అందరికి నమస్కారం. నేను రిజ్వనా. నేను హెల్త్ అసిస్టెంట్ గా చేస్తున్నాను, హెల్త్ సెక్టార్ లో 15సంవత్సరాల అనుభవం ఉంది. హెల్త్ కి సంబంధించినా మరింత ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవాలని అనుకుంటునాన్ను. మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. తప్పకుండ ఛానల్ ని subscribe చేస్కోండి.

Contact email. pattanrizwana734@gmail.com


Parenting Tips

About Dengue

7 months ago | [YT] | 2

Parenting Tips

రాబోయే రోజుల్లో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి యుద్ధారంభం మొదలవుతుంది
1. వేసవి సెలవుల్లో బయటకు వెళ్లడం ఓపెన్ స్థలాలను సందర్శించడం చేయవద్దు.
2. ఆహార పదార్థాలను ఫుడ్ ఐటమ్స్ నెలకు సరిపడినవి నిల్వ ఉంచుకోండి
3. క్యాష్ ఇంట్లో పెట్టుకోండి.

4. కరెంటు ఉండకపోవచ్చు బ్యాటరీస్ ఉంచుకోండి
5. రేడియోలు ఆన్ చేసి ఉంచుకోండి
6. ఫోన్ ఎప్పుడు చార్జ్ చేసి పెట్టుకోని ఉంచుకోండి
7. త్రాగే నీరుని నిలవ ఉంచుకోండి
8. మీ ఇంట్లో సేఫ్ గదులలో ఉండండి ఒకవేళ మీ దగ్గరగా ఏమైనా శబ్దాలు వస్తే నేల మీద పడుకోండి చేతులతోటి చెవులను గట్టిగా మూసుకుని నేల మీద పడుకోండి
9. ప్లేన్ శబ్దం వస్తే బయటకు పోకండి.
10. 1971 లో మాక్ డ్రిల్లు నిర్వహించారు మరలా ఇప్పుడు నిర్వహిస్తున్నారు.
11. తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ విశాఖపట్నంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు
12. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మౌలాలి NFC నుండి మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు
13. మొత్తం 2004 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు
14. హైదరాబాద్ లో నాలుగు ప్రాంతాలు సికింద్రాబాద్ గోల్కొండ కంచన్బాగ్
డి ఆర్ డి ఓ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు
15. పౌరుల రక్షణ అవగాహన కల్పించనున్న భద్రతా దళాలు
16. రేపు విశాఖలో రెండు చోట్ల మాక్ డ్రిల్
17. రేపు అన్ని సచివాలయాల్లో మాక్ డ్రిల్
18. మాక్ డ్రిల్ అంటే చెప్పిన సమయానికి ఒక సైరన్ మోగుతుంది ఎవరు వాళ్ళు అక్కడే లోపల ఉండాలి బయట ఉండకూడదు.
19. మే నెల 7వ తారీకు న భారతదేశం మాక్ డ్రిల్ నిర్వహించనుంది
20. మనకి ఎయిర్ ఎటాక్ జరిగినప్పుడు బాంబు త్రెట్ ఉంటే ఎలా మనల్ని మనం సంరక్షించుకోవాలో తెలియచేస్తారు.


మన ప్రాణాలను మనమే కాపాడుకుందాం.
అధికారులకు ఆర్మీకి నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు మన చేతనైన సహాయం అందిద్దాం.
థాంక్యూ

7 months ago | [YT] | 0