News18 Telugu presents all latest Telugu news at one place.
దేశంలో అతిపెద్ద న్యూస్ గ్రూప్ సంస్థ-నెట్‌వర్క్18 ఆధ్వర్యంలో news18.com న్యూస్ వెబ్‌సైట్ నిర్వహించబడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన news18.com వెబ్‌సైట్‌లో telugu.news18.com అంతర్భాగంగా ఉంది. నిష్పాక్షికమైన వార్తా కథనాలను ప్రజలకు అందించడమే మా లక్ష్యం. వార్తలను అత్యంత వేగంగా వీక్షక దేవుళ్లకు అందిస్తూ అక్షరయజ్ఞం చేస్తోంది మా డైనమిక్ టీమ్.
గత పదేళ్లలో ఎన్నో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు, బ్రేకింగ్ న్యూస్‌లను వీక్షకులకు అందించడంతో పాటు వేలాది కీలకమైన ఈవెంట్స్‌ను న్యూస్18 కవరేజీ చేసింది. 26/11 ముంబై దాడులు, అమెరికా అధ్యక్షులు జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాల భారత పర్యటన, దేశ, విదేశాల్లో జరిగిన పలు ఉగ్రవాద దాడులు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, 2008నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్స్, ప్రత్యేక విశ్లేషణలు, ప్రత్యక్ష ప్రసారాలు అందించి వీక్షకుల మెప్పు పొందుతున్నాం.


News18 Telugu

చంద్రబాబు వల్లే జరిగింది
#ysjagan #cmchandrababu #simhachalamtemple

3 hours ago | [YT] | 5

News18 Telugu

కాంగ్రెస్ ఒత్తిడి వల్లే ..కులగణనపై కేంద్రం నిర్ణయం
#RahulGandhi #Congress #CasteCensus

3 hours ago | [YT] | 5

News18 Telugu

చెన్నై vs పంజాబ్
#csk #pbks #cskvspbks #MSDhoni

4 hours ago | [YT] | 0

News18 Telugu

#simhachalamtemple #wallcollapse #visakhapatnam #devotees
అప్పన్నే మమ్మల్ని కాపాడారు

4 hours ago | [YT] | 7

News18 Telugu

#kanchikamakotipeetam #ganeshsharma #kanchipuram
కంచి కామకోఠి పీఠాధిపతిగా గణేష్ శర్మ

4 hours ago | [YT] | 2

News18 Telugu

ఏపీకి భారీ వర్షసూచన
#Weather #APRains

4 hours ago | [YT] | 2

News18 Telugu

ఎరుపెక్కిన ఛత్తీస్‌గఢ్ అడవులు
#operationkagar #telangananews #chattisgarh

5 hours ago | [YT] | 1

News18 Telugu

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
#CMRevanthReddy #KCR #Telangana

6 hours ago | [YT] | 4

News18 Telugu

#CMRevanthReddy #Telangana
బసవేశ్వర జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

8 hours ago | [YT] | 0

News18 Telugu

సింహాచలంలో అసలు ఏమైంది ?
#Simachalam #Vizag #Apnews

11 hours ago | [YT] | 2