High Court construction works (Block-3) are progressing rapidly in the People’s Capital, Amaravati.
✅Concrete pouring operations commence today and will continue round-the-clock for 48 hours, marking steady progress in this landmark project.
#Amaravati#AGC#AmaravatiGovernmentComplex#HighCourt#APCRDA#AndhraPradesh
On the occasion of Pravasi Bharatiya Divas, APCRDA extends warm greetings to the global Telugu diaspora.
✅ As Amaravati takes shape as the People’s Capital, it stands as a symbol of shared heritage, aspirations, and the enduring bond between Andhra Pradesh and its people across the world.
🎉 Together, we celebrate the global Telugu spirit contributing to the vision and future of Amaravati.
రాజధాని ప్రాంతంలో మానవ వనరుల అభివృద్ధికి కీలక ముందడుగు – APCRDA & APHRDIల మధ్య పూర్తైన ఒప్పందం
✅ప్రజారాజధాని అమరావతిలోని ఐనవోలు, మందడంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(APHRDI)సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న శిక్షణ కేంద్ర నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA), APHRDIల మధ్య గురువారం 2026 జనవరి 8న మందడం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒప్పందం జరిగింది.
✅ఈ ఒప్పందం ప్రకారం, రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల అమలుకై APHRDI సంస్థకు అమరావతిలో మొత్తం 10 ఎకరాల భూమిని APCRDA కేటాయించింది. ఈ భూమిలో నిర్మించే భవన సముదాయాలలో ప్రభుత్వ ఉద్యోగులు, నూతనంగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధి, లీడర్షిప్ డెవలప్మెంట్, ఈ-గవర్నెన్స్ & పాలనకు సంబంధించిన శిక్షణ, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
✅ఈ సందర్భంగా APHRDI డైరెక్టర్ జి. శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, అమరావతిలో APHRDI కార్యాలయ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య వృద్ధి, నాయకత్వ వికాసం సాధ్యమవుతుందని, పరిపాలన మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలను APCRDA జాయింట్ డైరెక్టర్(ఎస్టేట్స్) వి.డేవిడ్ రాజు గారు, మందడం సబ్ రిజిస్ట్రార్ సి.హెచ్.రాంబాబు గారు..APHRDI అధికారులకు అందజేశారు.
✅ఈ ఒప్పందం అమలుతో ప్రజారాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యం పెంపొందడంతో పాటు, ప్రజలకు అత్యంత నాణ్యమైన సేవలు అందుతాయి. ఈ ఒప్పందం రాజధాని అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని శ్రీనివాసులు గారు తెలిపారు.
#Amaravati#APCRDA#APHRDI#CapacityBuilding#HumanResourceDevelopment#AndhraPradesh
రాజధానిలో మొదలుకానున్న "ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్" కార్యకలాపాలు..పూర్తైన అగ్రిమెంట్
✅ప్రజారాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB)..తమ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
✅కార్యాలయ ఏర్పాటు కార్యాచరణలో భాగంగా..IOB ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) మధ్య 2026 జనవరి 7న ఒప్పందం కుదిరింది.
✅ఈ మేరకు ఒప్పంద పత్రాలను APCRDA జాయింట్ డైరెక్టర్(ఎస్టేట్స్) వి. డేవిడ్ రాజు గారు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్ గారికి అందజేశారు. అమరావతిలో సుమారు 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు హర్జిత్ సింగ్ వివరాలు వెల్లడించారు. IOB ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటు ద్వారా సుమారు 100 మందికి రాజధానిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన పేర్కొన్నారు. అగ్రిమెంట్ పూర్తి కావడంతో రాజధాని అమరావతిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు కీలకమైన ముందడుగు పడింది.
#Amaravati#APCRDA#IndianOverseasBank#AndhraPradesh
నూతన సంవత్సరం సందర్భంగా APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. గారు, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్. గారు గురువారం అమరావతి సచివాలయంలో పలు శాఖల ఉన్నతాధికారులను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా #APCRDA ఆధ్వర్యంలో సిద్ధం చేసిన బహుమతులను కమిషనర్, అడిషనల్ కమిషనర్..వారికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
✅ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐ.ఏ.ఎస్. గారు, పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఐ.ఏ.ఎస్. గారు, సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి(రాజకీయ) జె.శ్యామలరావు ఐ.ఏ.ఎస్. గారు, సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(సర్వీసెస్ & H.R.M.) షంషేర్ సింగ్ రావత్ ఐ.ఏ.ఎస్. గారు, CMO కార్యాలయ కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర ఐ.ఏ.ఎస్. గారు, P.S.ప్రద్యుమ్న ఐ.ఏ.ఎస్. గారిని సచివాలయంలో..CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
#Amaravati#PeoplesCapital#AndhraPradesh#NewYear2026
అమరావతిలో ఏపీ సిఆర్డిఏ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
✅ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బంది సమక్షంలో ఏపీ సిఆర్డిఏ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. APCRDA డిసెంబర్ 30 2014న ఏర్పడగా..ఈ ఏడాదితో సంస్థ ప్రయాణం పదకొండేళ్లకు చేరుకుంది.
