A telugu boy who is aware of telugu uniqueness and here to share culture of telugu thalli to all telugus who forgot due to influence of other language literature like english for education, sanskrit for religious prayers, urdu in community interaction. which affected telugu conciousness


ninnela_reyi

తెలుగు వారాల పేర్లు

తెలుఁగు పేరు…….సంస్కృతము పేరు

ప్రొద్దువంతు …….రవి వారము

నెలవంతు …….సోమవారము

పారిపట్టివంతు …….మంగళవారము

పెద్దవంతు …….బుధవారము

బేస్తవంతు …….గురువారము

చుక్కవంతు …….శుక్రవారము

సనివంతు …….శనివారము

1 month ago | [YT] | 0

ninnela_reyi

అందరికి పేరామని మేలెంపులు
= సర్వానికి సంక్రాంతి శుభాకాంక్షలు
= Happy sankranti to everyone

మీ మరియు మీ కుటుంబీలకు బ్రతుకు మంచిదావ పట్టించి హాయలరికలు అందించాలని గుండెనిండుగా కోరుకుంటున్నాను

#india #sankranti #telugu #tfi #telugufilmindustry #nationalfestival

7 months ago | [YT] | 0

ninnela_reyi

ఎడాటం(topic) : మన ఎల్లారము మన ఇల్లు
(our universe and our home)

కడలేని కడలి కనలేని జాబిలి
కనని ఐకలి మరువరాని చెలి
పెడసరంలేని పెద్దనేల తల్లి
తొక్కిపెట్టకోయి నొక్కిపెట్టగలదు
ముక్కిపెట్టవోయి మెతుకుపెట్టగలదు

7 months ago (edited) | [YT] | 0