Team_YSJagan

5 months ago | [YT] | 1

Team_YSJagan

7 months ago | [YT] | 2

Team_YSJagan

పేదల ముఖాల్లో చిరునవ్వు కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.
#YSRForever

7 months ago | [YT] | 2

Team_YSJagan

1 year ago | [YT] | 3

Team_YSJagan

Please Watch This Video super explanation

2 years ago | [YT] | 1

Team_YSJagan

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం..

నేడు విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి, వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నంలలోని 4 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన జగనన్న ప్రభుత్వం ఈ 50 నెలల్లో వైద్య సంస్కరణల కోసం చేసిన ఖర్చు ₹29,488 కోట్లు.

#MedicalCollegesInAP #CMYSJagan #MedicalHubInAP #YSJaganDevelopsAP #APDC

2 years ago | [YT] | 3

Team_YSJagan

2 years ago | [YT] | 2