✅ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్., ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ల్యాండ్స్ విభాగ డైరెక్టర్(క్యాపిటల్ రీజియన్) బత్తిన లక్ష్మి చెన్నకేశవరావు, సామాజిక సంక్షేమ విభాగ గ్రూప్ డైరెక్టర్ వెలుగోటి రాములు, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి , కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, APCRDAలోని పలు విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
✅కార్యక్రమంలో భాగంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన APCRDA సంస్థ.. కార్యకలాపాలలో నిమగ్నమైన ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ గారు దిశానిర్దేశం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలసి కేక్ కటింగ్ నిర్వహించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
#APCRDA#APCRDAFormationDay#PeoplesCapital#Amaravati#AndhraPradesh
అమరావతి అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏపీ సిఆర్డీఏ ప్రయాణానికి పదకొండేళ్ల క్రితం నాంది పడింది ఈ రోజే!
ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన అందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు💐💐
Today marks 11 years since the establishment of APCRDA, formed to spearhead the development of Amaravati.
We extend our sincere gratitude to all stakeholders and contributors who have supported this significant journey.💐💐

Amaravati Prajarajadhani
High Court construction works (Block-3) are progressing rapidly in the People’s Capital, Amaravati.
✅Concrete pouring operations commence today and will continue round-the-clock for 48 hours, marking steady progress in this landmark project.
#Amaravati #AGC #AmaravatiGovernmentComplex #HighCourt #APCRDA #AndhraPradesh
2 hours ago (edited) | [YT] | 83
View 2 replies
Amaravati Prajarajadhani
On the occasion of Pravasi Bharatiya Divas, APCRDA extends warm greetings to the global Telugu diaspora.
✅ As Amaravati takes shape as the People’s Capital, it stands as a symbol of shared heritage, aspirations, and the enduring bond between Andhra Pradesh and its people across the world.
🎉 Together, we celebrate the global Telugu spirit contributing to the vision and future of Amaravati.
#PravasiBharatiyaDivas #Amaravati #APCRDA #PeoplesCapital #AndhraPradesh
1 day ago | [YT] | 181
View 1 reply
Amaravati Prajarajadhani
రాజధాని ప్రాంతంలో మానవ వనరుల అభివృద్ధికి కీలక ముందడుగు – APCRDA & APHRDIల మధ్య పూర్తైన ఒప్పందం
✅ప్రజారాజధాని అమరావతిలోని ఐనవోలు, మందడంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(APHRDI)సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న శిక్షణ కేంద్ర నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA), APHRDIల మధ్య గురువారం 2026 జనవరి 8న మందడం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒప్పందం జరిగింది.
✅ఈ ఒప్పందం ప్రకారం, రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల అమలుకై APHRDI సంస్థకు అమరావతిలో మొత్తం 10 ఎకరాల భూమిని APCRDA కేటాయించింది. ఈ భూమిలో నిర్మించే భవన సముదాయాలలో ప్రభుత్వ ఉద్యోగులు, నూతనంగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధి, లీడర్షిప్ డెవలప్మెంట్, ఈ-గవర్నెన్స్ & పాలనకు సంబంధించిన శిక్షణ, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
✅ఈ సందర్భంగా APHRDI డైరెక్టర్ జి. శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, అమరావతిలో APHRDI కార్యాలయ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య వృద్ధి, నాయకత్వ వికాసం సాధ్యమవుతుందని, పరిపాలన మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలను APCRDA జాయింట్ డైరెక్టర్(ఎస్టేట్స్) వి.డేవిడ్ రాజు గారు, మందడం సబ్ రిజిస్ట్రార్ సి.హెచ్.రాంబాబు గారు..APHRDI అధికారులకు అందజేశారు.
✅ఈ ఒప్పందం అమలుతో ప్రజారాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యం పెంపొందడంతో పాటు, ప్రజలకు అత్యంత నాణ్యమైన సేవలు అందుతాయి. ఈ ఒప్పందం రాజధాని అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని శ్రీనివాసులు గారు తెలిపారు.
#Amaravati #APCRDA #APHRDI#CapacityBuilding#HumanResourceDevelopment #AndhraPradesh
1 day ago | [YT] | 55
View 0 replies
Amaravati Prajarajadhani
రాజధానిలో మొదలుకానున్న "ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్" కార్యకలాపాలు..పూర్తైన అగ్రిమెంట్
✅ప్రజారాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(IOB)..తమ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
✅కార్యాలయ ఏర్పాటు కార్యాచరణలో భాగంగా..IOB ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) మధ్య 2026 జనవరి 7న ఒప్పందం కుదిరింది.
