Follow us :

Instagram : www.instagram.com/servants_heart2000?igsh=c2E5cThj…

Facebook : www.facebook.com/profile.php?id=61579493544145

Youtube : youtube.com/@servantsheart2000?si=4f4SBYKHkyw06TGe



🔷 *సర్వెంట్స్ హార్ట్* అనే ఈ పరిచర్య, కేవలము సేవకుల కొరకు ప్రత్యేకమైనది. దైవజనులు పాస్టర్ సుధీర్ గారికి ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ చివరి దినాలలో సార్వత్రిక సంఘాలలో దేవుని చిత్తము జరుగుటకు, సేవకులు నిజమైన సేవను గ్రహించి దేవుని విధానంలో ఆశీర్వదించబడుటకు, దేవుడు సుధీర్ గారికి నేర్పిన దేవుని విషయాలను, మరియు సేవకులు కూడికల వివరాలు మాత్రమే ఈ గ్రూప్ లో మీతో పంచుకోవడం జరుగుతుంది...🤝
📲 వాట్సాప్ గ్రూప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది...

ఈ పరిచర్య మీకు దీవెనకరముగా ఉన్నట్లు అయితే , ఈ దీవెనను ఇతరులతో షేర్ చేసుకొనవాలసినదిగా మనవి .. కృతజ్ఞతలు
If you are blessed, Be a Blessing to others by sharing it... Thank you💐💐

వివరాలకు.... Pastor. Samarpan Paul 📲👉9705436818 గారిని సంప్రదించగలరు...

దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్...🙌🙌🙌


Servant's Heart

2 months ago | [YT] | 9

Servant's Heart

గుడ్లవల్లేరు ప్రాంతంలో దేవునికి మహిమ కరముగా జరిగిన సర్వెంట్స్ హార్ట్ సేవకుల కూడిక....
దేవుని చిత్తమును బట్టి, ఏర్పాటులో ఉన్న కొంతమంది సేవకులు పాల్గొని దీవించబడ్డారు....
Glory to God Alone

3 months ago (edited) | [YT] | 10

Servant's Heart

5 months ago | [YT] | 8