REALESTATE REDDY20X

REALESTATE REDDY MAKES YOU READY for

REALESTATE INVESTMENT.

🏡 REALESTATE REDDY (Expert-Advisor-

Neo Middle Class People)channel– Your Trusted

Guide for Open Plot Investments in Telangana &

Andhra Pradesh!

Welcome to REALESTATE REDDY, your go-to

Telugu YouTube channel for marketing and selling

open residential plots in and around Hyderabad,

Telangana & Andhra Pradesh.

🎯 Main Motto:

Neo Middle Class family should own property in

Telugu States —should be part of India’s next

growth phase (2025-2070) and enjoy the benefits.

✅ Who Is This For?

• Neo Middle Class Investors interested in

Telangana & Andhra

• REALESTATE REDDY makes you ready for

Realestate investments.

markets.

📞 Contact Us for Plot Inquiries :

📱 Call/WhatsApp: 7396645697

📧 Email: abhinandana.anji@gmail.com

👉 Subscribe Now and become a smart land

investor with REALESTATE REDDY!

📽️ New videos every week!


REALESTATE REDDY20X

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.

తెలుగు రాష్ట్రాలలోని ప్రతి కుటుంబానికి మరీ ముఖ్యముగా

నూతన మధ్య తరగతి కుటుంబానికి ఆ దుర్గా మాత

సవాళ్లను ఎదుర్కునే శక్తి ని ప్రసాదించాలని ,సర్వ శక్తిని

ప్రసాదించాలని విజయాన్ని చేకూర్చాలని మనస్పూర్తిగా

ప్రార్థిస్తున్నా .

2 months ago | [YT] | 0

REALESTATE REDDY20X

మధ్య తరగతి ప్రజలకు నా హెచ్చరిక!!

3 months ago | [YT] | 0

REALESTATE REDDY20X

ఆకలితో ఉన్న సింహాలు కావాలి :


మీకు ఆకలి లేదంటే ఈజీగా వచ్చే sale ని కూడా కాళ్ల

తన్నుకుంటారు (వదిలేస్తారు)

మీ నోటికాడ అన్నాన్ని పొగొట్టుకోవడమే కాదు

కస్టమర్ జీవితకాల స్వప్నం ఐనా property own

చేసుకోవడాన్ని డిలే చేస్తారు or ఆ ఆలోచననే

విరమింపచేస్తారు ,ఆ విధంగా చెయ్యటానికి మనం

ఎవ్వరం చెప్పండి.

అది ఎలానో నా incident ఒకటి చెబుతాను వినండి


2017 జనవరి లో నేను మిర్యాలగూడ వెళ్లాను

ప్రజెంటేషన్ ki అప్పటికే మంచి sales ఇచ్చి ఉన్నాను

సాయికృష్ణ phase -2 లో

నేను నా team మెంబెర్ వెళ్ళాము as usual గా

చాలాబాగ రిసీవ్ చేసుకున్నారు నా teammatte కి

ఫ్రెండ్ కాబట్టి and హైదరాబాద్ నుంచి వెళ్లాము

కాబట్టి ,

కుశల ప్రశ్నలు అయినా తరువాత ప్రెసెంటేషన్

ఇచ్చాము చాలాబాగ impress అయ్యారు

ఇంటిళ్లపాది .


ఎంత బాగా impress అయినారు అంటే వాళ్ల దగ్గర

money లేక పోయిన site చూడకపోయినా plot

book చెయ్యటానికి రెడీ అయ్యి 10000/- pay

చేస్తాము అనిచెప్పారు.

(అప్పుడు సాయికృష్ణ plot బుకింగ్ అమౌంట్ 30000/- ప్లాట్ allotment అమౌంట్ 1.5 లక్షలు.)

నేను application వెంటనే ఫిల్ చేపిచ్చి ఉంటే

బాగుండు,30k min చెయ్యాలి అనిచెప్పాను

30k కాదు రేపైతే చిట్ అమౌంట్ వస్తుంది 1.5 లక్షలు

కట్టి plot అలాట్మెంట్ చేపిచుకుంటాము అన్నారు

(ఆకలి లేదు కదా ) 10000/- తీసుకొకుండా అప్లికేషన్

fill up చేపించకుండా,అయితే రేపే కట్టండి అన్నాను.

