TEAM Errabelli Satish Rao-ESR

Errabelli Satish Rao @BrsParty Sr Leader Serilingampally Constituency, Greater Hyderabad, Telangana


TEAM Errabelli Satish Rao-ESR

శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ NTR నగర్ లోని ఉత్కార్ లక్ష్మి (49) అనే మహిళ ఇటీవల కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై ESI హాస్పిటల్ లో చికిత్స పొంది డిస్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక నిన్న ఫిడ్స్ వచ్చి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ‪@BharatRashtraSamithiParty‬ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు* గారు వెంటనే వారి ఇంటికి వెళ్లి పార్దిమ దేహానికి నివాళులర్పించి వారి కుటుం సభ్యులను పరామర్శించి వారి దహన సంస్కారాలకు అర్దిక సహాయం అందించారు...
ఈ కార్యక్రమంలో ఖాజా, రాములు గౌడ్, రాజు, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు
#ErrabelliSatishRaoESR

5 months ago | [YT] | 2