చెడుపై మంచి గెలిచిన రోజు మాత్రమే కాదు, మనలోని భయం పై ధైర్యం గెలవాల్సిన రోజు కూడా, ప్రతి రోజూ ఒక చిన్న విజయమే ప్రతి మంచి ఆలోచన ఒక మహా విజయమే, అందుకే విజయదశమి ప్రతి రోజూ మనలో జరగాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ratnapilla
“తల్లిదండ్రులకు భక్తి పూర్వక ప్రదక్షిణ గావించి తల్లి తండ్రులు తర్వాతే భగవంతుడు అని లోకానికి చెప్పిన వాడివి" మాతృ ప్రేమను నిర్వచించిన వినాయకునివి నీ లక్షణాలను పొగడగ తగుమా అయ్యా!
గరిక తో పూజిస్తే చాలు వరాలిచ్చే వాడివి పర్యావరణాన్ని నాశనం చేస్తూ పూజలు చేస్తుంటే ఎంత బాధపడుతున్నావో కదా!
ఓ బొజ్జ గణపయ్య మాయందు దయజూపవయ్య సన్మార్గమున నడిపింపవయ్య..”
సమరయోధుల పోరాట ఫలం అమరవీరుల త్యాగఫలం నేటి మన స్వాతంత్ర్యం.200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారి దాస్య శృంకలాలను తెంచుకొని స్వేచ్చా వాయువులను పిల్చుకున్న రోజు ఈ సందర్భంగా వారందరినీ స్మరించుకుందాం ఘన నివాళులు అర్పిద్దాం. అయితే నిజమైన దేశభక్తి అంటే స్వాతంత్రం తెచ్చిన వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచనలను ఆశయాలను పాటించడమే మన కర్తవ్యం. కానీ 79సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో ఈరోజుకి ఒక పూట తిండి లేని వారు, బట్టలేనివారు, గూడు లేని వారు ఎందరో! ఆడపిల్లలకు రక్షణ లేని సమాజం ని చూస్తున్నాం. పుట్టకుండానేతల్లి గర్భం లో నే చంపుకుంటున్నాం.
తోటి మనిషిని కుల మతాల కోసం కొట్టి చంపేస్తున్నామ్.
సామాన్యులకి నాణ్యమైన విద్య ఎక్కడా! వైద్యం ఎక్కడా!
ఉన్నత చదువులు చదువుకొని వారసత్వ రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నాం. గుండాలని, రౌడీలని, నేర చరిత్ర ఉన్న ఉన్న వాళ్ళని,అవినీతికి పాల్పడిన వాళ్లని, అందలం ఎక్కిస్తున్నాం. ఉన్నవాడు మాత్రమే ఉన్నవాడిగా ఎదుగుతూ, లేనివాడు లేనివాడిగానే ఉండిపోతున్నాడు.
బాలగంగాధర్ గారు చెప్పినట్టు దేశాన్ని గురించి గొప్పగా పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను ఈ విపంచికకు శృతి కలపలేను. అని ఆయన ఆనాడు అన్నమాటలు ఇప్పటికీ ఉండడం దురదృష్టకరం.
ఇప్పటికైనా రాజకీయంగా మంచి వ్యక్తులను ఎన్నుకొని సమాజం అభివృద్ధి కోసం మన వంతు కృషి చేద్దాం. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం.
Ratna pilla Vlogs
గడిచిన సంవత్సరం ఆనందాన్ని ఇచ్చినా, ఇవ్వకపోయినా కొత్త సంవత్సరం మాత్రం మన ఆశలను నేర్చుకోవడానికి ఒక నూతన అవకాశాన్నిస్తుంది.
2 weeks ago | [YT] | 9
View 1 reply
Ratna pilla Vlogs
హరినామ స్మరణం, మనసుకి సాంత్వనం చేకూరుస్తుంది.
ఇతరులకు నష్టం కలిగించని జీవితం,
అదే నిజమైన వైకుంఠ మార్గం. 🙏🙏🙏
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
#వైకుంఠఏకాదశి
#వేంకటేశ్వరస్వామి
#ఓంనమోవేంకటేశాయ
#తిరుమల
2 weeks ago | [YT] | 24
View 0 replies
Ratna pilla Vlogs
*ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అరుదైన గౌరవం.!! “అభినవ కృష్ణదేవరాయ” బిరుదుతో సత్కారం.*
పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా
‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం.!!
ఇది సేవకు, త్యాగానికి, ప్రజాప్రయోజన నాయకత్వానికి లభించిన మహా గుర్తింపు.
