ప్రజలకోసం.. ప్రగతికోసం... తెలుగుదేశం... Dare to dream...Strive to achieve.

youtube.com/@tdpofficial01?si=pquJ7lSjnn4cFVtc


TDP TDP

మెగా డీఎస్సీ అని జగన్ చెబితే ఆ మాటలు నమ్మి అప్పు చేసి మరీ డీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు ఉపాధ్యాయ అభ్యర్థులు. కానీ ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ ను కూడా జగన్ నియమించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు చాలా ఆనందంగా ఉన్నారు. మరో మూడు నెలల్లో వారి కల నెరవేరబోతోంది.

#MegaDSCinAndhra Pradesh

#IdhiManchiPrabhutvam

#Chandrababu Naidu

#NaraLokesh

#Andhra Pradesh

8 months ago | [YT] | 5