RURAL MEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Trends, Rural Skills and traditions and their products.Culture, Success Stories, which are deviant and out of the ordinary.
RURAL MEDIA is your one stop destination to uncovering the answers to all.
And anyone can contribute to RURAL MEDIA. Shoot for us, report for us,
your material is welcome so long as it meets the standards of this Channel and falls within our mandate, the everyday lives of everyday people.
Subscribe to the New Emerging World Of Journalism today,
youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_…
With love
ShyamMohan,Editor
#Ruralmedia
email : smrm5858@gmail.com




Rural Media

కొన్ని జీవితాలు ఇంతే. అడవి,గాలి,నేలను కాపాడాలని తిరుగుతుంటారు. అందరి భవిష్యత్‌ బాగుండాలని కలలు కంటుంటారు.
మనమేమో కొండలను కోనలను మింగేస్తూ , వారి కలలను ధ్వంసం చేస్తుంటాం!
కోవిడ్‌ రూపంలో ప్రకృతి మనకు వార్నింగ్‌ ఇచ్చినా తెలుసుకోలేక పోతున్నాం. ఇంకా ఎక్కువ విధ్వంసం చేస్తున్నాం.
ఇప్పటికైనా కళ్లు తెరవక పోతే ఈ సారి వార్నింగ్‌లు ఉండవు. https://youtu.be/u1els2tqu1c

1 week ago | [YT] | 2

Rural Media

ఒక రైతు తలవంచితే... మన దేశ భవిష్యత్తు తలకిందులవుతుంది.
వారి బాధ మన బాధ కావాలి. అన్నదాతకు అండగా నిలవాలి.’ అనే లక్ష్యంతో ఏర్పడినదే ‘ సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ https://youtu.be/C5vB9KFpwBw

1 week ago | [YT] | 2

Rural Media

అడవి అంటే కేవలం చెట్లు పొదలు మాత్రమే కాదు. అది నీరు, గాలి, జీవం కాపాడే సహజ కవచం. అడవిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పారేస్తే అవి కరుగవు, కానీ నేలను కలుషితం చేసి వన్యప్రాణుల ప్రాణాలను తీస్తాయి. జంతువులు ప్లాస్టిక్‌ను ఆహారంగా అనుకొని మింగి చనిపోతాయి. వర్షపు నీటితో కలిసిన ప్లాస్టిక్‌ రసాయనాలు వాగులు ఉనదులను కలుషితం చేస్తాయి. ‘ అడవి నాశనం అయితే చివరికి నష్టపోయేది అక్కడి జీవులు కాదు, మనమే. అడవిని రక్షంచడం అంటే భవిష్యత్తును రక్షంచడమే’ అని నమ్మే ఒక సామాన్యుడు నల్లమల అరణ్యంలో ఏమి చేశాడో చూడండి https://youtu.be/u1els2tqu1c

1 week ago | [YT] | 5

Rural Media

బిల్లింగ్‌ కౌంటర్‌ లేదు…
పేటీఎం స్కానర్‌ లేదు…
ఆసుపత్రిలో అడుగు పెట్టిన నిమిషం నుంచి వైద్యం చేపించుకొని గేట్‌ దాటే వరకూ — ఒక్క రూపాయి ఖర్చు లేదు! దేశ విదేశాల నుండి కూడా రావచ్చు. ఈ ఆసుపత్రి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
https://youtu.be/NCFMt1xz14k

1 week ago | [YT] | 19

Rural Media

ఇలాంటి టీచర్‌ స్కూల్‌కి ఒక్కరుంటే చాలు!
సమాజం సమూలంగా మారిపోతుంది.
ఆ టీచర్‌ కథేంటో చూడండి - https://youtu.be/iV4TCcoc9rM

1 week ago | [YT] | 5

Rural Media

తెలుగు ఫిక్షన్‌ గోదారి నదిలాంటిది. అనేక ఉపనదులు మలుపులున్నాయి.
కథలు, కవితలు , నవలలు ఇలా అనేక ప్రవాహాలు. గత మూడు దశాబ్దాలుగా విజువల్‌ మీడియా ఎఫెక్ట్‌తో ఈ ప్రవాహం మందగించింది. ఇలా ఎండిపోతున్న నదిలోకి ఎదురీదుతూ వచ్చింది ‘పులస’ నవల. రైటర్‌ హరీష్‌ ఆర్‌ మీనన్‌ ట్విట్టర్‌లో పాత ప్రవాహాన్ని పునరుజ్జీవింప చేశాడు. వేలాది మంది సాహిత్యానికి కనెక్ట్‌ అయ్యారు. చదవడం మరిచి పోయిన ఈ తరాన్ని అక్షరాల వైపు మళ్లించిన హరీష్‌ ఆర్‌ మీనన్‌ ఎవరు? ఆయన జర్నీ ఎలా మొదలైంది? కొత్త సంవత్సరంలో తొలి వీడియో ఇది.. https://youtu.be/GSSfpOokrhg

2 weeks ago | [YT] | 25

Rural Media

పుస్తకాలు చదవడం తగ్గుతున్న కాలంలో… ఒక మలయాళీ రాసిన నవల ‘పులస’
12 వేలకు పైగా కాపీలు అమ్ముడై , తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టిస్తోంది!
ఈ తరం మనసును ఈ నవల ఎలా పట్టుకుంది?
కేరళకు చెందిన రచయిత
కోనసీమ పులస చేప పేరును ఈ కథకు ఎందుకు పెట్టారు?
పులస పులుసుకంటే ఘాటైన కథ
తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే! https://youtu.be/GSSfpOokrhg

2 weeks ago | [YT] | 3

Rural Media

చిరుధాన్యం సామ( little millet ) హెక్టార్‌కి 1400 కిలోలు మించి దిగుబడి వచ్చేది కాదు. కానీ కొండ జనులు కొత్త సాగుతో 500 కిలోలు ఎక్కువ దిగుబడి పెంచారు. ఇంతకంటే బిగ్‌ సక్సెస్‌ ఏమైనా ఉందా ?
అదెలాగో ఈ వీడియోలో స్టెప్‌ బై స్టెప్‌ చూడవచ్చు. https://youtu.be/LHrBRkm007s

2 weeks ago | [YT] | 3

Rural Media

పుస్తకాలు చదవడం తగ్గుతున్న కాలంలో… ఒక మలయాళీ రాసిన నవల ‘పులస’
12 వేలకు పైగా కాపీలు అమ్ముడై , తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టిస్తోంది!
ఈ తరం మనసును ఈ నవల ఎలా పట్టుకుంది?
కేరళకు చెందిన రచయిత
కోనసీమ పులస చేప పేరును ఈ కథకు ఎందుకు పెట్టారు?
పులస పులుసుకంటే ఘాటైన కథ
తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే! https://youtu.be/KyRSvQspzAs

2 weeks ago | [YT] | 1