om srilalitadevi bhakti channel

నమస్తే లలితా దేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. లలితమ్మ స్తోత్రాలు, అన్ని దేవుళ్ళకు సంబంధించిన సమాచారాన్ని మీ కోసం తెలియ పరుస్తాను.దేవతలందరి పూజ విధానం లను, హిందూ సాంప్రదాయాలను,ఆచారాలను, అందరూ తెలుసుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం.


om srilalitadevi bhakti channel

శ్రీ మాత్రే నమః
అందరికీ శ్రీ పంచమి మరియు నాగ పంచమి శుభాకాంక్షలు, అమ్మవారి పూజ నేను ఇలా చేసుకున్నాను, సాక్షాత్తు లక్ష్మీదేవి భువికి దిగివచ్చిన వేళ అమ్మవారు అవతరించిన వేళ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను,🙏🏻🙏🏻🙏🏻

youtube.com/shorts/3_cBtCZgtX...

9 months ago (edited) | [YT] | 3

om srilalitadevi bhakti channel

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🏻🙏🏻

10 months ago | [YT] | 3

om srilalitadevi bhakti channel

Isha filled with" om namah shivaya "
Shiva panchakshari mantram
youtube.com/shorts/3msyTHQzoj...

10 months ago | [YT] | 6

om srilalitadevi bhakti channel

కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ అందరికీ సుఖసంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను

1 year ago | [YT] | 24

om srilalitadevi bhakti channel

మార్గశిర మాసం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మహోత్సవములు, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻, నిజరూప దర్శనం
youtube.com/shorts/w17oAsztZM...

1 year ago (edited) | [YT] | 38

om srilalitadevi bhakti channel

Om Hara Hara Mahadeva shambho shankara,🙏🏻🙏🏻🙏🏻youtube.com/shorts/YAOTc9Vx9H...

1 year ago | [YT] | 4

om srilalitadevi bhakti channel

జై శ్రీరాం, హనుమాన్ చాలీసా పారాయణము

1 year ago | [YT] | 6

om srilalitadevi bhakti channel

శైలపుత్రి దేవి


తొమ్మిది రోజుల పాటు జరిగే 'నవరాత్రి ఉత్సవం' దేవత 'శైలపుత్రి దేవి'తో ప్రారంభమవుతుంది. హిమాలయాల కుమార్తె అని కూడా పిలుస్తారు, ఆమె మూలాధార చక్రానికి దేవత, దీనిని మూల చక్రం అని కూడా పిలుస్తారు.

ఆమెను పార్వతి అవతారంలో సతీదేవి పునర్జన్మ అని కూడా అంటారు. ఆమెను సూచించే రంగు ఎరుపు , ఇది బలం మరియు శక్తిని సూచిస్తుంది

2 years ago | [YT] | 6

om srilalitadevi bhakti channel

గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బితబ్బిబ్బయి పోతాడు. బొజ్జగణపతి భక్త 'సులభుడు. శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వ హించేవారిని.. సకల విఘ్నాల నుంచీ కాపాడతాడు, సర్వశుభాల్నీ ప్రసాదిస్తాడు. ఇదే, స్వామి వ్రతకల్పం...
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.,🙏🏻🙏🏻 youtube.com/shorts/H13VKKaMSq...

2 years ago | [YT] | 4