Hi Viewers, My name is Raju Jakkula. Here i'm providing Video Tutorials(Education Entrance Tests Eamcet, Ecet, Icet, Polycet, Dietcet, Dost, Edcet, Ts TET, Tips & Tricks, Problems, Solutions, Security, Software & Hardware, Self Service, Education related application process...etc) in Telugu Language with English Subtitles.
Channel Keywords: ManaPC, Dear Jakkula, Raju Jakkula, central govt jobs,govt jobs in ts,telangana flash news 24x7,govt jobs in hyd,eamcet,govt jobs in ap,jobs & careers,govt jobs in hyderabad,degree jobs,ts pgcet exam dates announced/latest telangana news,ecet,ts eamcet 2023 latest updates,ts edcet 2023 latest update,telangana latest news,telangana fee reimbursement latest news,ts ecet 2023 latest updates,epass scholarship for ts eamcet icet ecet detail part 1,telangana entrance exam dates/ts eamcet,icet
DeaR Jakkula
‘నవోదయ'లో ఖాళీ సీట్ల
భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కాగజ్ నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరంలో 9, 11 తరగతుల్లో ఖాళీ సీట్ల
భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేపాల కృష్ణ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు
పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో సెప్టెంబరు 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2026 ఫిబ్రవరి 7వ తేదీన అర్హతపరీక్ష ఉంటుందని తెలిపారు.
4 months ago | [YT] | 0
View 0 replies
DeaR Jakkula
*TS పాలీసెట్ పాలిటెక్నిక్ కాలేజీ లో ప్రవేశ పరీక్ష*
👉 *అర్హత :ప్రస్తుతం 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు*
👉 *కావాల్సినవి:SSC హాల్ టికెట్, Cast సర్టిఫికెట్ , ఆధార్ కార్డు, ఫోటో, సంతకం, మెయిల్ id*
*👉 లాస్ట్ తేది :19-04-2025*
10 months ago | [YT] | 1
View 0 replies
DeaR Jakkula
10 months ago | [YT] | 0
View 0 replies
DeaR Jakkula
11 months ago | [YT] | 0
View 0 replies
DeaR Jakkula
*🔊టెట్ రుసుములు భారీగా పెంపు*
*🔶ఒక పేపర్ రాస్తే రూ.వెయ్యి.. రెండు రాస్తే రూ.2 వేలు*
*🔷గతంలో రూ.200.. రూ.300*
*🍥ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా పెంచింది. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200 రుసుము ఉండగా... దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా.. దాన్ని రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రుసుముల వివరాలు, ఇతర అంశాలను వెల్లడించింది. టెట్-2024 కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలను మే 20 నుంచి జూన్ మూడో తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందని తెలిపింది. పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదలవుతాయని పేర్కొంది. అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లలో ఏదేని ఒక పరీక్ష రాస్తే రూ.వెయ్యి, రెండు పేపర్లూ రాస్తే రూ.రెండు వేలు చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది.*
*♦️టెట్ పేపర్ 1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే.*
*♦️టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50%, ఇతరులకు 40% మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.*
1 year ago | [YT] | 0
View 0 replies
DeaR Jakkula
*ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే...*
001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్
003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అండ్ మెషీన్ లెర్నింగ్
005. ఆస్ట్రోనమీ అండ్
ఆస్ట్రోఫిజిక్స్
006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్
007. బయో మెడికల్ ఇంజనీరింగ్
008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
009. సెరామిక్స్ ఇంజనీరింగ్
010. కెమికల్ ఇంజనీరింగ్
011. సివిల్ ఇంజనీరింగ్
012. కంప్యూటర్ సైన్స్
ఇంజనీరింగ్
013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఇంజనీరింగ్
014. ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్
అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
017.ఇంస్ట్రుమెంటేషన్
ఇంజనీరింగ్
018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్
అండ్ ఇంజనీరింగ్
019. మెరైన్ ఇంజనీరింగ్
020. మెకానికల్ ఇంజనీరింగ్
021. మెడికల్ ఎలక్ట్రానిక్స్
ఇంజనీరింగ్
022. మెటాలర్జీ
023. మెటరాలజీ
024. మైనింగ్ ఇంజనీరింగ్
025. నావల్ ఆర్కిటెక్చర్
ఇంజనీరింగ్
026. ఫిజికల్ సైన్సెస్
027. పాలీమర్ ఇంజనీరింగ్
028. రోబోటిక్స్
