VIOCE OF THE TELANGANA PEOPLE
NEWS & ENTERTAINMENT


TELANGANA NEWS

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి...

ట్యాంక్‌ బండ్‌ దగ్గర 8 చోట్ల పార్కింగ్‌ సదుపాయం...

రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు ఆంక్షలు...

2 గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం...

సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్‌ లేదు...

*--//ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌...*

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 14 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినం సందర్భంగా, తెలంగాణ భవన్‌లో రేపు (మంగళవారం) ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

✳️ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయనున్న బీఆర్ఎస్ పార్టీ 

✳️ రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు 👇

🔷 తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని అవమాన పరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలి 

🔷 తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు 

🔷 తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

*డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా రేపు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయనున్న బిఆర్ఎస్ పార్టీ*

రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని ప్రజలకు కేటీఆర్ పిలుపు

తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని అవమాన పరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలి

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్న కేటీఆర్

తెలంగాణ సెంటిమెంట్ తో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?

తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?

నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన..
“తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..
“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??

తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!

జై తెలంగాణ

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కారు!

17 మోడల్ స్కూళ్లలో టీచర్లు లేరు, పిల్లల చదువులను గాలికొదిలేసి చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి.

#CongressFailingTelangana

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి గారు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

హైదరాబాద్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

1 year ago | [YT] | 0

TELANGANA NEWS

వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్..

తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీఓ 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత మొండిపట్టు❓

1 year ago | [YT] | 0