Do subscribe 🙏🏻

నమస్తే 🙏🏻 మన ఛానెల్ పేరు lskg
మన ఛానెల్ లో పాలిటిక్స్ మరియు న్యూస్ కి సంభందించిన కంప్లీట్ వీడియోస్ ఉంటాయి....


మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ నీ subscribe చేస్కోండి... 🙏🏻🙏🏻


lskg official1

జూబ్లీహిల్స్ లో గెలుపెవరిది .?
Comment your opinion



#naveenyadav #magantisunitha #lankaladeepakreddy #congress #brs #bjp #telangana

2 months ago | [YT] | 3

lskg official1

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది.?
#tcongress #brs #bjp #telangana #naveenyadav #magantisunitha #lankaladeepakreddy #kcr #cmrevanthreddy

2 months ago | [YT] | 4

lskg official1

Who will win in Jubilee Hills?

2 months ago | [YT] | 1

lskg official1

Today match SRH vs KKR

9 months ago | [YT] | 2

lskg official1

తెలంగాణా రాష్టంలో ప్రజలు ఎవరిపాలనా కొరుకంటూరు ?....

11 months ago | [YT] | 5

lskg official1

- హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయింపు.
- రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు.
- హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయింపు.
- పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు.
- విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.
- నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు.
- ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు.
- గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.
- పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు.
- ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
- 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.
- అడవులు పర్యావరణ శాఖకు రూ.1,064 కోట్లు.
- ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.
- వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు.
- బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు.
- మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు.
- స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు.
- రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1,525 కోట్లు.
- గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.
- ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు.
- ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు.

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

1 year ago | [YT] | 4

lskg official1

TGPSC గ్రూప్ - 2 పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. .
మళ్లీ పరీక్షల నిర్వహణ తేదీని TGPSC త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

1 year ago | [YT] | 3

lskg official1

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రజాభవన్‌లో స్వాగతం పలికిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు

1 year ago | [YT] | 16

lskg official1

నేడు ఢిల్లీలో…
సీఎం రేవంత్ రెడ్డి
ఉప ముఖ్యమంత్రి…
శ్రీ భట్టీ విక్రమార్క గారి తో కలిసి…
కేంద్ర హోంశాఖ మంత్రి…
శ్రీ అమిత్ షా గారిని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా…
రాష్ట్రానికి సంబంధించిన…
పలు సమస్యల పరిష్కారం కోరుతూ…
వినతి పత్రం ఇవ్వడం జరిగింది...

1 year ago | [YT] | 25

lskg official1

ఈ రోజు ఢిల్లీలో…
ఏఐసీసీ అధ్యక్షుడు…
శ్రీ మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో…
కాంగ్రెస్ పార్టీలో చేరిన…
రాజ్యసభ సభ్యుడు…
శ్రీ కే.కేశవరావు గారికి సాదర స్వాగతం.

1 year ago | [YT] | 19