SRCTV: పొత్తిళ్లలో పాపాయి స్వచ్ఛమైన నవ్వులా, హరివిల్లులోని సప్త వర్ణాల సోయగం లా, వేసవిలో విరిసె మల్లెల సువాసనల సెలయేరులా,కమ్మనైనా ఆవకాయ అన్నంలా, పరికిణీ వేసిన పదారణాల ఆడపిల్లలా అల్లుకున్న పొదరిల్లె మన SRC TV