగరంలోని ప్రతి కోణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల మన నగరం కలుషితం అవుతుంది. ఇది పర్యావరణానికి హానికరమైనదే కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుంది.
ఎవరైనా రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం గమనించిన వెంటనే RMC హెల్ప్ లైన్ 9494060060 కు సమాచారం ఇవ్వండి. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారు.
రాజమహేంద్రవరం నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నాం - గౌ. జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి ఐఏఎస్
- 75 మైక్రాన్ లోపు ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, స్ట్రాలు, ఇయర్ బడ్స్, క్యాండీ స్టిక్స్, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, అలంకరణలో వాడే ధర్మాకోల్ వంటి వస్తువులపై నిషేధం విధించబడింది.
- నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- వ్యాపారులు, తయారీదారులు, స్టాక్ నిల్వ చేసేవారు, పంపిణీదారులు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
- ఉల్లంఘనకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
- నగర ప్రజలు క్లాత్ సంచులు, జ్యూట్ బ్యాగులు మాత్రమే వినియోగించాలని కోరారు.
.
#PlasticBan#Rajahmundry#RMC#SwachhRajahmundry#SayNoToPlastic#EcoFriendlyCity#CleanCityGreenCity#NoSingleUsePlastic#PublicAwareness#UrbanCleanliness#Rajahmundry#RMCInitiative
నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎంహెచ్ఓ" కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న ఎం.బి.బి.ఎస్. పాల్గొన్నారు. 17 ఫిర్యాదులు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య, పారిశుద్ధ్య సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
Rajamahendravaram Municipal Corporation
ప్రజల సమస్యలకు సకాలంలో పరిష్కారం అందించడం కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక!
ప్రతి సోమవారం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించబడుతోంది.
మీ సమస్య ఏ శాఖకు సంబంధించినదైనా, దాన్ని అర్జీ రూపంలో సమర్పించండి. సంబంధిత అధికారులు మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అందిస్తారు.
అలాగే, మీ సమస్యలను హెల్ప్‌లైన్ నంబర్ 9494060060కు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు.
.
#CitizenFirst #YourVoiceMatters #WeHearWeAct #GrievanceRedressal #RajamahendravaramMunicipalCorporation #RMCCares #MondayGrievanceMeet #RMCForCitizens #PublicService #PGRS #PublicGrievanceRedressal #RMCInitiative #Rajahmundry #RMC
5 months ago | [YT] | 1
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జూలై 19, 2025న "ప్లాస్టిక్ ఎక్స్ఛేంజ్ కియోస్కులు" నగరంలోని నాలుగు ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి.
1 కేజీ ప్లాస్టిక్ తీసుకు వచ్చి, ఉచితంగా పర్యావరణహిత కాటన్ బ్యాగ్‌ను పొందండి!
కియోస్కుల ప్రదేశాలు:
*VL పురం - వినాయక మందిరం వద్ద
*ఆజాద్ చౌక్ - జాంపేట
*గాంధీ పార్క్ - దానవాయిపేట
*రైల్వే స్టేషన్ సమీపంలో
సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 వరకు
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!
.
#PlasticFreeRajahmundry #CleanerGreenerRajahmundry #SwachhaAndhra #SwarnaAndhra #RMCInitiative #BeatPlasticPollution #PlasticExchange #GreenRajahmundry #PlasticToFabric #GoGreen #RMCForCleanCity #SwachhSurvekshan2025 #PlasticFreeAndhra #RajamahendravaramEvents #PlasticCollectionDrive #RajahmundryCares
5 months ago | [YT] | 2
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో పరిశుభ్రత, పారిశుద్ధ్య రంగాల్లో చేసిన గొప్ప పనితీరు ఫలితంగా నగరానికి “ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గృహనిర్మాణం, విద్యుత్ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈ అవార్డును కలెక్టర్ & కమిషనర్ పి.ప్రశాంతి ఐఏఎస్ గారికి అందజేశారు.
.
#RMC #Rajahmundry #SwachhSurvekshan2024 #SwachhBharat #UrbanDevelopment #CleanCities #AndhraPradesh #SmartCity #RajahmundryRising
5 months ago | [YT] | 1
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
అడిషనల్ కమిషనర్ శ్రీ పి.వి. రామలింగేశ్వర్ గారి ఆదేశాల మేరకు అల్కాట్ గార్డెన్స్, శంభునగర్, రైతుబజార్ వెనుక ప్రాంతాల్లో గుర్తించిన నాలుగు వాటర్ లీకేజీలను ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది సత్వరమే మరమ్మతు చేశారు.
.
.
#WaterLeakageRepair #RMCEngineeringDept #QuickAction #UrbanServices #CleanCityMission #RajahmundryUpdates #PublicWelfare #RMCWorks #CivicResponsibility #RajahmundryEngineering #SmartCityRajahmundry #InfrastructureUpdate #WaterManagement #RMCInitiative #ServiceToCitizens
6 months ago | [YT] | 1
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
అడిషనల్ కమిషనర్ శ్రీ పి.వి. రామలింగేశ్వర్ గారి ఆదేశాల మేరకు రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. నగరపాలక సంస్థ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతూ, నగరంలోని ప్రతి కోణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది.
