ETV Telangana is a 24 x 7 satellite channel comprising News (Telugu News), News based programs, women's infotainment programs,film news, youth based programs, devotional programs, and special programs relating to Telugu language speaking community and the Indian State of Telangana.
ETV Telangana is part of Ramoji group which is a diversified group with substantial business interests in Media (print as well as electronic), Entertainment (Film & TV Software programming), Foods, Finance, Retail, Hospitality & Education. Supporting EENADU Television is the stupendous infrastructure of Ramoji Film City, the world's largest and most comprehensive film studio complex.
ETV Telangana
రేపటి నుంచి భారత్-కివీస్ T-20 సిరీస్
షెడ్యూల్, స్ట్రీమింగ్ వివరాలు ఇవీ..
#INDVSNZ #indiancricketteam #etvdigital
13 hours ago | [YT] | 97
View 0 replies
ETV Telangana
భారీగా పడిన స్టాక్ మార్కెట్లు
ఒక్కరోజే ₹9 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి..
మార్కెట్ల భారీ నష్టాలకు కారణాలివి..
#stocksupdates #stockmarkettoday #etvdigital
15 hours ago (edited) | [YT] | 123
View 2 replies
ETV Telangana
దుర్గం చెరువులో పర్యటకులకు నిరాశ...
గుర్రపు డెక్కతో నిలిచిన బోటింగ్
దుర్గం చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడంతో పర్యటకులకు నిరాశ ఎదురువుతోంది. ఇటీవల వరుస సెలవులు రావడంతో సరదాగా కుటుంబంతో కలిసి బోటింగ్ చేద్దామని వచ్చిన వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు 30 నుంచి 50 వేలు, వారాంతాలు, సెలవు రోజుల్లో లక్ష నుంచి లక్షన్నర ఆదాయం పర్యాటకశాఖకు సమకూరేది.
#ghmc #durgamheruvu #etvdigital
16 hours ago | [YT] | 66
View 3 replies
ETV Telangana
వరుసగా 9 మంది కుమార్తెలు..
24 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారసుడు
#women #haryana #son #etvdigital
17 hours ago | [YT] | 129
View 5 replies
ETV Telangana
భారత్లో టయోటా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' పేరిట దీన్ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈవీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మిడ్ సైజ్ SUVని దేశీయ మార్కెట్లోకి టయోటా లాంచ్ చేసింది.
#toyota #newcars #etvdigital
17 hours ago | [YT] | 53
View 0 replies
ETV Telangana
ఒకేరోజు రూ.14 వేలు పెరిగిన కిలో వెండి ధర
మంగళవారం బంగారం, వెండి ధరలు
#goldrate #silver #etvdigital
18 hours ago | [YT] | 84
View 0 replies
ETV Telangana
A+కు గుడ్బై.. 'B'లో రో-కో!
కీలక మార్పులు చేయనున్న BCCI
#BCCI #etvdigital
19 hours ago | [YT] | 79
View 0 replies
ETV Telangana
బల్కంపేట ఎల్లమ్మకు
కనకాంబరాలతో అలంకరణ
బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారిని రంగురంగుల పూలతో విశేషంగా అలంకరించారు. కుంకుమాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.
#balkampetellamma #etvdigital
20 hours ago | [YT] | 1,638
View 14 replies
ETV Telangana
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
#stockstoday #stackmarketsopen #etvdigital
23 hours ago | [YT] | 32
View 0 replies
ETV Telangana
రెండు డిస్ప్లేలతో
లావా నయా ఫోన్
- బడ్జెట్ రేంజ్లో లాంచ్
#lavamobiles #lavablazeduo3 #smartphones #dualdisplayphones #etvdigital
1 day ago | [YT] | 116
View 0 replies
Load more