Welcome to JC Worship Studio!
ప్రతిరోజు హృదయాన్ని మరియు ఆత్మను తాకే అందమైన తెలుగు క్రైస్తవ ఆరాధన పాటల కోసం దయచేసి మా ఛానెల్ చూడండి.
What you'll find here:
• Daily Telugu Christian songs
• Worship and praise music
• Devotional songs for prayer
• Lyric videos for easy singing
• Live worship sessions
Subscribe and hit the bell icon for daily blessings!
Contact:jcrelaxmusic@gmail.com
God bless you!
#TeluguChristianSongs #Worship #Jesus #Telugu #Christian
JC Worship Studio
భూమి మీద మన దినములు------వలె ఉన్నవి?
1 hour ago | [YT] | 0
View 0 replies
JC Worship Studio
ప్రియమైన మా క్రైస్తవ గీతాల YouTube ఛానల్ సబ్‌స్క్రైబర్లకు,
ప్రభువు యేసుక్రీస్తు నామంలో
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ✝️✨
మీ ప్రార్థనలు, ప్రేమ, ప్రోత్సాహంతో
మా ఛానల్ ద్వారా
ప్రభువును మహిమపరచే గీతాలు
మీ వరకు చేరుతున్నాయి.
ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో
ప్రభువు శాంతి నిండాలని,
ఆయన కృప, ఆశీర్వాదాలు
మీ కుటుంబాలపై సమృద్ధిగా ఉండాలని
మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
మీ లైక్స్, షేర్స్, కామెంట్స్, సబ్‌స్క్రిప్షన్
మాకు గొప్ప ప్రోత్సాహం.
ఇలాగే మా వెంట ఉండి,
ప్రభువు మహిమ కోసం
ఈ సేవలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము.
ఈ నూతన సంవత్సరంలో కూడా
మరింత అభిషిక్తమైన గీతాలతో
మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాము.
ప్రభువు మీ అడుగులను నడిపించి,
మీ దినములన్నిటిని ఆశీర్వదించుగాక!
—
ప్రభువులో మీ సేవకులు
JC WORSHIP STUDIO
1 week ago | [YT] | 13
View 0 replies
JC Worship Studio
2 weeks ago | [YT] | 16
View 0 replies
JC Worship Studio
2 weeks ago | [YT] | 53
View 0 replies
JC Worship Studio
ప్రియమైన సేవకులారా,
మీ ప్రార్థనలు, బోధనలు, ప్రేమ, మార్గదర్శకత — ఇవన్నీ దేవుని కృప యొక్క ప్రతిబింబం.
మీరు చూపుతున్న విశ్వాసం మా జీవితాలకు ఆశీర్వాదముగా ఉంది.
దేవుడు మీ సేవను మరింతగా ఆశీర్వదించి, బలపరచుగాక!
హ్యాపీ పాస్టర్స్ డే!
2 months ago | [YT] | 7
View 0 replies
JC Worship Studio
July 3 – Indian Christian Day
A day of remembrance. A day of celebration.
“భారతీయుడిగా గర్విస్తాం – క్రైస్తవుడిగా జీవిస్తాం!”
6 months ago | [YT] | 40
View 0 replies
JC Worship Studio
#జెరూసలేము లో గుడ్ ఫ్రైడే రోజున వెల్లువెత్తిన ప్రపంచ వ్యాప్త క్రైస్తవులు!
8 months ago | [YT] | 21
View 0 replies
JC Worship Studio
"MY KING"
" నా రాజు"
రచన: ప్రవీణ్ పగడాల #PraveenPagadala గారు
నా రాజు, రాజు గా జన్మించాడు.
ఆయన యూదుల రాజు – .
ఆయన ఇశ్రాయేలురాజు – .
ఆయన నీతి కి రాజు.
ఆయన యుగాల కు రాజు.
ఆయన పరలోక రాజ్యానికి రాజు.
ఆయన మహిమ కు రాజు.
ఆయన రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువు.
అర్థం అయ్యిందా?? అదే నా రాజు.
నాకు ఆశ్చర్యంగా ఉంది, మీకు ఆయన తెలుసా? మీకు ఆయన తెలుసా?
దావీదు కుమారుడే కానే దావీదు అంటాడు, ఆకాశములు ఈ రాజు మహిమను ప్రకటిస్తాయి, మరియు వాయుమండలం ఆయన చేతివ్రేళ్ళ పనిని చూపిస్తుందట.
నా రాజు అనిర్వచనీయమైన ప్రేమను కొలిచే కొలత లేదు.
ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ కూడా ఆయన గుణములన్ చూపించలేదు.
ఆయన పూర్తిగా నిజాయితీ గలవాడు.
ఆయన శాశ్వతంగా స్థిరంగా ఉన్న వాడు.
ఆయన రాజ్యము శక్తివంతమైన రాజ్యం .
ఆయన నిష్పక్షపాత కరుణ గలవాడు.
ఆదే నా రాజు.
ఆయన దేవుని కుమారుడు.
ఆయన పాపుల రక్షకుడు.
ఆయన నాగరికతల యొక్క కేంద్రము.
