INDIA IS A LAND OF KNOWLEDGE. Let us know the real history of India.

Are we truly learning our history through education? How did $45 trillion economy of India completely destroy?

To truly revive our culture and knowledge, I started this channel extracting the truths to know the hidden history, ancient Indian technology, Indian scientific knowledge, sanathana dharma, our literature, music, culture, ayurvedam, cow based farming system and many more . Knowing scientific India along with the spiritual vertical will open our eyes and help us widen our chest to say I'M AN INDIAN.

చరిత్రలోని నిజాలను వెలికి తీసి జాతి పౌరుషాన్ని, త్యాగాల్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను మీకందిచడానికి, నిజమైన భారతదేశాన్ని సాక్షాత్కరింపజేయడానికి మేము చేస్తున్న మహా యజ్ఞమే యూ ట్యూబ్ చానల్.
ఈ చానల్ లో చరిత్ర చెప్పని సత్యాలు, చిన్న పిల్లలకు నీతి కథా సుధ, భారతీయ వైజ్ఞానిక ప్రతిభ, సనాతన ధర్మ వైశిష్ట్యం, మన సాహిత్యం, సంగీతం, సంస్కృతిసంప్రదాయాలు, ఆరోగ్యం, గో ఆధారిత వ్యవసాయం మొదలైన అనేక మనవైన అంశాలు ఉంటాయి.