ఆ రోజూ నా మానసిక స్థితి: అప్పటికే మంచి

salesఇవ్వటం మనీ జేబులో కనపడే సరికి అలసత్వం

ప్రదర్చించాను .

తరువాత రోజు కాల్ చేశాము money ఎప్పుడు

కడతారు plot కి అని ,ఫోన్ లిఫ్ట్ చెయ్యాలా

wait చేశాము . సాయంత్రం వాళ్లే call చేసారు

మేము (మా టీమ్ మెంబెర్ and నేను) ఎంతో

కాన్ఫిడెంట్ గా ఏ ప్లాట్ బుక్ చేద్దాం ఈస్ట్ or 300 sq

yards అని అడిగాము.

వాళ్ళ సమాధానం విని మాకు నోట మాట రాలేదు

సార్ మనీ నిన్న ఈవెనింగ్ వచ్చాయ్ ,bank లో

డబ్బులు డిపాజిట్ చెయ్యటానికి వెళ్ళేటప్పుడు

మధ్యలో car షోరూం వెళ్ళాము

ఫ్యామిలీ కి కార్ నచ్చి బుక్ చేసాము అన్నాడు

కస్టమర్.

కొంత సమయానికి తేరుకొని sir చాలా మంచి వెంచర్

ఫాస్ట్ గా సేల్స్ అవుతున్నాయి అని మేము ఎంత

కన్విన్స్ చేసి 10000/- బుక్ చెయ్యండి మిగతావి

తరువాత కట్టండి సార్ అని చెప్పాము

అతని సమాధానం pressure తీసుకోలేను వేరే

వెంచర్ లో చూద్దాం అన్నాడు .

నాకు sales పట్ల ఆకలి లేక పోవటం వల్ల sale ని

టేబుల్ మీద వదిలెయ్యటం మూలాన

ఎంతమంది ఏమేమి లాస్ అయ్యారో చూద్దాం 😄

1)నేను
2)నా టీమ్ మెంబెర్
3)కస్టమర్
4)కంపెనీ

1)నేను: లక్షలు లాస్ ఎందుకంటే మా టీమ్ మెంబెర్

చెప్పున్నాడు ఇతను close ఐతే వాళ్ల కంపెనీ పర్సన్స్

(dr reddys లో చేస్తున్నారు ) chaala మంది

ముందుకొస్తారు.

నా వల్ల సేల్ పోయింది అని డిప్రెస్ అయ్యి తరువాత

వన్ మంత్ వరకు సరిగా సేల్స్ కాలేదు

అప్పుడు మధుసూదన్ రెడ్డి sir దగ్గరికి వెళ్లి జరిగినది

అంతా చెప్పాను

ఆయన చెప్పిన మాట :నీకు ఆకలి లేదు అందుకే సేల్స్

కావట్లేదు.

తరువాత ఎప్పడు కూడా minimum అమౌంట్

అయినా సరే అప్లికేషన్ క్లోస్ చేశాను

2) నా టీమ్ మెంబెర్ : money తో పాటు అతని

తరువాతి సేల్స్ కూడా మిస్ అయ్యాడు

motivation కోల్పోవడం జరిగింది.

3)customer: ఇప్పటికీ 8 years గడిచింది

మరలా ఇప్పటివరకు ప్లాట్ అభినందన లో

తీసుకోలేదు

ఇప్పుడు sai కృష్ణ lo prices 30k per sq yard

almost 4 టైమ్స్ పెరిగాయి.

గుర్తుపట్టుకోండి :

No sale No service to customer.

4) company: మైనర్ ఎఫెక్ట్ but ok.

last but not least:

DELAY KILLS THE SALE.

పై విషయాలు ఉపయోగపడతాయి అనిపిస్తే comment

చెయ్యండి మరియు channel subscribe చేసుకోండి.


