Chiru Telugu Traveller

అందరికీ నమస్కారం, నేను మీ చిరంజీవి. నేను తిరుపతి లో నివసిస్తూ ఉంటాను, నాకు చిన్ననాటి నుండి భారతీయ కళలు, సంస్కృతి పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలు, ట్రావెలింగ్, అన్న నాకు చాలా ఇష్టం. భారతదేశం అంతా పర్యటించి కళలు, సంస్కృతి సాంప్రదాయాలు, పర్యటక ప్రాంతాలు మరియు ప్రపంచ పర్యాటక ప్రాంతాలు వీడియోస్ తీసి, నా ట్రావెల్ అనుభవాలు మీ అందరితకి చూపించాలని చిరు ప్రయత్నం.
నా వీడియోస్ మిస్అవ్వద్దు అంటే నా చానల్ ని SUBSCRIBE చేసుకోండి.


Chiru Telugu Traveller

అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, శుభాకాంక్షలు🙏💐🔥🌾🌻🎊🎉🍏🍍🍊

3 days ago | [YT] | 33

Chiru Telugu Traveller

తిరుపతి తారకరామ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳🇮🇳🇮🇳🫡🙏🙏🙏💐💐💐

5 months ago | [YT] | 7

Chiru Telugu Traveller

తిరుమలలో శ్రీశ్రీశ్రీ బాట గంగమ్మ వారి జాతర మహోత్సము 27-05-2025🙏🙏🙏

7 months ago | [YT] | 50

Chiru Telugu Traveller

తిరుపతి నుండి మైక్రో ఆర్టిస్ట్ పల్లి చిరంజీవి గోరంట్ల లోని తండా కు వెళ్లి , దేశంకోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళి నాయక్ తల్లి దండ్రులను కలిసి పద్మావతి అమ్మవారి కుంకుమతో వేసిన చిత్రాన్ని అందించి తన దేశభక్తిని చాటుకున్నారు🇮🇳🇮🇳🇮🇳

7 months ago | [YT] | 35

Chiru Telugu Traveller

ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన జవాన్ 🙏🇮🇳 అమ్మవారి కుంకుమతో చిత్రం వేయడం జరిగింది 🖌️🎨❤️ తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారు కళ ను ప్రోత్సహించడం జరిగింది 🙏 జై జవాన్👮 జై భారత్ 🇮🇳🇮🇳

8 months ago (edited) | [YT] | 29

Chiru Telugu Traveller

తిరుమల శేషాచలం కొండల్లో కొలువున్న వనదేవత అమ్మవారు 🙏🙏🙏

11 months ago | [YT] | 21

Chiru Telugu Traveller

ఈరోజు నా పుట్టినరోజు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి 🎂🍓🍏🍍💐🎉

1 year ago | [YT] | 23

Chiru Telugu Traveller

Thai Baht 🇹🇭

2 years ago | [YT] | 13

Chiru Telugu Traveller

తిరుమల కొండల్లో వైకుంఠ గృహ తీర్థము 🙏

2 years ago (edited) | [YT] | 18