Santhapeta Gangamma

గంగమ్మ జాతర పురస్కరించుకొని గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి జాతర ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితి.. మన చిత్తూరు లో జరిగే నడివీధి గంగమ్మ జాతర.. మన రాష్ట్రంలోనే అతి పెద్ద జాతర మహోత్సవం..

సర్వే జనః సుఖినోభవంతు..