✨ PRASANNA Knowledge Center: ప్రసన్న జ్ఞాన కేంద్రం ✨
(సమాజ చైతన్యం కోసం మీ సమగ్ర వేదిక)
PRASANNA Knowledge Center ప్రతి పౌరుడికి ఆర్థిక, రాజకీయ, సాంకేతిక మరియు చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు స్థాపించబడింది.
🎯 ముఖ్య విషయాలు:
పౌర హక్కులు,చట్టాలు: భారత రాజ్యాంగం మరియు చట్టాల ప్రకారం ప్రజలకు రావలసిన హక్కులపై లోతైన విశ్లేషణ.
విద్య,ఉద్యోగం: విద్యార్థులు, నిరుద్యోగుల కోసం జ్ఞాన సంపద మరియు సంబంధిత సమాచారం.
ప్రభుత్వ పథకాలు & పాఠ్యాంశాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ పాఠ్యగ్రంథాలలోని పాఠాల సరళమైన వివరణ
సామాజిక న్యాయం: పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, కుల నిర్మూలన లక్ష్యంగా కృషి.
ఆదివాసి ఏనాదుల సంక్షేమ కార్యక్రమాల వివరాలు
🌿 లైఫ్ స్టైల్ & వినోదం:
ఆరోగ్య, ఇంటి చిట్కాలు, టెర్రస్ గార్డెన్ వివరాలు, ఎంటర్ టైన్మెంట్ సాంగ్స్, జానపద మరియు పిల్లల పాటలతో వినోదం.
ఛానల్ ప్రొప్రయిటర్: రాచగిరి ప్రసన్న
వ్యాఖ్యాత: రాచగిరి మధు
మా చైతన్య యజ్ఞానికి మీ సహకారం అవసరం! దయచేసి Subscribe చేసి, Share చేసి, Monetization అవ్వడానికి తోడ్పడగలరు.
👉 ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి!