God Information.

మీరింకా god_information_1007 అనే మా channel నీ subscribe చేయకపోతే ఇప్పుడే subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ icon నీ క్లిక్ చేయండి మీకు ఎపటి కప్పుడు మా కార్యక్రమాలు అలెర్ట్ రూపంలో పొందుకోవచు. అంతే కాకుండా ఈ వీడియో నీ like చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే దయచేసి ఈ YouTube video link అనేకులకు share చేయగలరు కృతజ్ఞతలు.


#subsribe
1.ఆకాశము నా సింహాసనము.భూమి నా పాధాపీఠము.యెషయా 66:1?
2.మీ జన్మకు అర్థం తెలుసుకొండి?.
3.మీరు పుటలని అనికున్నారా?
4.ఒక్క తప్పు చేయని దేవుడు ఎవరు ఉన్నారు?.
5.మద్య కాలంలో జీవితం ఎందుకు?
6.నిజం తెలుసుకొండి?.
7.నిజమైన దేవుని తెలుసుకొని?.
8.దేవుడు మనలను శరీరంలో కన్నడా.ఆత్మలో కన్నడ?.
9.సమయని వృద చేయకండి?.
10.దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు?.
11.అర్ధం లేని జీవితం జీవించకండి.
12.ప్రపంచంలో ఉంటే ఆకాశాలు నక్షత్రాలు ఎవరు చేసారు.
13. ప్రకృతిలో ఉన్న పంచభూతాలు, 1.గాలి. 2.నీరు.3. ఆకాశం.4.సూర్యుడు.5.చంద్రుడు వీటిని ఎవరు చేసారు.
14.ప్రపంచంలో అస్సలు తప్పు చేయని దేవుడెవరు ఉన్నారు?.
15.ఆ దేవుని పెరూ ఎమిటి?.
16.ఆయన ఎక్కడ ఉన్నాడు?.


God Information.

అంధరికి ఒక్కడే దేవుడు ఆయనే మన కన్న తండ్రి.

5 months ago | [YT] | 162

God Information.

పుట్టిన రోజు నుండి, 70,80, సంవత్సరాలుమంచిగా బ్రతుకుతున్నారు, కానీ చనిపోతే ఏమి అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. 🙏💐

5 months ago | [YT] | 133

God Information.

మనిషి పుడతు ఉనాాడు. చనిపోతాడు. చనిపోయిన తరువాత ఎక్కడికి వెళుతున్నాడు. తెలుసుకొండి.

5 months ago | [YT] | 100

God Information.

శరీరం కేవలం నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మని వాణికి శిక్ష విడిపించబడును.

5 months ago | [YT] | 58

God Information.

బ్రతికి ఉన్నప్పుడే ఆత్మను తెలుసుకొండి. ఆత్మను రక్షించుకోండి. మనిషి బ్రతినప్పిడు కనిపించని ఆత్మ చనిపోయిన తరువాత ఎక్కడ వెళుతుంది ఆత్మ. ఇధి నిజం.

6 months ago | [YT] | 67

God Information.

ఆత్మలో కన్న మన తండ్రి మనసులో ఏముందో తెలుసుకొండి. ఆవిధంగా నడుచుకోండి తండ్రి మాటను వినండి.

6 months ago | [YT] | 116

God Information.

మనలను కన్న తండ్రిని తెలుసుకొండి. శరీరానుసారంగా కాదు. ఆత్మానుసారంగా. అంత్యకాల పిలుపు చివరిగడియ మేలుకొలుపు.

6 months ago | [YT] | 74

God Information.

మన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మనము ఎవరి గుటించి ఆలోచిస్తున్నాము. నిత్యమైన రాజ్యము ఒక్కటి ఉందీ తెలుసుకో.

6 months ago | [YT] | 78

God Information.

పశువులకు యజమని ఎవరో తెలుసును. మనుషులకు దేవుడెవరో తెలుసునా.

6 months ago | [YT] | 69

God Information.

ఆత్మలో మనలను కన్న దేవుడు. నిన్న నేడు నిరంతరము యేక రీతిగా ఉన్నాడు.

6 months ago | [YT] | 78