ఆయన సత్యమైనవాక్యం.
ఆయన అనుపమమైన సత్యం.
ఆయన అపూర్వమైన వ్యక్తిత్వం.
ఆయన సర్వోన్నతమైన మార్గం.
ఆయనకు సాటి ఇంకొకరు లేరు.
సమస్త సాహిత్యం ఆయన గుణగానానికే.
ఆయన తత్వశాస్త్రంలో ప్రముఖుడు.
ఆయన వేదాంతానికి మూలము.
ఆదే నా రాజు.
ఆయన యుగాలకు ఆది అంతం.
ఆయన అన్ని మన అవసరాలకు ఒకే సమయంలో సమాధానమివ్వగల ఏకైక దైవం.
ఆయన బలహీనులకు బలాన్ని అందిస్తాడు.
ఆయన సానుభూతితో రక్షించు వాడు.
ఆయన శక్తివంతమైన దేవుడు మరియు మార్గదర్శకుడు.
ఆయన రోగులను స్వస్థపరుస్తాడు.
ఆయన కుష్టుని శుభ్రపరుస్తారు.
ఆయన పాపులని క్షమిస్తాడు.
ఆయన అప్పుల నుండి విముక్తి ఇస్తాడు.
ఆయన బంధాలలో ఉన్నవారిని విడిపిస్థాడు.
ఆయన దుర్బలులను రక్షిస్తాడు.
ఆయన యువతను ఆశీర్వదిస్తాడు.
ఆయన పేదలకు సేవ చేస్తాడు.
ఆయన వృద్ధులను గౌరవిస్తాడు.
ఆయన మేధావులను ప్రోత్సహిస్తాడు మరియు సుగుణవంతులను ఆత్మ వరాలతో ఫలాలతో అలంకరిస్తాడు.
మీకు ఆయనను తెలుసా?
నా రాజు విజ్ఞాన రాజు.
ఆయన జ్ఞానోత్సవం.
ఆయన విముక్తి ద్వారం.
ఆయన శాంతి మార్గం.
ఆయన నీతి కేంద్రం.
ఆయన పవిత్రత కు ఓకే ఒక్క మార్గం.
ఆయన మహిమ కు ఏకైక ద్వారం.
ఆయన శక్తివంతుల ఆధిపతి.
ఆయన జయించువారికి నాయకుడు.
ఆయన శాసన కర్త, శాసకుల నాయకుడు.
ఆయన అధిపతుల కు అధిపతి.
ఆయన మహారాజుల మహారాజు.
ఆయన రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువు.
ఆదే నా రాజు. అవును. అవును. అదే నా రాజు. నా రాజు, అవును ఆయన పుట్టాడు....
ఆయన వాగ్దానం నిజమైంది.
ఆయన కాంతి పోల్చలేనిది.
ఆయన మంచితనం హద్దులు లేనిది.
ఆయన కరుణ శాశ్వతమైనది.
ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది.
ఆయన వాక్యం సత్యమైనది.
ఆయన కృప చాలినంతది.
ఆయన పరిపాలన నీతిమంతమైనది.
ఆయన కాడి తేలికగా ఉంటన్ది
నిజమే...
ఆయనను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా కాని ఆయనను వివరించడం అసాధ్యమే.
ఆయన అనిర్వచనీయుడు
ఆయన అద్భుత కరుడు.
ఆయన ఆశ్చర్య కరుడు.
ఆయన శక్తిమంతుడు.
నేను చెప్పతున్నాను,
ఆకాశాలు ఆయనను పూరించలేవు, మరియు మానవ భాష ఆయనను వివరించడానికి సరిపోదు..
మీరు ఆయనను మీ మనసు నుండి తీసివేయలేరు.
మీరు ఆయనను అధిగమించలేరు
మీరు ఆయన లేకుండా ఉండలేరు.
అది నా రాజు
పరిసయ్యులు ఆయనను నిలవరించలేకపోయారు,
పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుగొనలేకపోయాడు.
హెరోదు ఆయనను చంపలేకపోయాడు.
మరణం ఆయనను బంధించలేకపోయింది మరియు సమాధి ఆయనను కట్టిపడేయలేకపోయింది.
ఆదే నా రాజు. అవును....
ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉంటాడు.
నేను చెబుతున్నా... ఆయనకు ముందుగా ఎవరూ లేరు మరియు ఆయన తరువాత ఎవరూ ఉండరు.
ఆదే నా రాజు! అదే నా రాజు.
9 months ago | [YT] | 15
View 1 reply
JC Worship Studio
తేడా సుస్పష్టం!!
ఆమెది క్రైస్తవం నేర్పిన సంప్రదాయం
మనది హైందవం నేర్పిన సంప్రదాయం
(లైకుల సంఖ్యా గమనించండి)
#PastorPraveenPagadala
9 months ago | [YT] | 23
View 1 reply
JC Worship Studio
📢Poll:
ప్రవీణ్ పగడాల గారి మృతికి కారణం ఏమని భావిస్తున్నారు?
Vote & Share your opinion.
#PastorPraveenPagadala
9 months ago | [YT] | 20
View 0 replies
Load more