*_గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు_*
నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించారు..
మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ చేపట్టారు..
ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేయాలని తెలిపారు..
జిల్లా లోనే ఆదర్శంగా మండలం గా తీర్చిదిద్దాలి తెలిపారు..
Shekar Kothapeta
ప్రజా సమస్యల సత్వర
పరిష్కారమే లక్ష్యం...

6 months ago | [YT] | 10
View 0 replies
Shekar Kothapeta
*మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు*🕉️🙏
10 months ago | [YT] | 5
View 0 replies
Shekar Kothapeta
కొత్త..
ఆశలు చిగురించాలి..
నూతన..
ఆశయాలు నెరవేరాలి..
నవ..
సంకల్పం సిద్ధించాలి..
గడిచిన కాలం నుంచి..
మంచి అనేది..
జ్ఞాపకాల దొంతరలో పదిలం చేద్దాం.
ఇక.. రాబోయే కొత్త ఏడాదిని మనసారా ఆహ్వానిద్దాం.
మీకు మీ కుటుంబ సభ్యులకు.,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 💐
మీ
*_శేఖర్ కొత్తపేట_*
1 year ago | [YT] | 20
View 0 replies
Shekar Kothapeta
*మీకు, మీ కుటుంబ సభ్యులకు, మరియు భందు మిత్రులకు దసరా పండగ శుభాకాంక్షలు*
1 year ago | [YT] | 10
View 0 replies
Shekar Kothapeta
VEMULA VEERESHAM ANNA NEW SONG NAKIREKAL CONSISTENCY
2 years ago | [YT] | 0
View 1 reply
Shekar Kothapeta
NEW POST
3 years ago | [YT] | 29
View 0 replies