.
#CleanCityMission #RajahmundryCleanUp #SwachhRajahmundry #PublicWelfare #SanitationDrive #UrbanCleanliness #RMCInitiative #CityCleanCityProud #CleanStreetsSafeStreets #TogetherForCleanliness #RMCUpdates #RajahmundryCivicBody #CleanEnvironment #CommunityCleanUp #RMCAction
6 months ago | [YT] | 1
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
నగర శుభ్రతకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం!
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల మన నగరం కలుషితం అవుతుంది. ఇది పర్యావరణానికి హానికరమైనదే కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుంది.
ఎవరైనా రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం గమనించిన వెంటనే RMC హెల్ప్ లైన్ 9494060060 కు సమాచారం ఇవ్వండి. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారు.
#KeepRajahmundryClean #NoLittering #PublicResponsibility #StopDumpingWaste #ReportLittering #SwachhRajahmundry #RMCInitiative #CleanlinessDrive #CitizenAwareness #GreenRajahmundry #RMCHelpline #RMC
6 months ago | [YT] | 2
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
ఉద్యోగం పొందిన అభ్యర్థులు క్రమశిక్షణతో పని చేసి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలి - గౌ.జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఐఏఎస్
- నగరపాలక సంస్థలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులు ముగ్గురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఇద్దరికి జూనియర్ అసిస్టెంట్‌గా, ఒకరికి పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా కారుణ్య నియామక పత్రాలు అందించారు.
- నియామకం పొందిన అభ్యర్థులు క్రమశిక్షణతో పని చేసి, సీనియర్ల నుంచి మెళుకువలు నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
- సంస్థ అభివృద్ధికి సహకరించడంతో పాటు, విధులను అంకితభావంతో నిర్వర్తించి, వారి శాఖల అధికారుల మన్ననలు పొందాలన్నారు.
- ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, ఆఫీస్ మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు.
.
#JobAppointments #CompassionateAppointments #PublicService #Rajahmundry #RMC #RMCMunicipalCorporation #DistrictCollector #PrashanthiIAS #UrbanDevelopment #GovernmentJobs #RMCUpdates #RajahmundryNews
6 months ago | [YT] | 1
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
రాజమహేంద్రవరం నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నాం - గౌ. జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి ఐఏఎస్
- 75 మైక్రాన్ లోపు ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, స్ట్రాలు, ఇయర్ బడ్స్, క్యాండీ స్టిక్స్, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, అలంకరణలో వాడే ధర్మాకోల్ వంటి వస్తువులపై నిషేధం విధించబడింది.
- నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- వ్యాపారులు, తయారీదారులు, స్టాక్ నిల్వ చేసేవారు, పంపిణీదారులు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
- ఉల్లంఘనకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
- నగర ప్రజలు క్లాత్ సంచులు, జ్యూట్ బ్యాగులు మాత్రమే వినియోగించాలని కోరారు.
.
#PlasticBan #Rajahmundry #RMC #SwachhRajahmundry #SayNoToPlastic #EcoFriendlyCity #CleanCityGreenCity #NoSingleUsePlastic #PublicAwareness #UrbanCleanliness #Rajahmundry #RMCInitiative
6 months ago | [YT] | 0
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎంహెచ్ఓ" కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న ఎం.బి.బి.ఎస్. పాల్గొన్నారు. 17 ఫిర్యాదులు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య, పారిశుద్ధ్య సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
మీ పరిసరాల్లో సమస్యలుంటే ఆలస్యం చేయకుండా 9494-060-060 నంబర్‌కి కాల్ చేయండి.
.
#DialYourMHO #RMC #Rajahmundry #RMCMunicipalCorporation #PublicHealth #Sanitation #CitizenEngagement #UrbanHealth #HealthAwareness #GrievanceRedressal #SwachhRajahmundry
6 months ago | [YT] | 0
View 0 replies
Rajamahendravaram Municipal Corporation
నేడు ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం.
సమాజ నిర్మాణంలో యువత పాత్ర అమూల్యమైనది. వారు నేర్చుకునే ప్రతీ నైపుణ్యం, అభివృద్ధి చేసుకునే ప్రతీ సామర్థ్యం దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.
ఈ దినోత్సవం సందర్భంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిద్దాం.
#WorldYouthSkillsDay #YouthPower #SkillDevelopment #EmpowerYouth #FutureBuilders #YouthForNation #BuildTheFuture #SkillIndia #RMC #RMCMunicipalCorporation #Rajahmundry #RMCForYouth #YouthLeadership
6 months ago | [YT] | 1
View 0 replies
Load more