యుగాలు మారినా ప్రజాసంక్షేమ పాలన రామరాజ్యం లోనే జరిగింది...ప్రజాక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చాటిచెప్పిన యుగపురుషుడు రాముడు.
ఒక్క మాట ఒక్క బాణం రాముని మాటకు ఎదురులేదు రాముని బాణానికి తిరుగులేదు సీతారాముల కళ్యాణం లోకకళ్యాణం గా జరుపుకునే శ్రీరామనవమి సందర్భముగా అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు...🙏
భువికి వచ్చిన సరస్వతి తను వచ్చిన పని ముగించుకుని తన అమృతగాత్రంతో ఒక సంగీత భాండారాన్ని మనకి వదిలి, మళ్లీ బ్రహ్మ లోకానికి తిరుగు ప్రయాణం చేసింది... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
BEZAWADA TODAY
కృష్ణమ్మ జలకళతో బెజవాడ చూడముచ్చటగా ఉంది.
4 months ago | [YT] | 11
View 0 replies
BEZAWADA TODAY
3 years ago | [YT] | 11
View 0 replies
BEZAWADA TODAY
#NandamuriBalakrishna #HBDNBK
#NBK107
3 years ago | [YT] | 4
View 0 replies
BEZAWADA TODAY
యుగాలు మారినా ప్రజాసంక్షేమ పాలన రామరాజ్యం లోనే జరిగింది...ప్రజాక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చాటిచెప్పిన యుగపురుషుడు రాముడు.
ఒక్క మాట ఒక్క బాణం
రాముని మాటకు ఎదురులేదు
రాముని బాణానికి తిరుగులేదు
సీతారాముల కళ్యాణం లోకకళ్యాణం గా జరుపుకునే శ్రీరామనవమి సందర్భముగా అందరికీ
శ్రీ రామనవమి శుభాకాంక్షలు...🙏
లోకాసమస్తా సుఖినోభవంతు :
3 years ago | [YT] | 4
View 1 reply
BEZAWADA TODAY
Vuyyuru Veeramma talli temple
3 years ago | [YT] | 15
View 0 replies
BEZAWADA TODAY
భువికి వచ్చిన సరస్వతి తను వచ్చిన పని ముగించుకుని తన అమృతగాత్రంతో ఒక సంగీత భాండారాన్ని మనకి వదిలి, మళ్లీ బ్రహ్మ లోకానికి తిరుగు ప్రయాణం చేసింది... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
3 years ago | [YT] | 16
View 2 replies
BEZAWADA TODAY
పేదోడికి ప్రత్యక్ష దైవం
వెండితెరకు ఎన్ టి ఓడు
ఆడపడుచులకు అన్న గారు
అభిమానుల హృదయాలలో
శ్రీరామచంద్రుడు నందమూరి తారకరామారావు
జనని భారతి మెచ్చ..
జగతి హారతులెత్త..
జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..
రణభేరి మ్రోగించె తెలుగోడు..
జయగీతి నినదించె మొనగాడు... #NTR 🙏
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ..
#JoharNTR #NTR 🙏
3 years ago | [YT] | 17
View 0 replies
BEZAWADA TODAY
ఏడు అంతస్తుల మేడముందు అయినా పూరి గుడిసె ముందు అయినా ముగ్గు అందం ఒక్కటే....
3 years ago | [YT] | 14
View 0 replies
BEZAWADA TODAY
3 years ago | [YT] | 5
View 0 replies
BEZAWADA TODAY
కొత్త సంవత్సరం మీ కలలు నిజం కావాలని పంపిస్తున్నాను... ధనలక్ష్మి ఒకసారే తలుపు తడుతుంది... 🌹
3 years ago | [YT] | 22
View 0 replies
Load more