#HungryForSales
#DelayKillsTheSale
#RealEstateMotivation
#SalesLife
#SalesTraining
#RealEstateIndia
#PropertySales
#SalesTips
#CustomerFirst
#NoDelayInSales
#SalesTeamMotivation
#SalesSuccess
#ClosingDeals
#RealEstateJourney
#SalesStory

#ఆకలితోఉన్నసేల్స్‌పర్సన్ 🦁
#DelayKillsTheSale
#PlotSalesSuccess
#రియలెస్టేట్మోటివేషన్
#HungryForSales
#CustomerFirstAlways
#సేల్_వెంటనే_క్లోజ్_చేయాలి
#RealEstateHyderabad
#PropertyDreams
#NoDelayInSales
#సక్సెస్_ఇన్_రియలెస్టేట్
#ClosingDealsFast
#SalesLife
#CustomerServiceIsSales
#AbhinandanaAvenues

3 months ago (edited) | [YT] | 0

REALESTATE REDDY20X

🕉 వినాయక స్వామి నాయకత్వ లక్షణాలు & సేల్స్ టీమ్‌కు

అన్వయం

1. ప్రథమ పూజ్యుడు – ప్రారంభంలోనే మార్గదర్శకుడు

• లక్షణం: ఏ పని మొదలు పెట్టే ముందు గణపతిని

పూజిస్తారు. ఆయన ప్రథమ నాయకుడు.

• సేల్స్‌లో అన్వయం: టీమ్‌ని మొదటి రోజు నుంచే

సరైన దిశలో గైడ్ చేయాలి. సేల్స్ మేనేజర్ తన టీమ్‌కి

“సరైన మొదలు” చూపిస్తే వాళ్లు కూడా సక్సెస్ దిశగా

వెళ్తారు.



2. విఘ్నేశ్వరుడు – అడ్డంకులు తొలగించేవాడు

• లక్షణం: వినాయకుడు విఘ్నాలను తొలగించే శక్తి

కలవాడు.
• సేల్స్‌లో అన్వయం: రియలెస్టేట్ సేల్స్‌లో ఎక్కువ

objections, rejections వస్తాయి. లీడర్‌కి అడ్డంకులు

గుర్తించి, వాటిని సొల్యూషన్‌లతో తొలగించే బాధ్యత ఉంది.

“Problem solver” అవ్వడం టీమ్ మోటివేషన్

పెంచుతుంది.



3. బుద్ధి – జ్ఞానం (Knowledge) & సిద్ధి – విజయాన్ని

ఇవ్వేవాడు

• లక్షణం: వినాయకుడు బుద్ధి & సిద్ధికి అధిపతి.

జ్ఞానం లేకుండా విజయం లేదు.

• సేల్స్‌లో అన్వయం: సేల్స్ టీమ్‌కి ప్రోడక్ట్ నాలెడ్జ్,

లీగల్ క్లారిటీ, మార్కెట్ అవగాహన బాగా ఉండాలి. ఒక

లీడర్ బుద్ధి (ట్రైనింగ్) ఇవ్వాలి, సిద్ధి (రిజల్ట్స్) వస్తాయి.



4. ఏకదంతుడు – ఒకే లక్ష్యంపై దృష్టి

• లక్షణం: గణపతి ఒకే దంతంతో “Single focus”

ని సూచిస్తాడు.

• సేల్స్‌లో అన్వయం: టీమ్‌ను ఒకే లక్ష్యం వైపు

నడిపించాలి. ఈ నెల టార్గెట్, ఈ సైట్‌లో బుకింగ్స్, ఈ

కస్టమర్ సెగ్మెంట్—అన్నీ ఫోకస్ చేయించాలి.



5. మూషికవాహనుడు – చిన్నవారిని కూడా

ఉపయోగించడం

• లక్షణం: చిన్న ఎలుకను వాహనంగా ఎంచుకున్న

గణపతి. ఇది ఎవ్వరినీ చిన్నచూపు చూడకుండా

లీడర్‌షిప్‌ని చూపిస్తుంది.


• సేల్స్‌లో అన్వయం: ప్రతి టీమ్ మెంబర్ (new or

experienced) కి value ఇవ్వాలి. చిన్న లీడ్స్, చిన్న కస్టమర్

inquiries కూడా పెద్ద బుకింగ్స్‌కి దారితీస్తాయి.



6. విశాల నేత్రం – ముందుచూపు

• లక్షణం: గణపతి పెద్ద కళ్ళు ఫ్యూచర్

చూడగలగడం ని సూచిస్తాయి.

