YouTube Channel for Folk songs and short films


Singidi Sitralu

https://youtu.be/Rh8_isGdF3g
ఈరోజు సింగరేణి బ్యాక్ డ్రాప్ తో మంచిర్యాల మందమర్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసి విడుదలైన **పరేషాన్ మూవీలో మిత్రుడు వకీల్ పల్లి గని కి చెందిన వనపర్తి శివకుమార్ నటించడం జరిగింది** భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించి ,ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీరందరూ కూడా పరేషాన్ మూవీని చూసి ఆనందించగలరు అని కోరుకుంటున్నాం

2 years ago | [YT] | 0

Singidi Sitralu

https://youtu.be/VMCXc5FKlMw
దసరా సినిమా-వీర్లపల్లి గ్రామం-మార్చి 30

మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి బొగ్గుగనులు, RFCL (నాటి FCI) లకు ఆనుకుని ఉన్నది వీర్లపల్లి ఊరు. ఆఊరి కథనే ఈ దసరా సినిమా.
ఆ వీర్లపల్లి గ్రామ కుటుంబ సభ్యుడే ఆ చిత్ర దర్శకులు శ్రీకాంత్ ఓదెల. సింగరేణి విశ్రాంత ఉద్యోగి ఓదెల చంద్రయ్యగారి తనయుడు.

మన ప్రాంత కథ, మన సింగరేణి ప్రాంత బిడ్డ సినిమా.
శ్రీ సీతారాముల కళ్యాణం "శ్రీరామ నవమి" పండుగనాడు తేది:30-03-2023 గురువారం రోజున విడుదలయ్యే ఈ చిత్రాన్ని ఆదరిద్దాం-విజయవంతం చేద్దాం.

2 years ago | [YT] | 1

Singidi Sitralu

Releasing on 30/06/2022 at 8:00am..stay tunned

3 years ago (edited) | [YT] | 9

Singidi Sitralu

Congratulations to singidi sitralu team for winning RG 2 Area level 1st prize in short film competition conducted by Singareni

3 years ago | [YT] | 26

Singidi Sitralu

Singareni full song will be out on 18th March 2022(friday) @4Pm ... Happy HOli...

3 years ago | [YT] | 61

Singidi Sitralu

3 years ago | [YT] | 66