నూతన మరియు ప్రాచీన దేవాలయాల సందర్శన మరియు బస్ అండ్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల వివరాలు, బాపట్ల జిల్లా పట్టణాలలో జరిగే అభివృద్ధి పనుల గూర్చి పూర్తి వివరాలతో G Siva Bapatla యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను, అంతేకాకుండా నేను సొంతంగా రచన చేసి వీడియో సాంగ్స్ ను కూడా తయారు చేసి G Siva Bapatla యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను, మా ఊరిలో జరుగుతున్న నాటక ప్రదర్శన వీడియోలు మరియు కార్యక్రమాల గురించి పూర్తి వివరాలతో మన G Siva Bapatla యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను.
మీరు ఎవరైనా G Siva Bapatla మన చానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి G Siva Bapatla యూట్యూబ్ ఛానల్ కు సపోర్టుగా నిలవండి.
ఇప్పటివరకు G Siva Bapatla యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.




G Siva Bapatla

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్,,బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది
*జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపిఎస్

యాత్రికులు/భక్తు గమనించి సముద్ర తీరాలకు రావద్దు*

మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు, ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే తిరిగి వచ్చేయాలి*

*ఏటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలి*

బాపట్ల జిల్లా పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, యాత్రికులకు/భక్తులకు ప్రవేశం లేదని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంతా తుఫానుగా మార్పు చెందే అవకాశం ఉందని, వాతావరణ శాఖ నుండి అందిన సమాచారం మేరకు ఈనెల 27, 28, 29 తేదీలలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు బాపట్ల జిల్లా పరిధిలోని సూర్యలంక, పాండురంగాపురం, వాడరేవు, రామాపురం, సీ బ్రిడ్జ్, కటారి.

2 months ago | [YT] | 1

G Siva Bapatla

బాపట్ల suraya lanka లో జారాగాల్చిన బీచ్ ఫెస్టివల్ భారీ వర్షలా కారణంగా వాయిదా త్వరలో నూతన తేదీలను ప్రకటిస్తారు

3 months ago | [YT] | 1

G Siva Bapatla

ఈ నెల 26, 27, 28 తేదీలలో సూర్యలంక సముద్రతీరంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ వేడుకలలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా సూర్యలంకకు విచ్చేయచున్న నేపద్యంలో యాత్రికుల వాహనాల పార్కింగ్, వీఐపీ వాహనాల పార్కింగ్, కాన్వాయ్ ప్రయాణించే మార్గం, సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని, హెలిపాడ్, సూర్యలంక మెరైన్ పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ గురువారం పరిశీలించారు.

బీచ్ ఫెస్టివల్ వేడుకలను చూసేందుకు విచ్చేసే యాత్రికుల వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని మరింతగా విస్తరించవలసిన అవసరం ఉందని అధికారులకు జిల్లా ఎస్పీ తెలిపారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని సెక్టార్లుగా విభజించుకుని ఆ సెక్టార్ లోకి వెళ్లే వాహనం వచ్చే వాహనాలకు అంతరాయం కలగకుండా తగిన విధంగా మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విఐపి కాన్వాయి ప్రయాణించే మార్గం, సభా వేదికను పరిశీలించారు. ఆ ప్రదేశాలలో తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యల గురించి అధికారులకు వివరించారు. సూర్యలంక సముద్ర తీరాన్ని పరిశీలించి బీచ్ ఫెస్టివల్ కు యాత్రికులు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 15 మంది గజ ఈతగాళ్లతో పాటు మరి కొంతమందిని నియమించుకోవాలన్నారు. నిర్దిష్ట లోతులలో జెండాలు ఏర్పాటు చేసి అక్కడ పడవలలో పోలీసులు గజఈతగాళ్లతో గస్తీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ పెట్రోలింగ్ నిరంతరం జరిగే విధంగా చూసుకోవాలన్నారు.

3 months ago | [YT] | 2

G Siva Bapatla

సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత
బాపట్ల, న్యూస్టుడే: బాపట్లలో ఈ నెల 7న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట
భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. సీఎం హెలీకాఫ్టర్ డిగ్రీ హెలీప్యార్. పురపాలక ఇన్నత పాఠశాల సమావేశ వేదిక వద్ద ముందస్తు భద్రత ఏర్పా ట్లను ఎస్పీ తుషారూనీతో కలిసి కలెక్టర్ గురువారం రాత్రి పర్యవేక్షించారు. హెలీప్యాడ్ నుంచి సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గం, పురపాలక ఉన్నత పాఠశాల ప్రవేశద్వారం. క్రీడా వికాస మందిరం, తరగతి గదులు, అసంపూర్తిగా నిర్మించిన భవనం, సమావేశ వేదిక వద్దచేపడుతున్న ధరతా ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.