• సేల్స్‌లో అన్వయం: రియలెస్టేట్ సక్సెస్ కోసం

leader మార్కెట్ ట్రెండ్స్, RRR, రాడియల్ రోడ్స్, కొత్త

లొకేషన్స్ ముందే ఊహించి టీమ్‌కి చెప్పాలి. ఇది టీమ్‌కి

కాన్ఫిడెన్స్ ఇస్తుంది.


7. విశాల కర్ణాలు – వినే శక్తి

• లక్షణం: గణపతి పెద్ద చెవులు శ్రద్ధగా వినడంకి

ప్రతీక.
• సేల్స్‌లో అన్వయం: కస్టమర్ అవసరాలు,

objections, టీమ్ సభ్యుల సమస్యలు—వాటిని leader

శ్రద్ధగా వింటే మోటివేషన్ & ట్రస్ట్ పెరుగుతుంది.


8. ప్రసన్న వదనం – ఎప్పుడూ ఆనందం పంచేవాడు

• లక్షణం: గణపతి ఎప్పుడూ calm & pleasant.

• సేల్స్‌లో అన్వయం: టీమ్ మోటివేట్ అవ్వడానికి

leader positive attitude తో ఉండాలి. Stress free

atmosphere ఇచ్చే లీడర్‌తో సేల్స్ బెటర్ అవుతుంది.



🎯 సమగ్రంగా

వినాయక స్వామి నాయకత్వం మనకు చెప్పేది:

👉 జ్ఞానం + సమస్య పరిష్కారం + ఫోకస్ + ముందుచూపు

+ వినయం + వినే శక్తి + ఆనందదాయక వాతావరణం =

Successful Sales Leader

ఇలా గణపతి లీడర్‌షిప్ ప్రిన్సిపుల్స్‌ని follow చేస్తే

రియలెస్టేట్ సేల్స్ టీమ్‌ని బలంగా తయారు చేసి,

sustainable results తీసుకురావచ్చు.

3 months ago | [YT] | 0

REALESTATE REDDY20X

ప్రతీ subscriber కి వినాయక చవితి శుభాకాంక్షలు.

3 months ago | [YT] | 0

REALESTATE REDDY20X

That is “ABHINANDANA AVENUES PVT LTD”

ఒకరికి జీవనోపాధి దొరికింది .

ఇప్పుడు మీ వంతు !

అది ఎలానో చూడండి

అతను straight-forward గా 3 doubts అడిగాడు:

1️⃣ Real Estate income structure –

negotiation చేస్తే నా commission తగ్గుతుందా?

2️⃣ Customer registration issues వల్ల నాకు

mental peace disturb అవుతుందా?

3️⃣ Company Stability – నేను join ఐతే,

company sustain అవుతుందా?

👉 నా సమాధానాలు

✅ First Answer:

“మేము గత 23 సంవత్సరాలుగా fixed prices తో

plots అమ్ముతున్నాము. కాబట్టి ప్రతి channel

partner కి fixed commission structure

ఉంటుంది.”

✅ Second Answer:

“మేము only approved layouts (HMDA, DTCP)

మాత్రమే చేస్తాము. 100 layouts లో 1,00,000+

registrations already complete అయ్యాయి – no

issues.”

✅ Third Answer:

“Company కి 23 years track record ఉంది. ఇంకో

50 years vision ఉంది. Approved open plots ని

EMIలో ఇవ్వడం వల్ల market ups & downs కి

ఎటువంటి problem ఉండదు.”

👉 ఫలితం

నా సమాధానాలతో అతని doubts clear

అయ్యాయి.

👉 వెంటనే మా టీమ్ లో channel partner గా join

అయ్యాడు.

👉 ఇప్పుడతనికి ఒక stable second income

source start అయ్యింది.

👉 మీరు కూడా Additional Income Earn

చేయాలనుకుంటున్నారా?

ABHINANDANA AVENUES PVT LTD లో part-

time / full-time గా join అవ్వండి.

✅ Fixed Commission

✅ Transparent Business Model

✅ 23 Years Company Stability

📞 Contact:
AANJANEYA REDDY P
DGM sales
📲 7396645697.

4 months ago | [YT] | 0