✅ఈ మేరకు ఒప్పంద పత్రాలను APCRDA జాయింట్ డైరెక్టర్(ఎస్టేట్స్) వి. డేవిడ్ రాజు గారు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్ గారికి అందజేశారు. అమరావతిలో సుమారు 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు హర్జిత్ సింగ్ వివరాలు వెల్లడించారు. IOB ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటు ద్వారా సుమారు 100 మందికి రాజధానిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన పేర్కొన్నారు. అగ్రిమెంట్ పూర్తి కావడంతో రాజధాని అమరావతిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు కీలకమైన ముందడుగు పడింది.
#Amaravati #APCRDA #IndianOverseasBank #AndhraPradesh
2 days ago | [YT] | 137
View 1 reply
Amaravati Prajarajadhani
Building a future-ready centre of governance at Amaravati.
✅ APCRDA is constructing the Iconic Assembly, reflecting engineering excellence and visionary planning.
#Amaravati #IconicAssembly #PeoplesCapital #APCRDA #AndhraPradesh
3 days ago | [YT] | 106
View 1 reply
Amaravati Prajarajadhani
నూతన సంవత్సరం సందర్భంగా APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. గారు, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్. గారు గురువారం అమరావతి సచివాలయంలో పలు శాఖల ఉన్నతాధికారులను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా #APCRDA ఆధ్వర్యంలో సిద్ధం చేసిన బహుమతులను కమిషనర్, అడిషనల్ కమిషనర్..వారికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
✅ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐ.ఏ.ఎస్. గారు, పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఐ.ఏ.ఎస్. గారు, సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి(రాజకీయ) జె.శ్యామలరావు ఐ.ఏ.ఎస్. గారు, సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(సర్వీసెస్ & H.R.M.) షంషేర్ సింగ్ రావత్ ఐ.ఏ.ఎస్. గారు, CMO కార్యాలయ కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర ఐ.ఏ.ఎస్. గారు, P.S.ప్రద్యుమ్న ఐ.ఏ.ఎస్. గారిని సచివాలయంలో..CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారు మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
#Amaravati #PeoplesCapital #AndhraPradesh #NewYear2026
1 week ago | [YT] | 161
View 1 reply
Amaravati Prajarajadhani
అమరావతి- రాయపూడిలోని #APCRDA ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. గారు, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్. గార్లకు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన CRDA అధికారులు, సిబ్బంది.
🎊🎉అధికారులు, సిబ్బందితో కలసి కేక్ కటింగ్ చేసిన CRDA కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు.
#Amaravati #PeoplesCapital #AndhraPradesh #NewYear2026
1 week ago | [YT] | 145
View 0 replies
Amaravati Prajarajadhani
As we welcome 2026, #APCRDA reaffirms its commitment to the planned, sustainable, and inclusive development of the Amaravati Capital Region.
Wishing everyone a Happy New Year 🎉✨
#Amaravati #PeoplesCapital #AndhraPradesh #NewYear2026
1 week ago | [YT] | 206
View 0 replies
Amaravati Prajarajadhani
అమరావతిలో ఏపీ సిఆర్డిఏ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
✅ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బంది సమక్షంలో ఏపీ సిఆర్డిఏ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. APCRDA డిసెంబర్ 30 2014న ఏర్పడగా..ఈ ఏడాదితో సంస్థ ప్రయాణం పదకొండేళ్లకు చేరుకుంది.
✅ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్., ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ల్యాండ్స్ విభాగ డైరెక్టర్(క్యాపిటల్ రీజియన్) బత్తిన లక్ష్మి చెన్నకేశవరావు, సామాజిక సంక్షేమ విభాగ గ్రూప్ డైరెక్టర్ వెలుగోటి రాములు, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి , కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, APCRDAలోని పలు విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
✅కార్యక్రమంలో భాగంగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన APCRDA సంస్థ.. కార్యకలాపాలలో నిమగ్నమైన ఉద్యోగులకు అడిషనల్ కమిషనర్ గారు దిశానిర్దేశం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలసి కేక్ కటింగ్ నిర్వహించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
#APCRDA #APCRDAFormationDay #PeoplesCapital #Amaravati #AndhraPradesh
1 week ago | [YT] | 144
View 0 replies
Amaravati Prajarajadhani
అమరావతి అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏపీ సిఆర్డీఏ ప్రయాణానికి పదకొండేళ్ల క్రితం నాంది పడింది ఈ రోజే!
ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన అందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు💐💐
Today marks 11 years since the establishment of APCRDA, formed to spearhead the development of Amaravati.
We extend our sincere gratitude to all stakeholders and contributors who have supported this significant journey.💐💐
#APCRDA #APCRDAFormationDay #PeoplesCapital #Amaravati #AndhraPradesh
1 week ago | [YT] | 295
View 5 replies
Load more