నమస్కారం 😊

సిడ్నీ ( ఆస్ట్రేలియా) లో... ఒక సాదా సీదా తెలుగు కుటుంబం 👨‍👩‍👧‍👧
మా రుచులు,అభిరుచులు మీతో పంచుకునే ఒక చిన్న ప్రయత్నం.

సబ్ స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.🙏


Sydney Ruchulu

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🫡

5 months ago | [YT] | 5

Sydney Ruchulu

ఈనాడే మేడే...కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ✊️

8 months ago | [YT] | 9

Sydney Ruchulu

🥕 Happy Easter 🐰

8 months ago | [YT] | 9

Sydney Ruchulu

క్రిస్టియన్ సోదర సోదరీమణులకు..
ఈ పవిత్ర గుడ్ ఫ్రైడే..మీ హృదయాన్ని శాంతితో నింపాలని ఆశిస్తూ ✝️🙏

8 months ago | [YT] | 9

Sydney Ruchulu

🚩 సీతారాముల ప్రేమ, లక్ష్మణుడి విధేయత, భరతుడి త్యాగం, హనుమంతుడి భక్తి మీ జీవితంలో ప్రతిఫలించాలని కోరుకుంటూ" శ్రీరామనవమి శుభాకాంక్షలు! 🚩 జై శ్రీరామ్ 🙏

9 months ago | [YT] | 10

Sydney Ruchulu

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు 🤲

9 months ago | [YT] | 6

Sydney Ruchulu

ఈ ఉగాది మీ జీవితంలో మరింత ప్రేమ, ఆనందం, సంతోషం నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

- సిడ్నీ రుచులు 😊🙏

9 months ago | [YT] | 8

Sydney Ruchulu

రంగులన్నీ ఉంటేనే ప్రకృతికి అందం
మతాలన్నీ కలిసుంటేనే దేశానికి అందం
హోలీ శుభాకాంక్షలు 😊

10 months ago | [YT] | 10

Sydney Ruchulu

Lets love them, respect them, honor them, appreciate them, protect them, support them
Lets be there for them!

To all the women out there...
Happy Women's Day ❤️💐🙏

10 months ago | [YT] | 8

Sydney Ruchulu

రంజాన్ 2025 🤲

10 months ago | [YT] | 6