🙏 Welcome to Sri Bhakti TV– A Divine Space for Devotion & Spiritual Bliss 🙏
At Sri Bhakti TV, we bring you soulful devotional content to uplift your mind, body, and spirit. Our channel is dedicated to spreading peace, positivity, and devotion through Bhajans, Stotram's, Mantras, Aartis, Poojas, and Spiritual Stories.
✨ What You’ll Find Here:
• Daily devotional songs and bhajans in soothing music
• Ancient Stotram’s and mantras for peace & prosperity
• Spiritual stories from Puranas and scriptures
• Powerful prayers for health, success, and happiness
• Festival specials, aartis, and puja rituals
Our aim is to help devotees connect with the divine energy of gods and goddesses like Lord Shiva, Lord Ganesh, Lord Vishnu, Devi Durga, Lakshmi, Saraswati, Hanuman, and many more. Each video is created with devotion, pure intention, and melodious tunes that bring calmness and positivity to your surroundings.
🌸 Subscribe to our channel .
📿 Subscribe చేయండి & 🔔 Bell Icon నొక్కండి.
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం,డిసెంబరు.27,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:సప్తమి ఉ9.01 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె5.08వరకు
యోగం:వ్యతీపాతం ఉ9.54 వరకు
కరణం:వణిజ ఉ9.01 వరకు
తదుపరి భద్ర రా8.18 వరకు
వర్జ్యం:మ3.12 - 4.45
దుర్ముహూర్తము:ఉ6.31 - 7.59
అమృతకాలం:రా12.30 - 2.02
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.32
సూర్యాస్తమయం:5.29
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
1 week ago | [YT] | 1
View 0 replies
Sri Bhakti TV
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం,డిసెంబరు.26,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:షష్ఠి ఉ10.05 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర తె5.55 వరకు
యోగం:సిద్ధి మ12.00 వరకు
కరణం:తైతుల ఉ10.05 వరకు తదుపరి గరజి రా9.33 వరకు
వర్జ్యం:మ12.36 - 2.11
దుర్ముహూర్తము:ఉ8.43 - 9.26
మరల మ12.21 - 1.05
అమృతకాలం:రా10.03 - 11.37
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం:5.28
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
1 week ago | [YT] | 87
View 1 reply
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం,డిసెంబరు.24,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి ఉ10.50 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ తె6.14 వరకు
యోగం:హర్షణం మ3.08 వరకు
కరణం:భద్ర ఉ10.50 వరకు
తదుపరి బవ రా10.46 వరకు
వర్జ్యం:ఉ9.47 - 11.26
దుర్ముహూర్తము:ఉ11.37 - 12.21
అమృతకాలం:రా7.36 - 9.14
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.31
సూర్యాస్తమయం:5.28
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
1 week ago | [YT] | 44
View 0 replies
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం,డిసెంబరు.23,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:తదియ ఉ10.27 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:శ్రవణం తె5.41 వరకు
యోగం:వ్యాఘాతం సా4.06 వరకు
కరణం:గరజి ఉ10.27 వరకు తదుపరి వణిజ రా10.38 వరకు
వర్జ్యం:ఉ8.49 - 10.30
దుర్ముహూర్తము:ఉ8.41 - 9.25 మరల రా10.40 - 11.32
అమృతకాలం:సా6.50 - 8.30
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.30
సూర్యాస్తమయం: 5.27
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
1 week ago | [YT] | 30
View 0 replies
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం, డిసెంబరు 22, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:విదియ* ఉ9.33 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ* తె4.39 వరకు
యోగం:ధృవం* సా4.42 వరకు
కరణం:కౌలువ* ఉ9.33 వరకు
తదుపరి తైతుల* రా10.00 వరకు
వర్జ్యం:ఉ11.38 - 1.20*
దుర్ముహూర్తము : *మ12.20 - 1.04*
మరల *మ2.31 - 3.15*
అమృతకాలం:రా9.51 - 11.33*
రాహుకాలం:ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00*
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
2 weeks ago | [YT] | 45
View 0 replies
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం,డిసెంబరు.21,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:పాడ్యమి ఉ8.12 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ తె3.06 వరకు
యోగం:వృద్ధి సా4.55 వరకు
కరణం:బవ ఉ8.12 వరకు తదుపరి బాలువ రా8.52 వరకు
వర్జ్యం:ఉ11.33 - 1.16
దుర్ముహూర్తము:మ3.58 - 4.42
అమృతకాలం:రా9.55 - 11.39
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
2 weeks ago | [YT] | 32
View 0 replies
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం,డిసెంబరు.20,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - శుక్ల పక్షం
తిథి:పాడ్యమి పూర్తి
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మూల రా1.09 వరకు
యోగం:గండం సా4.50 వరకు
కరణం:కింస్తుఘ్నం రా7.17 వరకు
వర్జ్యం:ఉ7.37 - 9.22 మరల రా11.24 - 1.09
దుర్ముహూర్తము:ఉ6.28 - 7.55
అమృతకాలం:సా6.08 - 7.53
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
2 weeks ago | [YT] | 74
View 0 replies
Sri Bhakti TV
🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం,డిసెంబరు.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
మార్గశిర మాసం - బహుళ పక్షం
తిథి:అమావాస్య తె6.23 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా10.51 వరకు
యోగం:శూలం సా4.24 వరకు
కరణం:చతుష్పాత్ సా5.25 వరకు
తదుపరి శకుని తె6.23 వరకు
వర్జ్యం:రా2.30 4.17
దుర్ముహూర్తము:ఉ8.39 - 9.23
మరల మ12.18 - 1.02
అమృతకాలం:మ1.07 - 2.53
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.28
సూర్యాస్తమయం:5.25
అమావాస్య
సర్వేజనా సుఖినోభవంతు. శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
2 weeks ago | [YT] | 56
View 0 replies
Sri Bhakti TV
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,డిసెంబరు.18,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
మార్గశిర మాసం - బహుళ పక్షం
తిథి: చతుర్దశి తె 04.36 వరకు
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: అనురాధ రా 08.19 వరకు
యోగం: ధృతి సా 04.00వరకు
కరణం: భద్ర 03.18 వరకు
వర్జ్యం:రా02.20-04.17
దుర్ముహూర్తము:ఉ11.34 - 12.17
అమృతకాలం:ఉ08.17-10.34
రాహుకాలం:మ1.30-3.00
యమగండ/కేతుకాలం:ఉ06.00-07.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:తుల
సూర్యోదయం: 6.25 సూర్యాస్తమయం:5.24
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
2 weeks ago | [YT] | 62
View 1 reply
Sri Bhakti TV
హనుమంతుడు మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే –
👉 బలం ఉంటే చాలదు, భక్తి ఉండాలి
👉 జ్ఞానం ఉంటే చాలదు, వినయం ఉండాలి
👉 శక్తి ఉంటే చాలదు, సేవా భావం ఉండాలి
కలియుగంలో హనుమంతుడు ప్రత్యక్ష దైవం.
ఎవరైతే నిష్కల్మష హృదయంతో
“శ్రీరామ రామ రామ” అని జపిస్తారో
వారికి హనుమంతుడు తప్పకుండా రక్షణగా నిలుస్తాడు.
జై శ్రీరామ్ 🙏
జై హనుమాన్ 🚩
2 weeks ago | [YT] | 1
View 0 replies
Load more