Hi everyone ! Welcome to my channel ( msdhonicreater)this channel is based on short so .... You will get more information in less time
This channel provides
Cricket content
Cricket information
Sports updates
Kabaddi updates
Biography information
other📺
ఈ యొక్క వీడియోస్ నేను గంటలు తరపడి ఎడిట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మరియు ఎడిట్ చేసిన వీడియోస్ నీ యూట్యూబ్ లో కి వచ్చి యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ నీ సెలెక్ట్ చేసి ఆ యొక్క వాయిస్ లేదా సాంగ్ నీ రీమిక్స్ ఆప్షన్ నీ యుస్ చెయ్యడం జరుగుతుంది కావున మీ యొక్క పర్మిషన్ లేకుండా వాయిస్ వాడట్టటం రీమిక్స్ చెయ్యడం జరుగుతుంది మీరు ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్ లేదా స్ట్రైక్ దయచేసి వెయ్యకండి సార్🙏.
Thank you so much to read my channel description
Subscribe our channel 😀
Instagram I'd link discription will have please do follow
Target 🎯100k subscribers please complete the task
🤗 For promotion and business enquiry
Contact with bhalneharish77@gmail.com
(Or)
Instagram I'd:ms_dhoni_creater
Ms Dhoni Creater
అందరికీ స్వాతంత్ర్య 🇮🇳దినోత్సవ శుభాకాంక్షలు
youtube.com/shorts/LVqah_LAjm...
3 weeks ago | [YT] | 48
View 0 replies
Ms Dhoni Creater
Happy Birthday Thala 🎂👇👇
youtube.com/shorts/pIZLkNEhS0...
2 months ago | [YT] | 221
View 2 replies
Ms Dhoni Creater
Cricket selection update🚨
#hca #cricket #selections #u19
3 months ago | [YT] | 10
View 1 reply
Ms Dhoni Creater
Cricket update 💬☑️
ప్రెస్ నోట్
*ఈ నెల 4 & 5 తేదీల్లో అండర్ - 19 జిల్లా జట్లు ఎంపిక*
--రెండవ వారంలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలు.
గ్రామీణ జిల్లాల్లో క్రికెట్ ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన హన్మకొండ, వరంగల్, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ 6 జిల్లాల అండర్ 19 జిల్లా జట్లను ఎంపిక పోటీలు ఈ నెల 4 & 5వ తేదిల్లో కరుణాపురంలోనీ వంగపల్లి క్రికెట్ క్రీడమైదానంలో నిర్వహించనున్నారు, ఎంపికైన 6 జిల్లా జట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా జూన్ నెల రెండవ వారం నుండి నిర్వహించనున్న వన్ డే లీగ్ టోర్నమెంట్ పాల్గొని అందులో రాణించిన క్రీడాకారులనీ ఉమ్మడి వరంగల్ అండర్ 19 జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు,
ఆసక్తి గల 1, సెప్టెంబర్ 2006 నుండి జన్మించిన ఔస్తయిక క్రీడాకారులు మీసేవ జారీ చేసిన పుట్టిన రోజు తేదీ, ఆధార్ కార్డు , స్వంత క్రికెట్ కిట్ తో పాల్గొన వలెను.
ఇట్లు
చాగంటి శ్రీనివాస్
కార్యదర్శి
వరంగల్ జిల్లా క్రికెట్ కార్యదర్శి
3 months ago | [YT] | 5
View 0 replies
Ms Dhoni Creater
RCB vs PBKS IPL 2025 Final Who will won ??the match comment cheyyandi #cricket #ipl2025 #rcbvspbks
3 months ago | [YT] | 47
View 3 replies
Ms Dhoni Creater
Hi hlo everyone welcome back to my channel
Friends Cricket update for girls cricket selection conducting HCA Hyderabad cricket association intrested girls go and participate on the game #hca #cricket @hyderabadcricketassociatio8777
3 months ago (edited) | [YT] | 8
View 0 replies
Ms Dhoni Creater
Hi hlo everyone!
Friends meku Sports and Cricket Updates kavvali anukunte mana instagram page ni ippude follow cheyyandi link discription lo undhi okka sari check out chessi follow cheyyandi Leda link nenu provide chesthanu ok na Instagram 🆔: www.instagram.com/ms__dhoni__creater?igsh=NGNsZ3p6…
3 months ago | [YT] | 4
View 0 replies
Ms Dhoni Creater
15 & 16 రోజున అండర్ 25 ఉమ్మడి వరంగల్ జిల్లాల క్రికెట్ జట్ల ఎంపికలు..
గ్రామీణ జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ద్యేయంగా హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ 6 జిల్లా జట్లకు ఇంట్ర డిస్ట్రిక్ట్ లీగ్ పోటీలను ఈనెల 19 నుండి నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొననున్న 6 జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 15, 16 తేదీల్లో కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ క్రీడా మైదానంలో ఉదయం 10గంటలకి నిర్వహించ బడును, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాద్ జనగామ, ములుగు సంబందించిన 6 జిల్లాలు జట్ల కి సంబంధించిన అండర్ 25 జిల్లా జట్ల కి నిర్వహిస్తున్న ఈ సెలెక్షన్ కి 17 నుండి 25 మధ్య వయస్సు ఉన్న క్రీడాకారులు అర్హులు, 31ఆగస్టు 2000 తరువాత పుట్టినవారు తమ ఆధార కార్డు, మీసేవ జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికిట్స్ తో పాల్గొనవలెను.
ఎంపికైన 6 జిల్లా జట్లు వరంగల్ జిల్లాలోని మొగిలిచర్ల, హన్మకొండ జిల్లాలో రెడ్డిపురం & జనగామ జిల్లాలోని వంగపల్లి క్రికెట్ క్రీడా మైదానాల్లో ఇంట్ర డిస్ట్రిక్ట్ లీగ్ పోటీల్లో పాల్గొంటారు, ఇందులో ప్రతిభ కనబరిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టునీ ఎంపిక చేసి జూన్ మొదటి వారం నుండి హైదరాబాద్ కేంద్రంగా 2 డేస్ క్రికెట్ లీగ్ పోటీల్లో పాల్గొనుంది
ఇట్లు
చాగంటి శ్రీనివాస్
కార్యదర్శి
WDCA
3 months ago | [YT] | 3
View 2 replies
Ms Dhoni Creater
Hi hlo everyone friends HCA Hyderabad cricket association 2025 finally link came intrested players register on in this link 👇👇 hycricket.org/data-2025-26/s_camp-regn/press-legal…
More updates coming soon 🔜....
4 months ago (edited) | [YT] | 4
View 1 reply
Ms Dhoni Creater
(HCA) Hyderabad cricket association conduct free summer camp coaching from Telangana intrested players register on (HCA official website) link also providing very soon 🔜 more updates coming soon please like and subscribe our channel Thank you #hca #cricket
4 months ago | [YT] | 11
View 0 replies
Load more