029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
030. అగ్రికల్చర్ సైన్స్
031. బయోలాజికల్ సైన్స్
032. బయోటెక్నాలజీ
033. కంప్యూటర్ అప్లికేషన్స్
034. కంప్యూటర్ సైన్స్
035. సైబర్ సెక్యూరిటీ
036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
038. ఫిషరీస్
039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
040. ఫుడ్ టెక్నాలజీ
041. ఫారెస్ట్రీ
042. ఓషియనోగ్రఫీ
043. స్టాటిస్టికల్ సైన్స్
044. వెటర్నరీ సైన్సెస్
045. వైల్డ్ లైఫ్ బయాలజీ
046. జువాలజీ
047. ఆయుర్వేద బీఏఎంఎస్
048. డెంటల్ బీడీఎస్
049. హోమియోపతి
050. న్యాచురోపతి
051. ఫార్మసీ
052. సిద్ధ
053. యునానీ
054. ఆంత్రోపాలజీ
055. ఆర్కియాలజీ
056. ఆర్ట్ రిస్టోరేషన్
057. క్యూరేషన్
058. ఎడ్యుకేషనల్/వొకేషనల్
స్కూల్ కౌన్సిలర్
059. మాన్యుమెంట్స్ అండ్
స్కల్ప్చర్ రిస్టోరేషన్
060. మ్యూసియాలజీ
061. ఫిజియోథెరపీ
062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
063. రిహ్యాబిలిటేషన్ థెరపీ
064. సోషల్ వర్క్
065. స్పెషల్ ఎడ్యుకేటర్
066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్
హియరింగ్
067. లా
068. అడ్వర్టైజింగ్
069. జర్నలిజం
070. మాస్ కమ్యూనికేషన్
071. పబ్లిక్ రిలేషన్స్
072. ఆర్ట్ డైరెక్షన్
073. కొరియోగ్రఫీ
074. డైరెక్షన్
075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
076. ఫైన్ ఆర్ట్స్
077. పర్ఫామింగ్ ఆర్ట్స్
078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్
మ్యూజిక్
079. యానిమేషన్
080. సినిమాటోగ్రఫీ
081. కమ్యూనికేషన్ డిజైన్
082. డిజైన్
083. గ్రాఫిక్ డిజైనింగ్
084. ఫోటోగ్రఫీ
085. యాక్చురియల్ సైన్సెస్
086. బ్యాంక్ మేనేజ్‌మెంట్
087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
088. బిజినెస్ మేనేజ్‌మెంట్
089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
090. చార్టర్డ్ అకౌంటెన్సీ
091. చార్టర్డ్ ఫైనాన్షియల్
అనాలిసిస్
092. ఈవెంట్ మేనేజ్‌మెంట్
093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్
094. హోటల్ మేనేజ్‌మెంట్
095. హ్యూమన్ రిసోర్స్
మేనేజ్‌మెంట్
096. ఇన్స్యూరెన్స్
097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్
మేనేజ్‌మెంట్
098. మేనేజ్‌మెంట్
099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్
ఎడ్యుకేషన్
101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్
102. డిటెక్టీవ్
103. ఫుడ్ సైన్స్ అండ్
న్యూట్రీషియన్
104. ఫారిన్ లాంగ్వేజెస్
105. హోమ్ సైన్స్
106. ఇంటీరియర్ డిజైనింగ్
107. లిబరల్ స్టడీస్
108. లైబ్రరీ సైన్సెస్
109. మాంటెస్సరీ టీచింగ్
110. న్యూట్రీషియన్ అండ్
డైటెటిక్స్
111. ఫిజికల్ ఎడ్యుకేషన్
112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్
మేనేజ్‌మెంట్
113. టూరిజం అండ్ ట్రావెల్.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్ లెట్ లో సీ.బీ.ఎస్.ఈ(CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.
ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.
అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సలు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.
1 year ago | [YT] | 0
View 0 replies
DeaR Jakkula
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET-2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 16 నుంచి మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 28 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానుండగా, జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. pgecet.tsche.ac.in/
1 year ago | [YT] | 0
View 0 replies
DeaR Jakkula
1 year ago | [YT] | 1
View 0 replies
DeaR Jakkula
1 year ago | [YT] | 3
View 0 replies
DeaR Jakkula
*Specially designed for Students:*
👉Black and White Printing Just Rs 1/-
👉 Color Printing Rs 4/-
👉 A4 Lamination Rs 10/-
👉 1 Side PVC Card Printing Rs 30/-
👉 2 Side PVC Card Printing Rs 50/-
...etc
*Simple Steps for Order:*
👉Select Printing type
👉Enter no of pages and other instructions
👉 Upload documents
👉 Enter delivery address
👉Pay Amount Online only (all online payment methods accepted)
👉 Wait for home delivery 🚚
*Note:*
👉Delivery charges Rs 60/-
👉Free delivery for order value above Rs 300/-
*These Price List Applicable Only for Online Orders*
📱24x7 Customer Care Service: +917993501158 (WhatsApp)
*Now App available in Play Store:*
play.google.com/store/apps/details?id=com.wnapp.id…
1 year ago | [YT] | 0
View 0 replies
Load more