హాయ్ అందరికి నమస్కారం నా పేరు అసిరి నాయుడు కడింటి. మాది శ్రీకాకుళం జిల్లా. గ్రామీణ ప్రాంతం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను నా సంతోషాన్ని మీతో పంచుకుంటాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటారని అనుకుంటున్నాను. అందరికీ పేరుపేరునా నమస్కారం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ నొక్కండి నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ లో అన్ని వీడియోలు అప్లోడ్ అవుతాయి. అందరు బాగుండాలి అందులో నేనుండాలి
Shared 56 years ago
1.5K views