Shiva Nanda

🙏🙏

1 week ago | [YT] | 1,633

Shiva Nanda

🔥💜

1 week ago | [YT] | 2,417

Shiva Nanda

జనవరి 6న జనగామ జిల్లా

రేపు అనగా (06-01-2026) మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు జనగామ జిల్లాలో పర్యటించి కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్న

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Kalvakuntla Tarakarama Rao - KTR

2 weeks ago | [YT] | 2,177

Shiva Nanda

JAI TELANGANA 💜💜🔥

3 weeks ago | [YT] | 3,109

Shiva Nanda

*తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం*

4 weeks ago | [YT] | 2,207

Shiva Nanda

తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ & మాజీ మంత్రి హరీష్ రావు.

మరికాసేపట్లో కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభంకానున్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.

1 month ago | [YT] | 1,416

Shiva Nanda

JAI TELANGANA 💜🔥

1 month ago | [YT] | 2,505

Shiva Nanda

రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణానికి చెందిన సిటీ కేబుల్ కెమెరామెన్ శ్రీనివాస్ గారి కూతురు శ్రావ్య నిన్న ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందడం అత్యంత విషాదకరం.

ఈ విషయం తెలుసుకున్న నేను ఈరోజు గాంధీ నగర్లోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించడం ස0යි.

1 month ago | [YT] | 156

Shiva Nanda

ఈనెల 19వ తేదీన (19.12.2025) బీఆర్ఎస్ ఎల్పీ, మరియు పార్టీ

రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశము,

పార్టీ కేంద్ర కార్యాలయం, తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగుతుంది.

1 month ago | [YT] | 1,934

Shiva Nanda

HAPPY BIRTHDAY ANNAYA 💜🔥🎂

1 month ago | [YT] | 135