Welcome Truth Wallet News Channel


Truth Wallet

Ys Sharmila: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (Ys Sharmila) దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్లకు పైగా ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఇక ఆ తరువాత నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటీవల TSPSC పేపర్ లీక్ పై కూడా షర్మిల (Ys Sharmila) తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ పై షర్మిల (Ys Sharmila) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

2 years ago | [YT] | 1

Truth Wallet

2024 లో ముఖ్యమంత్రి ఎవరు....?

1] KCR 2] BANDI SANJAY 3] REVANTH REDDY 4] KA PALL

2 years ago | [YT] | 0

Truth Wallet

Super Star #Krishna గారు ఇక లేరు.... ఇందాకే తుది శ్వాస వదిలారు మీకోసం హాస్పిటల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం కృష్ణ మహేష్ బాబు అభిమానుల కోసం https://youtube.com/watch?v=omkZdQwGIDo

3 years ago | [YT] | 2

Truth Wallet

#RahulGandhiPadayatra #BharatJodoYatra || Revanth Reddy @Truth Wallet

youtube.com/video/J8Xp8LdmXpA/edit
@Truth Wallet

3 years ago | [YT] | 2

Truth Wallet

వరంగల్ జేపీ నడ్డా ప్రసంగంతో మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమా...!

3 years ago | [YT] | 2

Truth Wallet

Welcome to High Octane Action Drama Movie #KGFChapter2

https://www.youtube.com/watch?v=bDTUF...

3 years ago | [YT] | 2