మన అందరికి ఎంతో ప్రత్యేకమైన మన పాఠశాల *శ్రీ రవీంద్ర ఉన్నత పాఠశాల (SRHS)* ప్రస్తుతం ఆశ్రమం రూపంలోకి మారుతోంది. దీని ఆధ్వర్యం *గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ వకీలు నాగప్ప సార్ మరియు కీర్తిశేషులు శ్రీ పండరి నాథ్ గురువుల* ఆశ్రమమైన *"దయానంద పొన్నాల రాజా యోగి, సికింద్రాబాద్ పీఠం"* చేపడుతోంది.
ఈ పీఠం వార్షికోత్సవ పూజలు, భజనలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు *12 ఏప్రిల్ 2025* న జరుగును. ఈ కార్యక్రమాలకు మనందరికీ ఆహ్వానం పలికినట్టు గద్వాల్‌కు చెందిన బజన *వెంకటేష్ గారు (9885599361)* నాకు తెలియజేశారు. *నేను 7-4-2024 న పాఠశాలని సందర్శించినప్పుడు వారు ఈ విషయాలు తెలియజేశారు.*
ఈ మార్పుకు సంబంధించిన కొన్ని తాజా ఫోటోలు కూడా చూడవచ్చు.
ఇలాంటి సందర్భాలలో మన పాత స్మృతులను గుర్తు చేసుకోవడమే కాదు, మన పాఠశాల భవిష్యత్తు మార్గాన్ని కూడా అనుభూతి పరచవచ్చు. కావున, మన పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరూ వీలైనంతగా ఈ కార్యక్రమంలో పాల్గొనగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
మీ Md. Kamaal పూర్వ విద్యార్థి – SRHS సీనియర్ అసిస్టెంట్ JCJ కోర్టు, ఆలంపూర్
Kamaal Ur Rahaman MD
2026లో మార్కెట్‌లో పెద్ద పతనం వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి🔥
#StockMarket #FinanceNews #BuffettIndicator #Investing #2026CrashRisk
3 months ago | [YT] | 1
View 0 replies
Kamaal Ur Rahaman MD
భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తి! 🚀
జపాన్‌ను దాటి $4.18 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.
తదుపరి లక్ష్యం — జర్మనీ, ఆ తర్వాత ప్రపంచం! 🌍భారత ఆర్థిక బలం అప్రతిహతం —
ఒక దేశం, ఒక దిశ, ఒక గౌరవం — #ViksitBharat 🇮🇳🔖 టాప్ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు:
#India4Trillion #IndianEconomy #AtmanirbharBharat #ViksitBharat #MakeInIndia #DigitalTransformation #StartupsOfIndia #EconomicPowerhouse #ProudMoment #IndiaRising #BSE #Nifty #Sensex #GDP #Finance #Business #Entrepreneur #InvestInIndia
3 months ago | [YT] | 1
View 0 replies
Kamaal Ur Rahaman MD
6 months ago | [YT] | 3
View 0 replies
Kamaal Ur Rahaman MD
6 months ago | [YT] | 2
View 0 replies
Kamaal Ur Rahaman MD
9 months ago | [YT] | 2
View 0 replies
Kamaal Ur Rahaman MD
*శ్రీ రవీంద్ర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులకు*
మన అందరికి ఎంతో ప్రత్యేకమైన మన పాఠశాల *శ్రీ రవీంద్ర ఉన్నత పాఠశాల (SRHS)* ప్రస్తుతం ఆశ్రమం రూపంలోకి మారుతోంది. దీని ఆధ్వర్యం *గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ వకీలు నాగప్ప సార్ మరియు కీర్తిశేషులు శ్రీ పండరి నాథ్ గురువుల* ఆశ్రమమైన *"దయానంద పొన్నాల రాజా యోగి, సికింద్రాబాద్ పీఠం"* చేపడుతోంది.
ఈ పీఠం వార్షికోత్సవ పూజలు, భజనలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు *12 ఏప్రిల్ 2025* న జరుగును. ఈ కార్యక్రమాలకు మనందరికీ ఆహ్వానం పలికినట్టు గద్వాల్‌కు చెందిన బజన *వెంకటేష్ గారు (9885599361)* నాకు తెలియజేశారు. *నేను 7-4-2024 న పాఠశాలని సందర్శించినప్పుడు వారు ఈ విషయాలు తెలియజేశారు.*
ఈ మార్పుకు సంబంధించిన కొన్ని తాజా ఫోటోలు కూడా చూడవచ్చు.
ఇలాంటి సందర్భాలలో మన పాత స్మృతులను గుర్తు చేసుకోవడమే కాదు, మన పాఠశాల భవిష్యత్తు మార్గాన్ని కూడా అనుభూతి పరచవచ్చు. కావున, మన పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరూ వీలైనంతగా ఈ కార్యక్రమంలో పాల్గొనగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
మీ
Md. Kamaal
పూర్వ విద్యార్థి – SRHS
సీనియర్ అసిస్టెంట్
JCJ కోర్టు, ఆలంపూర్
9 months ago | [YT] | 1
View 0 replies
Kamaal Ur Rahaman MD
1 year ago | [YT] | 4
View 0 replies
Kamaal Ur Rahaman MD
1 year ago | [YT] | 2
View 0 replies
Kamaal Ur Rahaman MD
1 year ago | [YT] | 3
View 0 replies
Load more