1 year ago | [YT] | 2

G Siva Bapatla

*ప్యార్లిపాడు లో రైల్వే స్టేషన్*

రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రపోజ్డ్ రైల్వే లైన్ నరసాపూర్ - మచిలీపట్నం - రేపల్లె - బాపట్ల.. 👍

1 year ago | [YT] | 6

G Siva Bapatla

ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మెన్ శ్రీ సతీష్ కుమార్ గారిని లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలిసి సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్య వెళ్లే వందే భారత్ ఎక్సప్రెస్ రైలు కి బాపట్ల లో స్టాప్ ఇవ్వవలసింది గా లెటర్ ఇవ్వటం జరిగింది. బాపట్ల కేవలం జిల్లా కేంద్రం మాత్రమే కాదు పార్లమెంటు నియోజకవర్గం కేంద్రం కూడా, బాపట్ల లో వందే భరత్ ఎక్సప్రెస్ రైలు స్టాప్ ఇవ్వటం వలన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికీ మరియు తిరుమల దర్శనం కి వెళ్లే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వివరించటం జరిగింది.

1 year ago | [YT] | 1

G Siva Bapatla

బాపట్ల MP T.కృష్ణ ప్రసాద్ గారు
రైల్వే గ్రాంట్ల డిమాండ్పై జరిగిన లోక్సభ సెషన్లో మన బాపట్ల, చీరాల ప్రజల ఇబంధులను తెలియజేసిన కృష్ణ ప్రసాద్ గారు.

"కోవిడ్ కు ముందు చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు బాపట్ల మరియు చీరాల లో ఆగడం జరిగేవి కానీ కోవిడ్ తర్వాత అవి అందుబాటులో ఉండటం లేదు, కావున GT- ఎక్సప్రెస్, వందే భారత్, సంఘమిత్ర, డాబల్ డెక్కర్, జనశతాబ్ది వంటి పలు ట్రైన్లను బాపట్ల మరియు చీరాల స్టేషన్ లలో ఆపవలసినదిగా కోరారు."

1 year ago | [YT] | 0

G Siva Bapatla

మెగా ఈవెంట్
జానకిరామయ్య గారి శ్రీమనవరాలు
అమ్మాయిగారు
జూన్ 29న శనివారం 5:30
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్, బాపట్ల
జానకి రామయ్య గారి ఇంట అమ్నాయగారు పుట్టినరోజు
'జీ తెలుగు తారలు' మీ ఇంటికి వచ్చే అవకాశం పొందండి ప్రవేశం ఉచితం మన బాపట్ల
అందరూ ఆహ్వానితులే
మెగా ఈవెంట్
బాసట వాసులు జీ తెలుగు చూస్తూ... మీ సెల్ఫీ తీసుకొని 7032904615 30. Whatsapp
జీ తెలుగు తారలు' మీ ఇంటికి వచ్చే అవకాశం

ZEE

1 year ago | [YT] | 2

G Siva Bapatla

ఓం నమో శ్రీ భావదేవాయ:
శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దేవస్థానం - బాపట్ల 1431వ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వానము

ది. 15-05-2024 బుధవారము నుండి ది.30.05.2024 గురువారము వరకు

ది. 23-05-2024 గురువారము సా.4.00 గం.లకు
శ్రీ స్వామివారి దివ్యరథోత్సవము
కళ్యాణోత్సవము

డి.వెంకట రమణబాబు వంశపారంపర్య ధర్మకర్త మరియు ఆలయ సిబ్బంది

1 year ago | [YT] | 2

G Siva Bapatla

శ్రీ కొండపాటూరి పోలేరమ్మ అమ్మవారి 60 వ తిరునాళ్ళ మహోత్సవము
30-04-2024
PSRTC శ్రీ కొండపాటూరి పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళకు ఎ.పి.యస్.ఆర్.టి.సి. బాపట్ల డిపో వారు
బాపట్ల నుండి కొండపాటూరుకు ప్రత్యేక బస్సులు నడుపుచున్నారు. కావున కొండపాటూరు అమ్మవారిని దర్శించు ప్రయాణికులు మరియు భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు: డిపో మేనేజర్ - బాపట్ల

1 year ago | [YT] | 0