Bhadra Tech Telugu

Hi Friends Iam Bhadra..🤝

నేను ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం & రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్, వాలంటీర్స్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్స్, And Technology Information, Like...More Updates Explain చెయ్యడానికి నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను...❤️

మీరు నన్ను డైలీ Follow అవ్వాలి అంటే.. ఈ క్రింది ఇవ్వ బడిన Social Media ద్వారా కూడా ఫాలో అవచ్చు.

తప్ప కుండ మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా Best Content ఇస్తాను అని.. ఇవ్వడానికి try చేస్తూ ఉంటాను..

Please.. Like👍 Share 🤝 Subscribe 🫵 Comment 🫴 Follow 👇


Bhadra Tech Telugu

భరతమాత నుదిటన వీర'తిలకం'
తెలుగోడి ఆటకు యావత్ భారతం ఫిదా...తిలక్ వర్మ ఫ్యామిలీ కదా ఎవరూ ఒక లైక్ కూడా చెయ్యడం లేదు.
#tilakvarma #indian #asiacup2025
.
.
.
#cricket #telugu #cricketlovers #india #cricketer #chitramechalanamu #varma #family

3 months ago | [YT] | 337

Bhadra Tech Telugu

New Update check ✅

5 months ago | [YT] | 13

Bhadra Tech Telugu

🚂 రైల్వేలో మరో కొత్త నోటిఫికేషన్

👉 ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్

👉 10+12 పాస్

♻️ Apply Now 👇

aadabiddanidhischeme.com/south-east-central-railwa…

10 months ago | [YT] | 19

Bhadra Tech Telugu

🎊 Happy New Year 2025 🎊

ఈ కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటూ ..

👉 ఈ నూతన సంవత్సరంలో మీ కలలు సాకారం కావాలని, సంతోషం , శాంతి,ప్రేమ, విజయం, అదృష్టం కలగాలని కోరుకుంటూ ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు ..భద్ర...💐💐💐

1 year ago | [YT] | 42

Bhadra Tech Telugu

వాలంటీర్ వ్యవస్థ లేదని తెలియజేయగానే...💐
```Forwarded As Received```

1 year ago | [YT] | 371

Bhadra Tech Telugu

ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్ వాలంటీర్స్ స్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్ర గారు ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజు గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేష్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ఉపాధ్యక్షురాలు అయినటువంటి సరోజిని గారు మన్నే హనుమంతరావు గారి ఏఐవైఎఫ్ మొదలగు వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా 2,60,000 మంది వాలంటీర్లు కోసం ఉద్యోగ భద్రత కోసం సీఎం చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మంత్రి అయిన డెవలప్ బాల వీరాంజనేయులు గారికి అదేవిధంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి 2,60,000 మంది వాలంటీర్ తరఫున గత ఆరు నెలల బకాయి శాలరీలు అదేవిధంగా తక్షణమే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఏపీ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది.*ఇట్లు*
**ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్* .
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య. మాజీ AIYF జాతీయ కార్యదర్శి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య.

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య* .

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు*
*మమ్ముల జగదీష్ గారు*
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు*
*కోలా రాజేష్ గారు*
*ఉపాధ్యక్షులు వాసు గారు*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర
వర్కింగ్ ప్రసిడెంట్AIYF రాష్ట్ర అధ్యక్షులు
*పరుచూరి రాజేంద్ర బాబు*

*జనరల్ సెక్రటరీ.*రమణ*
**ఆర్గనైజింగ్ సెక్రటరీ,లంకా గోవింద రాజులు*

1 year ago | [YT] | 216

Bhadra Tech Telugu

పొన్నూరు నుండి విజయవాడ వాలంటీర్ సదస్సుకు బయలుదేరినటువంటి వాలంటీర్స్
#apvolunteers,
#savevolunteers,

1 year ago | [YT] | 376

Bhadra Tech Telugu

For scroll :

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వాలంటీర్లను కొనసాగించండి.

మీరు అధికారం చేపట్టిన నాటి నుండి వాలంటీర్లకు ఉద్యోగభద్రత కరువై ఆందోళన చెందుతున్నారు.

గత ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచి ఇవ్వాలి.

గత 5 నెలలుగా బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలి.
- రామకృష్ణ.
whatsapp.com/channel/0029VaGQYlfDp2Q3ocuidj3A

1 year ago | [YT] | 190