Telugupanthulamma

ఓం నమః శివాయ #telugupanthulamma

అమ్మ అపురూప మైన దేవత 🙏💐🥰❤️
------------------------------------------------------------------------
ఇక్కడ పద్యాలు,గేయాలు,పాటలు, కథలు,జీవిత చరిత్రలు,శ్లోకాలు,చందమామ కథలు,శతక పద్యాలు, పురాణాలు,ఇతిహాసాలు,భారతం భగవద్గీత, మహాపురుషుల గురించి జీవిత చరిత్ర,వీరనారులను గురించిన చరిత్ర,వ్రతాలుకథలును గురించి తెలియజేస్తాను 🙏💐
------------------------------------------------------------------------
చదువురాని అమ్మ కూడా బిడ్డలకు బుద్ధి చెప్పగలదు
డబ్బు లేని అమ్మ కూడా తన బిడ్డల కడుపునింపగలదు
కళ్ళులేనిఅమ్మకూడాతనబిడ్డకువెలుగుదారిచూపగలదు
అందుకేఎలాంటిఅవరోధానైనాలెక్కచేయనిదిఅమ్మప్రేకటే
అలాంటి మా అమ్మ చెప్పే కథలు విందాం రండి
ఇక్కడ ఈ ఛానల్లో మా అమ్మ చాలా కథలు చెబుతుంది అందులో రామాయణ మహాభారతాలు ఇంకా ప్రాచీన కథలు కథలకి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ మా అమ్మ మనకి చెబుతుంది విందామా మరి........రండి

నా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం 🙏🙏🙏🙏🙏

Telugupanthulamma

నా చిన్ని కన్నయ్య పేరు మీదగా నేను మొదటిసారిగా పాడిన ఒక చిన్ని పాట దీన్ని మీరు అందరూ ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు

2 months ago | [YT] | 1

Telugupanthulamma

#telugupanthulamma
వ్యక్తిత్వం

"మౌనం" - "మనస్సు"ని శుద్ధి చేస్తుంది.

"స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది.

"ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది.

"ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.

"దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది.

"ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది.

"క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.

మన గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు మనం వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. గొప్ప పనులు చేయాలి

సత్యం వైపు వుండాలను కుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.

జీవితం ఎప్పుడూ ఒక్కెలాగ ఉండదు ఎదుర్కొనే "ధైర్యం" ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం సగం చచ్చిన శవంతో సమానం.

కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే - "మంచితనం". అదే మనకు "ఆభరణం"...

"అదృష్టం" అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు, ఆరోగ్యం .వ్యక్తిత్వం. సేవా గుణం.సంకల్పం.ఉండాలి
- చేతినిండా పని ...
- కడుపునిండా తిండి..
- కంటినిండా నిద్ర...
- అవసరానికి ఆదుకునే
ఆప్తులను
కలిగి ఉండడమే అసలైన "అదృష్టం".

నిరంతరం వెలిగే సూర్యూణ్ణి చూసి "చీకటి" భయ పడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి "ఓటమి" భయపడుతుంది.

జీవితంలో "సంపాదన" పెరిగితే ధనవంతులo అవుతాo.

"వయస్సు" పెరిగితే ముసలివాళ్ళం అవుతాo.

కానీ మనలో "మంచితనం" పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతాo.

ధర్మో రక్షతి రక్షితః

9 months ago | [YT] | 1

Telugupanthulamma

Moral story..... దురాశ తెచ్చిన చేటు

10 months ago | [YT] | 3

Telugupanthulamma

ఓం నమః శివాయ #telugupanthulamma#trlugupanthulamma

అమ్మ అపురూప మైన దేవత 🙏💐🥰❤️
------------------------------------------------------------------------
ఇక్కడ పద్యాలు,గేయాలు,పాటలు, కథలు,జీవిత చరిత్రలు,శ్లోకాలు,చందమామ కథలు,శతక పద్యాలు, పురాణాలు,ఇతిహాసాలు,భారతం భగవద్గీత, మహాపురుషుల గురించి జీవిత చరిత్ర,వీరనారులను గురించిన చరిత్ర,వ్రతాలుకథలును గురించి,యత్రాలను తెలియజేస్తాను 🙏💐
------------------------------------------------------------------------
చదువురాని అమ్మ కూడా బిడ్డలకు బుద్ధి చెప్పగలదు
డబ్బు లేని అమ్మ కూడా తన బిడ్డల కడుపునింపగలదు
కళ్ళులేనిఅమ్మకూడాతనబిడ్డకువెలుగుదారిచూపగలదు
అందుకేఎలాంటిఅవరోధానైనాలెక్కచేయనిదిఅమ్మప్రేకటే
అలాంటి మా అమ్మ చెప్పే కథలు విందాం రండి
ఇక్కడ ఈ ఛానల్లో మా అమ్మ చాలా కథలు చెబుతుంది అందులో రామాయణ మహాభారతాలు ఇంకా ప్రాచీన కథలు కథలకి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ మా అమ్మ మనకి చెబుతుంది విందామా మరి........రండి

నా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం 🙏🙏🙏🙏🙏

10 months ago | [YT] | 2