ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీ తెలంగాణ. మావద్ద జ్ఞానయోగ, రాజయోగ, హఠయోగ,భక్తియోగ,క్రియాయోగ,కుండలినీయోగ,కర్మయోగ,విన్యాసయోగ,క్రీడాయోగ, శారీరకమైన, మానసికమైన, ఆరోగ్యపరమైన ,ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు,పిల్లలకూ &పెద్దలకు, యోగాటీచర్లకు అనేక రకాల, ప్రాచీనపద్ధతులు నూతనపద్ధతులతో అత్యద్భుత టెక్నిక్స్ తో, యోగాను సునాయాసంగా నేర్పించబడును, కఠినాతికఠినమైన ఆసనాలు, యోగా రహస్యాలు, ఆరోగ్య చిట్కాలు, వైద్య రహస్యాలు ఆరోగ్యానికి మూలం, ప్రాణాలు, ఉప-ప్రాణాలు, పంచకోశాలు, పంచేంద్రియాలు,కర్మేంద్రియాలు,పంచ తత్వాలు,త్రిగుణాలు, త్రిదోషాలు,వాత,పిత్త,కఫ, సాత్వికాహారంతో ప్రాణాయామాలు&ధ్యానం టెక్నిక్ ముద్రలు,బంధాలు, వేర్వేరు వయసుల వారికి వేర్వేరు సెలబస్ నిరంతర అభ్యాసం ఏవిధంగా చేసుకోవాలో న్యూట్రిషన్ ఫుడ్ తెలంగాణలో అనేక జిల్లాలో మాయొక్క యువటీచర్లు ఉన్నారు, 8 సంవత్సరములుగా ఉచితంగా ప్రత్యేక యోగాశిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. మా మూలంగా వేలాది మంది ఆరోగ్యవంతులయ్యారు. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఆరోగ్యంతో పాటు మనశ్శాంతితో ప్రశాంతంగా ఉంటున్నట్లు వారు తమ అనుభవాలను మాకు తెలియజేయడం జరిగింది. ఓమ్ 8008799384
ADIYOGIPARAMESWARA YOGA
Happy ayurveda day 2025
3 months ago | [YT] | 3
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
One hand balancing different types most powerful asana
Variations
5 months ago | [YT] | 7
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
కొలనుపాక సోమేశ్వరా ఆలయంలో యోగా చేసిన యోగగురువు తుల్జాపూర్ వినోద్
5 months ago | [YT] | 9
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
International yoga day 2025 Telangana and Andrapradesh
6 months ago | [YT] | 13
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
Thank you so much #yoga life
10 months ago | [YT] | 21
View 2 replies
ADIYOGIPARAMESWARA YOGA
#inter #ou #colleges #level #gold medalist #my student #Sri dattha Radha Manohar
1 year ago | [YT] | 4
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
#OU congratulations 🎉 my dear Rangareddy best student gold medalist in OU university games
1 year ago | [YT] | 9
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
Adiyogi parameshwara Yoga foundation Telangana yoga students and teachers medals awards
1 year ago | [YT] | 5
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ....... మమ్మల్ని ఇలాగే దీవించు, ధనలక్ష్మి, తల్లీ ఓo..........మన ఆత్మీయ యోగ మిత్రులకి, యోగ బంధువులకి, యోగ శ్రేయోభిలాషులకి,యోగా కుటుంబ సభ్యులకి...మన ఆదియోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ మరియు యోగా ఆకాడమీ, TYTCC ,ఇండియన్ యోగ తెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ, ఇండియన్ యోగాసనా స్పోర్ట్స్ ఫెడరేషన్,MEPA తరఫునుండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.... మీ తుల్జాపూర్ వినోద్ సదా మీ సేవలో🥰
1 year ago (edited) | [YT] | 11
View 0 replies
ADIYOGIPARAMESWARA YOGA
మన ఫౌండేషన్ తరపు నుంచి ఉద్యోగాలు పొందినటువంటి వారికి అభివందనాలు, నిన్న మంత్రిగారి చేతులు మీరు కొంత మందిని మాత్రమే ఉత్తరాలు జారీ చేయడం జరిగింది, నియామక పత్రం ఇవ్వడం, మిగతా వారందరికీ వారి జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఇవ్వడం,
1 year ago | [YT] | 16
View 5 replies
Load more