ASSOCIATION OF SECRETARIAT ENGINEER'S
PRAKASAM DISTRICT UNIT REG NO 231/2023


ASE PRAKASAM

#79th Independence day #aseprakasam

4 months ago | [YT] | 0

ASE PRAKASAM

అక్క, చెల్లెళ్ల కంటే మంచి స్నేహితులు మరొకరు ఉండరు.

అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు from ASE PRAKASAM DISTRICT UNIT

4 months ago | [YT] | 0

ASE PRAKASAM

Chevit Mens Casual Sneakers, Gym & Running Shoes-Combo Pack of 3-(Multicolor)
@offer999. 58%
Actual price MRP 2397
Buy here: amzn.to/3O3fNNS

2 years ago | [YT] | 1

ASE PRAKASAM

రాష్ట్రంలోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందరిని ఏకతాటిపైకి తీసుకొని రావాలనే ఆలోచనలో భాగంగా,AP ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఫెడరేషన్ చైర్మన్ , 88 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చైర్మన్ మరియు AP Secretariat చైర్మన్ శ్రీ. కాకర్ల వెంకట రామిరెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి,సచివాలయ ఉద్యోగుల వివిధ సమస్యలపై పోరాడుతూ ఈరోజు సచివాలయ ఉద్యోగులకు ఒకటవ తారీకున జీతం తీసుకుంటున్నారు అంటె,010 పద్ధతిని అమలుకు కృషి చేసిన ఘనత కేవలం గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అససియేషన్ ద్వారానే జరిగింది (13/2020) . CBAS పరీక్ష రద్దు, ఇలా ఎన్నో గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సమస్యలను కాకర్ల వెంకట రామి రెడ్డి గారి సహకారంతో జరిగాయి.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఈ క్రింది లింక్ ద్వారా మన సంఘం యొక్క ఐడి కార్డ్ పొందవలసిందిగా కోరుచున్నాము.

Grama Ward Sachivalayam Employees Association-Andhra Pradesh(13/2020), has launched its app.

All members are invited to join usning below link and get thier member ID card - Powered by Kutumb App


kutumb.app/grama-ward-sachivalayam-employees-assoc…

4 years ago | [YT] | 17

ASE PRAKASAM

⸙ 𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: కనీస మద్దతు ధరకు రైతులు తమ పంటను అమ్ముకోవాలి అంటే కచ్చితంగా ఈక్రాప్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ మోహన్ రావు తెలిపారు. రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీ పథకాలు మరియు నష్టపరిహారాలు 𝐞 𝐂𝐫𝐨𝐩 బుకింగ్ తప్పనిసరని అన్నారు..

Join in telegram
t.me/joinchat/8Cib7uMjVO5kOTFl

4 years ago | [YT] | 0

ASE PRAKASAM

జగనన్న విద్యా కానుక పంపిణీలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పరిష్కారించేలా "హెల్ప్ డెస్క్" ఏర్పాటు చేశామని సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ లక్ష్మి దుర్గ అన్నారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా jvkkrishna06@gmail.com అనే మెయిల్ కి తమ ఫిర్యాదులు పంపవచ్చు.లేదా 9866558157 నంబర్ కి ఫోన్ చేసి సమస్య చెప్పవచ్చని అన్నారు.

4 years ago | [YT] | 1

ASE PRAKASAM

💥అగ్రిగోల్డ్ బాధితులకు నేడు దరఖాస్తుల ఆహ్వానం
💥ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలు చూపించి నమోదు చేసుకోవచ్చు.

4 years ago | [YT] | 2

ASE PRAKASAM

4 years ago | [YT] | 9

ASE PRAKASAM

GSWS EMPLOYEES TELEGRAM LINK t.me/joinchat/8Cib7uMjVO5kOTFl

4 years ago | [YT] | 0