1 month ago | [YT] | 81
View 1 reply
Ratna pilla Vlogs
చెడుపై మంచి గెలిచిన రోజు మాత్రమే కాదు,
మనలోని భయం పై ధైర్యం గెలవాల్సిన రోజు కూడా,
ప్రతి రోజూ ఒక చిన్న విజయమే
ప్రతి మంచి ఆలోచన ఒక మహా విజయమే,
అందుకే విజయదశమి ప్రతి రోజూ మనలో జరగాలి.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
మీ ratnapilla
3 months ago | [YT] | 8
View 0 replies
Ratna pilla Vlogs
భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం
సాగుదున్నే చేతులు, సాయుధ బాట పట్టి,
దండం పెట్టే చేతులు ఆయుధాలు పట్టి,
బాంచన్ దొర అనే బానిసత్వాన్ని నెత్తురుతో కడిగి
తరాల బూజు తుపాకులతో దులిపిన రోజు
#Telangana
#JanasenaPawanKalyan
#telanganajanasena
#PawanKalyan
#ratnapilla
4 months ago | [YT] | 6
View 0 replies
Ratna pilla Vlogs
భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం
సాగుదున్నే చేతులు, సాయుధ బాట పట్టి,
దండం పెట్టే చేతులు ఆయుధాలు పట్టి,
బాంచన్ దొర అనే బానిసత్వాన్ని నెత్తురుతో కడిగి
తరాల బూజు తుపాకులతో దులిపిన రోజు
#Telangana
#JanasenaPawanKalyan
#telanganajanasena
#PawanKalyan
#ratnapilla
4 months ago | [YT] | 2
View 0 replies
Ratna pilla Vlogs
“తల్లిదండ్రులకు భక్తి పూర్వక ప్రదక్షిణ గావించి
తల్లి తండ్రులు తర్వాతే భగవంతుడు అని లోకానికి చెప్పిన వాడివి"
మాతృ ప్రేమను నిర్వచించిన వినాయకునివి
నీ లక్షణాలను పొగడగ తగుమా అయ్యా!
గరిక తో పూజిస్తే చాలు వరాలిచ్చే వాడివి
పర్యావరణాన్ని నాశనం చేస్తూ పూజలు చేస్తుంటే ఎంత బాధపడుతున్నావో కదా!
ఓ బొజ్జ గణపయ్య
మాయందు దయజూపవయ్య
సన్మార్గమున నడిపింపవయ్య..”
మీ రత్న పిల్లా
4 months ago | [YT] | 21
View 0 replies
Ratna pilla Vlogs
సమరయోధుల పోరాట ఫలం అమరవీరుల త్యాగఫలం నేటి మన స్వాతంత్ర్యం.200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారి దాస్య శృంకలాలను తెంచుకొని స్వేచ్చా వాయువులను పిల్చుకున్న రోజు
ఈ సందర్భంగా వారందరినీ స్మరించుకుందాం ఘన నివాళులు అర్పిద్దాం.
అయితే నిజమైన దేశభక్తి అంటే స్వాతంత్రం తెచ్చిన వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచనలను ఆశయాలను పాటించడమే మన కర్తవ్యం.
కానీ 79సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో
ఈరోజుకి ఒక పూట తిండి లేని వారు, బట్టలేనివారు, గూడు లేని వారు ఎందరో!
ఆడపిల్లలకు రక్షణ లేని సమాజం ని చూస్తున్నాం.
పుట్టకుండానేతల్లి గర్భం లో నే చంపుకుంటున్నాం.
తోటి మనిషిని కుల మతాల కోసం కొట్టి చంపేస్తున్నామ్.
సామాన్యులకి నాణ్యమైన విద్య ఎక్కడా! వైద్యం ఎక్కడా!
ఉన్నత చదువులు చదువుకొని వారసత్వ రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నాం.
గుండాలని, రౌడీలని, నేర చరిత్ర ఉన్న ఉన్న వాళ్ళని,అవినీతికి పాల్పడిన వాళ్లని, అందలం ఎక్కిస్తున్నాం.
ఉన్నవాడు మాత్రమే ఉన్నవాడిగా ఎదుగుతూ, లేనివాడు లేనివాడిగానే ఉండిపోతున్నాడు.
బాలగంగాధర్ గారు చెప్పినట్టు
దేశాన్ని గురించి గొప్పగా పాడలేను
నీ ఆదేశాన్ని మన్నించలేను ఈ విపంచికకు శృతి కలపలేను. అని ఆయన ఆనాడు అన్నమాటలు ఇప్పటికీ ఉండడం దురదృష్టకరం.
ఇప్పటికైనా రాజకీయంగా మంచి వ్యక్తులను ఎన్నుకొని సమాజం అభివృద్ధి కోసం మన వంతు కృషి చేద్దాం. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం.
అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జైహింద్....... జై జనసేన.....
#janasenaforbettersociety #PawanKalyan
5 months ago | [YT] | 8
View 0 replies
Ratna pilla Vlogs
Every day is
another chance
to change your life.
5 months ago (edited) | [YT] | 4
View 0 replies
Ratna pilla Vlogs
స్నేహమంటే వీడిపోలేని గొప్ప బంధం.
స్నేహమంటే కష్టాలలోకూడా వెన్నెంటి ఉండే అనుబంధం.
స్నేహమంటే ధైర్యం.
స్నేహమంటే విశ్వాసం.
స్నేహమంటే మార్గదర్శి.
స్నేహమంటే త్యాగభావం.
స్నేహమంటే ప్రాణబంధం.
నా స్నేహితులందరికీ శుభాకాంక్షలు.
5 months ago | [YT] | 9
View 0 replies
Load more