AM Dunia will give all the information about government schemes, Technology, Health, Comedy, and many more.

if any suggestion, please mail me personally: amlyricscreation@gmail.com


AM Dunia

వైఎస్ఆర్ చేయూత న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్*

1. ఆధార్ కార్డు
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ
3. రైస్ కార్డ్
4. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్
5. రిజిస్ట్రార్ మొబైల్ నంబర్
6. Caste సర్టిఫికేట్ (APseva)
7. Income సర్టిఫికేట్ (APseva)
8. ఎలక్ట్రిసిటీ బిల్.

Watch for more information:
https://youtu.be/607CgjX1WQ0

3 years ago | [YT] | 3

AM Dunia

🛺 𝐕𝐀𝐇𝐀𝐍𝐀 𝐌𝐈𝐓𝐑𝐀 𝐒𝐓𝐀𝐓𝐔𝐒 - మీ ఆధార్ తో వైయస్సార్ వాహన మిత్ర స్టేటస్ చెక్ చేయండి.
👇
gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

3 years ago | [YT] | 1

AM Dunia

🛺 𝐕𝐀𝐇𝐀𝐍𝐀 𝐌𝐈𝐓𝐑𝐀 𝐒𝐓𝐀𝐓𝐔𝐒 - మీ ఆధార్ తో వైయస్సార్ వాహన మిత్ర స్టేటస్ చెక్ చేయండి.
👇
gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

3 years ago | [YT] | 0

AM Dunia

Ammavodi eKYC Status
District Wise Abstract Report

☑️ *Mother eKYC dashboard enabled upto volunteer cluster wise..*
👇
🔰Link ::
tinyurl.com/Ammavodiekyc

3 years ago | [YT] | 0

AM Dunia

𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: నేటి నుంచి దివ్యాంగులకు సదరమ్ [SADAREM] ద్వారా వికలాంగ ధ్రువపత్రాలు పొందేందుకు గాను ఏప్రిల్ , మే మరియు జూన్ 2022 నెలల్లో ముందస్తు స్లాట్ లు ఉదయం 10 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో లేదా గ్రామ / వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకొనవచ్చు.

Know the Saderam Certificate status :
https://youtu.be/uym6WoIA6H4

3 years ago | [YT] | 1

AM Dunia

📊 *ఫిబ్రవరి, మార్చి నెలలో ఏపీ ప్రభుత్వం అమలు చేసే పథకాలు*

☛ ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు పథకం

☛ ఫిబ్రవరి 15న వైఎస్ఆర్ ఇన్ ఫుట్ సబ్సిడీ( వరదల్లో నష్టపోయిన రైతులకు)

☛ ఫిబ్రవరి 22న జగనన్న తోడు ( చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం)

☛ మార్చి 8న విద్యా దీవెన, మార్చి 22న వసతి దీవెన.

3 years ago | [YT] | 2

AM Dunia

🔔 AP NMMS Exam Online Application Started

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్)-2022 పరీక్షలకు రాష్ట్రంలోని 8వ తరగతి చదువు తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం తెలిపారు. పరీక్ష దరఖాస్తుకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, ముని సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథ మికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠ శాలల్లోని విద్యార్థులు అర్హులు.

▶️ పరీక్ష రుసుము రూ.100 కాగా, ఎస్సీ, ఎసీలకు రూ.50.
▶️ దరఖాస్తులను ఆన్లైన్ లో ఈ నెల 27 నుంచి జనవరి 27 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
👉 www.bse.ap.gov.in ను సందర్శించాలని సూచించారు.

HOW TO APPLY AP NMMS 2022 EXAM - AP NMMS 2021-22 ONLINE APPLICATION | Notification and last date

Watch complete video to know the full information: 👇👇
https://youtu.be/uqmJViyGc7s

4 years ago | [YT] | 0

AM Dunia

🔔 Andhra Pradesh Public Service Commission (APPSC) Recruitment 2022 ( Online Link Available)

▶️ Total Vacancy : 730
▶️ Qualification : Any Degree
▶️ Age Limit : 18 - 42 Years
▶️ Eligibility Criteria : A Citizen of India
▶️ Recruitment Type : State Govt.Job
▶️ Last Date : 19-01-2022

✅ More Details Watch and Apply Online Now :
https://youtu.be/xG69j2y-5oM

4 years ago | [YT] | 0

AM Dunia

🌾 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 E - Kyc Update


👉 ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి?

👉 E-KYC చేయించుకోక పోతే 10 వ విడత 2,000 /- రూపాయలు రావూ ?

👉 PM Kisan E-Kyc మీరే మొబైల్ లో ఏ విధంగా చేయాలో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి ? 👇👇

https://youtu.be/EhzDkbm4sFM

👉 PM కిసాన్ లబ్దిదారుడు ekyc చేపించుకోవాలి మొబైల్ లోనే OTP తో eKyc కంప్లీట్ చేసుకొనే విధానం మొబైల్ లోనే కంప్లీట్ చేసుకోవచ్చు

మీ పరిధి లోని రైతులకు ఈ మెసేజ్ షేర్ చేయగలరు ధన్యవాదాలు

4 years ago | [YT] | 2

AM Dunia

💥 *రానున్న ప్రభుత్వ పథకాల ముఖ్య తేదీలు :*

🔜 *ఈబీసీ నేస్తం పథకం* : 09 జనవరి 2022 న ఈబీసీ నేస్తం పథకం నగదు లబ్ధిదారుల ఖాతా లో జమ.

🔜 *అమ్మఒడి* : 2022 - అమ్మఒడి పథకం లబ్ధి పొందాలంటే 08 సెప్టెంబర్ 2021 నుంచి 30 ఏప్రిల్ 2022వ తేదీ వరకు మొత్తం 130 పని దినాలకు 98 రోజులు(75%) విద్యార్థుల హాజరు ఉండాలి. లాంచ్ జూన్ 2022.

🔜 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం* లాంచ్ తేదీ : 21 డిసెంబర్ 2021.

🔜 *జగనన్న విద్యా దీవెన* మూడో విడత నగదు విడుదల కార్యక్రమం తేదీ :30 నవంబర్ 2021.

🔜 *జగనన్న తోడు* రెండో విడత నగదు విడుదల కార్యక్రమం లాంచ్ తేదీ : 15 డిసెంబర్ 2021.

🔜 *ఉచిత రేషన్ :* కేంద్ర ప్రభుత్వం "పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (PMGKAY)" పథకం ద్వారా అందిస్తున్న ఉచిత రేషన్ "2022 మర్చి" వరకు పొడిగించడం జరిగింది.
------------------××××××-----------

4 years ago | [YT] | 2